ఉమరు ముసా యార్ అదువా

ఉమరు ముసా యార్'అడువా ( 1951 ఆగస్టు 16 [1] - 2010 మే 5 ) నైజీరియా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ‌.2007 నుంచి 2010 వరకు నైజీరియా అధ్యక్షుడుగా పనిచేశాడు . అతను 21 ఏప్రిల్ 2007న జరిగిన నైజీరియా అధ్యక్ష ఎన్నికలలో విజేతగా ప్రకటించబడ్డాడు. 2007 మే 29 న ప్రమాణ స్వీకారం చేశాడు.

His Excellency
Umaru Musa Yar'Adua
GCFR
Yar'Adua at the World Economic Forum in 2008
13th President of Nigeria
In office
29 May 2007 – 5 May 2010
Vice PresidentGoodluck Jonathan
అంతకు ముందు వారుOlusegun Obasanjo
తరువాత వారుGoodluck Jonathan
Governor of Katsina
In office
29 May 1999 – 29 May 2007
DeputyTukur Ahmed Jikamshi
Abdullahi Garba Aminchi
అంతకు ముందు వారుJoseph Akaagerger
తరువాత వారుIbrahim Shema
వ్యక్తిగత వివరాలు
జననం(1951-08-16)1951 ఆగస్టు 16
Katsina, Northern Region, British Nigeria
(now in Katsina State, Nigeria)
మరణం2010 మే 5(2010-05-05) (వయసు 58)
Aso Villa, Abuja, Nigeria
రాజకీయ పార్టీPeoples Democratic Party
(1998–2010)
ఇతర రాజకీయ
పదవులు
  • People's Redemption Party
    (1979–1983)
  • Peoples Front of Nigeria
    (1988–1989)
  • Social Democratic Party
    (1989–1998)
జీవిత భాగస్వామి
Turai Yar'Adua
(m. 1975)
Hauwa Radda
(m. 1992⁠–⁠1997)
బంధువులు
  • Shehu Musa Yar'Adua (brother)
  • Abdulaziz Musa Yar'Adua (brother)
సంతానం9, including Zainab
కళాశాల
  • Barewa College
  • Ahmadu Bello University
వృత్తిPolitician

అతను గతంలో 1999 నుండి 2007 వరకు కట్సినా రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశాడు; [2] [3] పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) సభ్యుడు. 2009లో, పెరికార్డిటిస్‌కు చికిత్స పొందేందుకు యార్ అడువా సౌదీ అరేబియాకు వెళ్లాడు. 2010 మే 5న మరణించాడు. [4] [5]

మరణం

యార్'అడువా మే 5న అసో రాక్ ప్రెసిడెన్షియల్ విల్లాలో మరణించారు. ఇతన్నిఅంతిమ సంస్కారాలు మే 6న నైజీరియాలో జరిగాయి.

నైజీరియా ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. [6] ప్రెసిడెంట్ గుడ్‌లక్ జోనాథన్ మాట్లాడుతూ, నైజీరియా ప్రజలు గొప్ప వ్యక్తిని కోల్పోయారు. ఆయన మరణంతో నైజీరియా మొత్తం శోకసందమైంది. ఆయన మరణానికి నివాళులర్పిస్తున్నాను ".

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపాన్ని తెలియజేసారు [7]

మూలాలు