యాంగ్జీ నది

31°23′37″N 121°58′59″E / 31.39361°N 121.98306°E / 31.39361; 121.98306

యాంగ్జీ నది, లేదా యాంగ్జీ, లేదా చాంగ్ జియాంగ్ అనేది చైనా, ఆసియాలోని అతి పొడవైన నది. అలాగే ప్రపంచంలోని మూడవ అతి పొడవైన నది (అమెజాన్, నైలు తర్వాత). ఇది చైనీస్ నాగరికత యొక్క రెండు ప్రధాన పుట్టినిల్లులో ఒకటిగా గౌరవింపబడుతుంది. (మరొకటి ఎల్లో నది)

Yangtze (长江)
Cháng Jiāng
Dusk on the middle reaches of the Yangtze River (Three Gorges)
దేశం China
ఉపనదులు
 - ఎడమYalong, Min, Tuo, Jialing, Han
 - కుడిWu, Yuan, Zi, Xiang, Gan, Huangpu
CitiesYibin, Luzhou, Chongqing, Wanzhou, Yichang, Jingzhou, Yueyang, Wuhan, Jiujiang, Anqing, Tongling, Wuhu, Nanjing, Zhenjiang, Nantong, Shanghai
SourceGeladaindong Peak
 - స్థలంTanggula Mountains, Qinghai
 - ఎత్తు5,042 m (16,542 ft)
 - అక్షాంశరేఖాంశాలు33°25′44″N 91°10′57″E / 33.42889°N 91.18250°E / 33.42889; 91.18250
MouthEast China Sea
 - locationShanghai, and Jiangsu
 - coordinates31°23′37″N 121°58′59″E / 31.39361°N 121.98306°E / 31.39361; 121.98306
పొడవు6,300 km (3,915 mi) [1]
పరివాహక ప్రాంతం18,08,500 km2 (6,98,266 sq mi) [2]
Discharge
 - సరాసరి30,166 m3/s (10,65,302 cu ft/s) [3]
 - max1,10,000 m3/s (38,84,613 cu ft/s) [4][5]
 - min2,000 m3/s (70,629 cu ft/s)
The course of the Yangtze River through China

ఈ నది 6,300 కిలోమీటర్లు (దాదాపు 4,000 మైళ్ళు) పొడవు ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రం భాగమైన తూర్పు చైనా సముద్రం లోకి చైనా (క్విన్ఘై ప్రావిన్స్) పశ్చిమ భాగం నుండి వెళుతుంది. ఇది ఉత్తర, దక్షిణ చైనాల మధ్య విభజన బిందువుగా భావించబడుతుంది. ఇది చైనీస్ నాగరికత ఆరంభానికి సహాయపడింది. ఈ నది మీద త్రీ గోర్జెస్ డ్యామ్ అనే ఒక పెద్ద ఆనకట్ట కలదు, ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్టలలో ఒకటి. ఇది దాదాపు 410 మైళ్ళ (660 కిలోమీటర్లు) అప్స్ట్రీమ్ (ప్రవాహానికి ఎదురుగా) విస్తరించిన ఒక మానవ నిర్మిత సరస్సు ఏర్పరచింది. యాంగ్జీ నది విహారానికి అగ్ర పర్యాటక ఆకర్షణలలో చాంగ్కింగ్ డజు బొమ్మలు, త్రీ గోర్జెస్, లెస్సర్ త్రీ గోర్జెస్, బాయి డి సిటీ, ఫెంగ్డు గోస్ట్ సిటీ ఉన్నాయి.

చిత్రమాలిక

మూలాలు

ఇతర లింకులు