జాన్ డ్యూయీ

జాన్ డ్యూయీ ఒక అమెరికన్ తత్వవేత్త, విద్యావేత్త. అతను వ్యావహారికసత్తావాదాన్ని కనుగొన్నాడు.[1][2]

జాన్ డ్యూయీ
జననం(1859-10-20)1859 అక్టోబరు 20
బుర్లింగ్టన్,వెర్మోంట్
మరణం1952 జూన్ 1(1952-06-01) (వయసు 92)
న్యూయార్క్
యుగం20 వ శతాబ్దపు తత్వశాస్త్రం

జననం

కెరీర్

జాన్ డ్యూయీ వెర్మోంట్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు అయిన తరువత ఆయిల్ సిటీ, పెన్సిల్వేనియాలో ఉన్నత పాఠశాలలో మూడు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేశాడు.అతను అమెరికాలో మొట్టమొదటి మనస్తత్వశాస్త్ర ప్రయోగశాలలో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో G. స్టాన్లీ హాల్ మార్గదర్శకత్వంలో ఒక సంవత్సరం గడిపాడు.జాన్ డ్యూయీ Ph.D. చేసిన తరువాతమిచిగాన్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.1894 లో, చికాగో విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం బోధనా విభాగం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.డ్యూయీ చివరికి చికాగో విశ్వవిద్యాలయం నుండి వైదొలిగి కొలంబియా విశ్వవిద్యాలయంలో 1904 నుండి 1930 వరకు పదవీ విరమణ వరకు ప్రొఫెసర్గా అయ్యాడు. 1905 లో అతను అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారు.

మూలాలు