ద్వీపకల్పం

ద్వీపకల్పం (ఆంగ్లం : Peninsula) భూగోళ శాస్త్ర నిర్వచనం ప్రకారం, మూడువైపుల చుట్టూనీటిచే ఆవరించబడి, ఒకవైపు భూభాగం కలిగిన ప్రదేశం.దానికి ఉదాహరణగా భారతదేశంలోని భారత ద్వీపకల్పం, సౌదీ అరేబియాకు చెందిన అరేబియా ద్వీపకల్పం.[1][2][3][4] దీపకల్పాలకు హెడ్‌ల్యాండ్, కేప్, ఐలాండ్ ప్రోమోంటరీ, బిల్, పాయింట్, ఫోర్క్ లేదా స్పిట్ అని కూడా పిలుస్తారు[5].

భారత ద్వీపకల్పం (దక్షిణ భారతదేశం)
అరేబియా ద్వీపకల్పం

ఇవీ చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు