కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఇది ఇంగ్లండులోని కేంబ్రిడ్జ్లో ఉంది. ఇది 1209 లో స్థాపించబడింది. ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో రెండవ అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయం. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని కొంతమంది పండితులు అక్కడి వారితో విభేదించి ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఈ రెండు సంస్థలకు చాలా సారూప్యం ఉంటుంది. రెండింటినీ కలిపి ఆక్స్‌బ్రిడ్జ్ అని వ్యవహరించడం పరిపాటి.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
రకం పబ్లిక్ పరిశోధనా విశ్వవిద్యాలయం
స్థాపితంసుమారు 1209; 815 సంవత్సరాల క్రితం (1209)
బడ్జెట్£2.192 billion (excluding colleges) [1]
ఛాన్సలర్ టర్విల్లె లార్డ్ సైన్స్‌బరీ
వైస్ ఛాన్సలర్స్టీఫెన్ టూప్[2]
విద్యాసంబంధ సిబ్బంది
7,913
నిర్వహణా సిబ్బంది
3,615 (excluding colleges)
విద్యార్థులు23,247 (2019)[3]
అండర్ గ్రాడ్యుయేట్లు12,354 (2019)
పోస్టు గ్రాడ్యుయేట్లు10,893 (2019)
స్థానంకేంబ్రిడ్జ్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
కాంపస్288 hectares (710 acres)[4]
అనుబంధాలు
  • Russell Group
  • EUA
  • G5 universities
  • Golden triangle
  • LERU
  • IARU

ముల్లాలు

మూలాలు