సంగ్రహాలయం

సంగ్రహాలయం లేదా మ్యూజియం' (museum) ను అంతర్జాతీయ మ్యూజియం కౌన్సిల్ వారు ఇలా నిర్వచించారు - సమాజావసరాలకోసం, జన బాహుళ్యానికి (పబ్లిక్) ప్రవేశ సదుపాయం కలిగిన, విద్యావసరాకు ఉపయోగపడే సంస్థ. (permanent institution). సంగ్రహాలయాలు మానవజాతికి సంబంధించిన దృశ్య, అదృశ్య వారసత్వ సంపద విషయాలను భద్రపరుస్తాయి. ప్రజల విజ్ఞాన, వినోద, సాంస్కృతిక అవసరాలకోసం వారి జీవితాలకు, పరిసరాలకు చెందిన వస్తువులు గాని (వస్తురూపంలో లేని) విషయాలను గాని సంపాదించి, జాగ్రత్తపరచి, పరిశోధన చేసి, సందర్శకులకు వాటిని దర్శించే అవకాశాన్ని సంగ్రహాలయాలు కలుగజేస్తాయి.[1] ఇంకా వివిధమైన నిర్వచనాలున్నాయి. [2][1] ప్రపంచంలో వేలాది మ్యూజియంలు ఉన్నాయి.

School children in the Louvre.
The Natural History Museum in London.
The Topkapı Museum in Istanbul, Turkey.

కొన్ని ప్రసిద్ధ సంగ్రహాలయాలు

ఆంధ్ర ప్రదేశ్‌లో

తెలంగాణలో

భారతదేశంలో

ప్రపంచంలో

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

  • Tony Bennett, The Birth of the Museum: History, Theory, Politics, Routledge, 1995.

సాధారణమైనవి:

దేశాల వారీగా మ్యూజియంలు: