పై డే

గణితంలో వాడే ఒక గుర్తు పేరు పై " π" .

π (పై) యొక్క విలువ 22/7


పై యొక్కవిలువ 3.14159 ఈ విలువ ఆధారంగా గణిత శాస్త్రవేత్తలు, మేధావులు ప్రతీ సంవత్సరం 3 నెల 14 వ తేదిన "పై డే "గా జరుపుకుంటారు.[1][2]

మూలాలు