మాస్కో

మాస్కో (రష్యన్ Москва́) రష్యా దేశపు రాజధాని, ఆ దేశపు ముఖ్య వనరులకు కేంద్రము. మొస్కావా నదిని ఆనుకొని ఉంది. ఒక కోటి నాలుగు లక్షల మంది ప్రజలతో ఐరోపా ఖండములోనే అతి పెద్ద జనాభా గల నగరం, 7 శాతం రష్యా దేశపు జనాభాకు నివాస స్థలము. పూర్వపు సోవియట్ యూనియన్కు రాజధాని.

Moscow Kremlin
Moscow International Business Centre

చరిత్ర

సోదర నగరాలు

మాస్కో క్రింది సోదర నగరాలు కలిగి వున్నది:

ప్రముఖులు

బయటి లింకులు

Moscow గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

అధికారిక సైట్లు

మూలాలు