D

D లేదా d (ఉచ్చారణ: డి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 4 వ అక్షరం. d ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డీస్ (D's) అని,[1] తెలుగులో "డి"లు అని పలుకుతారు. ఇది C అక్షరానికి తరువాత, E అక్షరమునకు ముందు వస్తుంది (C D E).

D కర్సివ్ (కలిపి వ్రాత)

D యొక్క ప్రింటింగ్ అక్షరాలు

D - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
d - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

ఇతర ఉపయోగాలు

  • రోమన్ సంఖ్య D 500 సంఖ్యను సూచిస్తుంది..[2]
  • స్కూల్ గ్రేడింగ్ సిస్టమ్‌లో D అనేది C కంటే తక్కువగా, E కంటే ఎక్కువగా సూచింపబడుతుంది.
  • D అనేది జర్మనీకి సంబంధించిన అంతర్జాతీయ వాహన రిజిస్ట్రేషన్ కోడ్

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=D&oldid=3825422" నుండి వెలికితీశారు