మహారాష్ట్ర జిల్లాల జాబితా

మహారాష్ట్ర లోని జిల్లాలు

మహారాష్ట్ర 1960 మే 1న ఏర్పడింది. ప్రారంభంలో 26 జిల్లాలుండేవి. 2014 ఆగష్టుకు ముందు 35 జిల్లాలు ఉండేవి.[1] 2014 ఆగస్టు 1 న మహారాష్ట్ర ప్రభుత్వం, పాల్ఘర్‌ను 36వ జిల్లా ఏర్పాటును ప్రకటించింది, ఇది థానే జిల్లా నుండి విభజించబడింది. పాల్ఘర్ జిల్లా ఉత్తరాన దహను నుండి మొదలై నైగావ్ వద్ద ముగుస్తుంది. జిల్లాలో పాల్ఘర్, వడ, విక్రమ్‌గడ్, జవహర్, మొఖదా, దహను, తలసరి, వసై-విరార్ తాలూకాలు ఉన్నాయి. 2023 నాటికి రాష్ట్రంలో 36 జిల్లాలు ఉన్నాయి.[2]

భారతదేశపు పటంలో మహారాష్ట్ర.

ప్రాంతాలు, విభాగాలు

మహారాష్ట్రలో 36 జిల్లాలు, 6 డివిజన్లు ఉన్నాయి.[3]

ప్రాంతాలు

భౌగోళికంగానూ, చారిత్రకంగానూ, రాజకీయ సెంటిమెంట్ల పరంగానూ మహారాష్ట్ర ఆరు ప్రధాన విభాగాలుగా విభజింపబడి ఉంది.

  • విదర్భ - (నాగపూర్ , అమరావతి డివిజన్లు) - (పాత బేరార్ ప్రాంతం)
  • మరాఠ్వాడా - (ఔరంగాబాద్ డివిజన్)
  • ఖాందేష్ - ఉత్తర మహారాష్ట్ర ప్రాంతం - (నాశిక్ డివిజన్)
  • పూణే - (పూణే డివిజన్)
  • కొంకణ్ - (కొంకణ్ డివిజన్)
మహారాష్ట్రలోని డివిజన్లు, జిల్లాలు.

విభాగాలు

విభాగం పేరు
ముఖ్యపట్టణంప్రాంతంజిల్లాలుపెద్ద నగరం
అమరావతి డివిజన్
అమరావతివిదర్భ
2
అమరావతి
ఔరంగాబాద్ డివిజన్
ఔరంగాబాద్మరాఠ్వాడా
2
ఔరంగాబాద్
కొంకణ్ డివిజన్
ముంబైకొంకణ్
2
ముంబై
నాగపూర్ డివిజన్
నాగపూర్విదర్భ
2
నాగపూర్
నాశిక్ డివిజన్
నాసిక్ఖాందేష్
2
నాసిక్
పూణే డివిజన్
పూణేదేష్
2
పూణే

జిల్లాలు

క్రింది పట్టికలో 36 జిల్లాలు చూపబడ్డాయి. ఇందులో జనాభా సమాచారం 2001 జనగణన ప్రకారం ఇవ్వబడింది.

సంఖ్యపేరుకోడ్స్థాపనముఖ్య పట్టణంపరిపాలనా
విభాగం
వైశాల్యం (చ.కి.మీ)జనాభా
(2011 జనగణన)
జనసాంద్రత (2001) చ.కి.మీ.1కిఅక్షరాస్యత (2001) (%)లింగ నిష్పత్తి

(2001)

మూలం
1అహ్మద్‌నగర్ జిల్లాAH1960 మే

1

అహ్మద్ నగర్నాశిక్ డివిజన్17,4134,54,3,159234.7775.82941District website Archived 2011-10-07 at the Wayback Machine
2అకోలా జిల్లాAK1960 మే 1అకోలాఅమరావతి డివిజన్5,41718,13,906300.7881.41938District website Archived 2016-01-13 at the Wayback Machine
3అమరావతి జిల్లాAM1960 మే 1అమరావతిఅమరావతి డివిజన్12,62628,88,445206.4082.5938District website Archived 2011-07-19 at the Wayback Machine
4ఔరంగాబాద్ జిల్లాAU1960 మే 1ఔరంగాబాద్,ఔరంగాబాద్ డివిజన్10,10037,01,282286.8361.15924District website
5బీడ్ జిల్లాBI1960 మే 1బీడ్ఔరంగాబాద్ డివిజన్10,43912,00,334207.0468936District website Archived 2011-02-09 at the Wayback Machine
6భండారా జిల్లాBH1960 మే 1భండారానాగపూర్ డివిజన్3,71725,85,049305.5868.28982District website Archived 2011-09-06 at the Wayback Machine
7బుల్ధానా జిల్లాBU1960 మే 1బుల్ధానాఅమరావతి డివిజన్9,68025,86,258230.6375.8946District website Archived 2011-02-07 at the Wayback Machine
8చంద్రపూర్ జిల్లాCH1960 మే 1చంద్రపూర్నాగపూర్ డివిజన్10,69522,04,307193.6573.03948District website
9ధూలే జిల్లాDH1960 మే 1ధూలేనాశిక్ డివిజన్8,06320,50,862211.8371.6944District website
10గడ్చిరోలి జిల్లాGA1982 ఆగస్టు 26గడ్చిరోలినాగపూర్ డివిజన్14,41210,72,94267.3360.1976District website
11గోండియా జిల్లాGO1999 మే 1గోండియానాగపూర్ డివిజన్4,84313,22,507247.8167.671005District website
12హింగోలి జిల్లాHI1999 మే 1హింగోలిఔరంగాబాద్ డివిజన్4,52611,77,345218.1166.86953District website
13జలగావ్ జిల్లాJG1960 మే 1జలగావ్నాశిక్ డివిజన్11,76542,29,917312.7976.06932District website Archived 2019-08-25 at the Wayback Machine
14జాల్నా జిల్లాJN1981 మే 1జాల్నాఔరంగాబాద్ డివిజన్7,61219,59,046211.8264.52952District website
15కొల్హాపూర్ జిల్లాKO1960 మే 1కొల్హాపూర్పూణే డివిజన్7,68538,76,001457.4477.23949District website
16లాతూర్ జిల్లాLA1982 ఆగస్టు 15లాతూర్ఔరంగాబాద్ డివిజన్7,37224,54,196282.1971.54935District website Archived 2009-04-10 at the Wayback Machine
17ముంబై నగర జిల్లాMC1960 మే 1ముంబైకొంకణ్ డివిజన్67.730,85,41149,140.986.4777District website Archived 2020-09-19 at the Wayback Machine
18ముంబై సబర్బన్ జిల్లాMU1990 అక్టోబరు 1బాంద్రా (తూర్పు)కొంకణ్ డివిజన్36993,56,96223,27186.9822District website Archived 2013-08-06 at the Wayback Machine
19నాగపూర్ జిల్లాNG1960 మే 1నాగపూర్నాగపూర్ డివిజన్9,89746,53,570409.3684.18933District website Archived 2019-08-21 at the Wayback Machine
20నాందేడ్ జిల్లాND1960 మే 1నాందేడ్ఔరంగాబాద్ డివిజన్10,42233,61,292275.9868.52942District website
21నందుర్బార్ జిల్లాNB1998 జూలై 1నందుర్బార్నాశిక్ డివిజన్5,03516,48,29526046.63975District website Archived 2018-03-29 at the Wayback Machine
22నాశిక్ జిల్లాNS1960 మే 1నాశిక్నాశిక్ డివిజన్15,53061,07,187321.5674.4927District website
23ఉస్మానాబాద్ జిల్లాOS1960 మే 1ఉస్మానాబాద్ఔరంగాబాద్ డివిజన్7,51216,57,576197.8954.27932District website Archived 2009-04-10 at the Wayback Machine
24పాల్ఘర్ జిల్లాPL2014 ఆగష్టు 1పాల్ఘర్కొంకన్ డివిజన్5,34429,90,11656280900DIistrict Website
25పర్భణీ జిల్లాPA1960 మే 1పర్భణీఔరంగాబాద్ డివిజన్6,25118,36,086244.455.15958District website
26పూణే జిల్లాPU1960 మే 1పూణేపూణే డివిజన్15,64294,29,408461.8580.78919District website Archived 2011-10-05 at the Wayback Machine
27రాయగఢ్ జిల్లాRG1960 మే 1అలీబాగ్కొంకణ్ డివిజన్7,14826,34,200308.8977976District website Archived 2018-05-13 at the Wayback Machine
28రత్నగిరి జిల్లాRT1960 మే 1రత్నగిరికొంకణ్ డివిజన్8,20816,15,069206.7265.131,136District website
29సాంగ్లీ జిల్లాSN1960 మే 1సాంగ్లీపూణే డివిజన్8,57828,22,143301.1862.41957District website
30సతారా జిల్లాST1960 మే 1సతారాపూణే డివిజన్10,48430,03,741266.7778.52995District website
31సింధుదుర్గ్ జిల్లాSI1981 మే 1ఒరోస్కొంకణ్ డివిజన్5,2078,49,651166.8680.31,079District website
32షోలాపూర్ జిల్లాSO1960 మే 1దౌండ్పూణే డివిజన్14,84543,17,756259.3271.2935District website
33థానే జిల్లాTH1960 మే 1థానేకొంకణ్ డివిజన్9,55880,70,032850.7180.67858District website
34వార్ధా జిల్లాWR1960 మే 1వార్ధానాగపూర్ డివిజన్6,31013,00,774195.0380.5936District website
35వాషిమ్ జిల్లాWS1998 జూలై 1వాషింఅమరావాతి డివిజన్5,15011,97,160275.9874.02939District website
36యావత్మల్ జిల్లాYA1960 మే 1యావత్మల్అమరావతి డివిజన్13,58227,72,348152.9357.96951District website Archived 2020-08-13 at the Wayback Machine
మొత్తం-----3,07,71396,878,627314.4277.27922-

ఇవీ చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు