గూగుల్ అనువాదం
గూగుల్ ట్రాన్స్లేట్ కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ. దీనికి హిందీతో పాటు భారతీయ భాషల తోడ్పాటు (ఆల్పా) జూన్ 21, 2011 న లభ్యమైంది[1] దీనివలన ఇంగ్లీషు లేక ఇతర భాషల విషయాన్ని తెలుగులో చదువుకోవచ్చు అలాగే తెలుగులో విషయాన్ని ఇతర భాషలలో చదువుకోవచ్చు.
ఉదాహరణ
- ఆంగ్ల మూలం
WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizensJUSTICE, social, economic and political;LIBERTY of thought, expression, belief, faith and worship;EQUALITY of status and of opportunity; and to promote among them allFRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation;IN OUR CONSTITUENT ASSEMBLY this 26th day of November 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.;తెలుగు అనువాదంభారతదేశం, SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC గా, దాని పౌరులందరికీ భద్రత కల్పించాలని గంభీరంగా సంకల్పించిన భారత ప్రజలు. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ; ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన యొక్క స్వేచ్ఛ; స్థితి, అవకాశం యొక్క అర్హత;, వారందరిలో ప్రోత్సహించడానికి వ్యక్తి యొక్క గౌరవం, దేశం యొక్క ఐక్యత, సమగ్రతకు భరోసా ఇచ్చే ఫ్రేటర్నిటీ; 1949 నవంబర్ 26 వ తేదీన మా పోటీలో, ఈ పోటీని స్వయంగా స్వీకరించడానికి, ప్రారంభించండి, ఇవ్వండి. [2]
ఇవిచూడండి
- గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ ( డిసెంబరు 4 2019 న నిలిపివేయబడినది)
- వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు
బయటి లింకులు
వనరులు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా