హోమర్

హోమర్ (ఆంగ్లం : Homer) (ప్రాచీన గ్రీకు: పాలీటానిక్ :Ὅμηρος, Hómēros) ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ఇలియడ్, ఒడిస్సీ ల రచయిత. హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు."[1] ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు.హోమర్ జీవించిన కాలం గురించి అనేక కథనాలున్నాయి. హెరెడోటస్ ప్రకారం, తనకంటే 400 సంవత్సరాల పూర్వం జీవించాడని, అనగా దాదాపు క్రీ.పూ. 850 లో జీవించాడు.[2] కొన్ని ప్రాచీన ఆధారాల ప్రకారం ట్రోజాన్ యుద్ధకాలానికి దరిదాపు వాడని.[3] ఎరాటోస్థీన్స్ ప్రకారం, ట్రోజాన్ యుద్ధం క్రీ.పూ. 1194–1184 లో జరివినది. పురావస్తు శాస్త్రం ప్రకారమూ ఈ తేదీ ధ్రువీకరింపబడుతున్నది.

హోమర్, అతడి మార్గదర్శకుడు - విలియం అడాల్ఫె బోగుర్యూ (1825–1905).

ఇవీ చూడండి

హోమెరిక్ విషయాలు

నవీనకాల ప్రముఖ హోమరిక్ స్కాలర్లు

పాదపీఠికలు

ఆంగ్ల అనువాదాలు

This is a partial list of translations into English of Homer's Iliad and Odyssey.

  • Augustus Taber Murray (1866-1940)
    • Homer: Iliad, 2 vols., revised by William F. Wyatt, Loeb Classical Library, Harvard University Press (1999).
    • Homer: Odyssey, 2 vols., revised by George E. Dimock, Loeb Classical Library, Harvard University Press (1995).
  • Robert Fitzgerald (1910–1985)

బయటి లింకులు