రాబర్ట్ బాయిల్

రాబర్ట్ బాయిల్ (జనవరి 25, 1627 - డిసెంబరు 31, 1691) ఆంగ్లో ఐరిష్ శాస్త్రవేత్త. ఈయనను ఆధునిక రసాయన శాస్త్రానికి, ప్రయోగపూర్వక ఆధునిక శాస్త్రీయ పద్ధతికి పునాదివేసిన వారిలో ముఖ్యుడు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో బాయిల్ సిద్ధాంతం (Boyle's Law) ముఖ్యమైనది.[5]

రాబర్ట్ బాయిల్
జననం25 జనవరి 1627
లిస్మోర్ క్యాజిల్, వాటర్ఫోర్డ్ కౌంటీ, ఐర్లండ్
మరణం1691 డిసెంబరు 31(1691-12-31) (వయసు 64)
లండన్, ఇంగ్లండు సామ్రాజ్యం
జాతీయతఐరిష్
రంగములుభౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం
ముఖ్యమైన విద్యార్థులురాబర్ట్ హుక్
ప్రసిద్ధి
ప్రభావితం చేసినవారు
ప్రభావితులుఐజాక్ న్యూటన్[4]

బాయిల్ సిద్ధాంతం

ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నపుడు వాయువుల మీద పీడనం పెంచిన కొద్దీ వాటి ఘనపరిమాణం తగ్గుతుందని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[6]

మూలాలు