1745
1745 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1742 1743 1744 - 1745 - 1746 1747 1748 |
దశాబ్దాలు: | 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 22: జమైకా ద్వీపంలో పాలక శ్వేత వలసరాజ్యాల ప్రభుత్వ నియంత్రణను స్వాధీనం చేసుకోవడానికీ, శ్వేతజాతీయులను ఊచకోత కోయడానికీ 900 మంది నల్లజాతి బానిసలు పన్నిన కుట్ర విఫలమైంది [1]
- జూలై 26: మొదటి మహిళల క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని సర్రేలో జరిగింది. [2]
- సెప్టెంబరు 28 : బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.]
- అక్టోబరు 4: కొత్త పవిత్ర రోమన్ చక్రవర్తిగా ఫ్రాన్సిస్ కు పట్టాభిషేకం చేశారు [3]
- అక్టోబరు 11: ప్రష్యన్ శాస్త్రవేత్త ఇవాల్డ్ జార్జ్ వాన్ క్లెయిస్ట్, పోలండు లోని కోస్లిన్ లో, విద్యుత్తును నిల్వ చేసి విడుదల చేసే మొదటి ఎలక్ట్రికల్ కెపాసిటర్‌ను స్వతంత్రంగా కనుగొన్నాడు .[4]
- అక్టోబరు 14 – భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలోని అమృత్‌సర్‌లో, సిక్కు పార్లమెంటు ( సర్బాత్ ఖల్సా ) జనరల్ నవాబ్ కపూర్ సింగ్ ఆధ్వర్యంలో 25 అశ్వికదళ రెజిమెంట్లు, సహాయక దళాలతో కూడిన సిక్కు సైన్యం దాల్ ఖల్సాను పునర్వ్యవస్థీకరించేందుకు ఓటు వేసింది [5]
- డిసెంబరు 28: ఇస్తాంబుల్‌లో రేగిన మంటలు 5 రోజుల పాటు కొనసాగినగరం లోని భవనాలను నాశనం చేసింది.
జననాలు
- జనవరి 6: జాక్వెస్-ఎటియెన్ మోంట్‌గోల్ఫియర్, ఫ్రెంచ్ ఆవిష్కర్త (మ .1799 )
- ఫిబ్రవరి 18: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (మ.1827)
మరణాలు
తేదీవివరాలు తెలియనివి
- నారాయణ తీర్థులు 17 వ శతాబ్దమునకు చెందిన ప్రసిద్ధ సంస్కృత రచయిత."కృష్ణ లీలా తరంగిణి" అను గొప్ప సంస్కృత గేయ నాటకమును రచించిన మహానుభావులు. ఈయన కర్ణాటక సంగీత విద్వాంసులు.
పురస్కారాలు
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా