బిల్ క్లింటన్

బిల్ క్లింటన్ (Bill Clinton) అమెరికా మాజీ అధ్యక్షుడు. ఈయన భార్య హిల్లరీ క్లింటన్. వీరి ఎకాయక కుమార్తె చెల్సియా. తెలుగుదేశం హయాం లో బిల్ క్లింటన్ కుటుంబసమేతంగా ఆంధ్రప్రదేశ్ ని సందర్శించారు. ఈ పర్యటన నెఫధ్యంలో హైద్రాబాద్ లో బిక్షగాళ్లందరినీ తరిమి వేసారంటూ ప్రభుత్వం విమర్శలని ఎదుర్కొంది.

బిల్ క్లింటన్
బిల్ క్లింటన్


42nd President of the United States
పదవీ కాలం
January 20, 1993 – January 20, 2001
ఉపరాష్ట్రపతిAl Gore
ముందుGeorge H. W. Bush
తరువాతGeorge W. Bush

40th and 42nd Governor of Arkansas
పదవీ కాలం
January 11, 1983 – December 12, 1992
Lieutenant(s)Winston Bryant
Jim Tucker
ముందుFrank White
తరువాతJim Tucker
పదవీ కాలం
January 9, 1979 – January 19, 1981
Lieutenant(s)Joe Purcell
ముందుJoe Purcell
as Acting Governor
తరువాతFrank White

50th Attorney General of Arkansas
పదవీ కాలం
January 3, 1977 – January 9, 1979
గవర్నరుDavid Pryor
Joe Purcell (Acting)
ముందుJim Tucker
తరువాతSteve Clark

వ్యక్తిగత వివరాలు

జననం (1946-08-19) 1946 ఆగస్టు 19 (వయసు 77)
Hope, Arkansas, U.S.
రాజకీయ పార్టీDemocratic
జీవిత భాగస్వామిHillary Rodham (m. 1975-present)
సంతానంChelsea (b. 1980)
పూర్వ విద్యార్థిGeorgetown University
University College, Oxford
Yale Law School
వృత్తిLawyer
మతంBaptist
సంతకంబిల్ క్లింటన్'s signature
వెబ్‌సైటుClinton Presidential Library
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఎహుద్ బరాక్, ప్రెసిడెంట్ క్లింటన్, పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ క్యాంప్ డేవిడ్, జూలై 2000