ఎలిజబెత్ II

ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ; 21 ఏప్రిల్ 1926 - 8 సెప్టెంబర్ 2022) 6 ఫిబ్రవరి 1952 నుండి 8 సెప్టెంబర్ 2022న వరకు యునైటెడ్ కింగ్‌డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాలు రాణి. ఆమె 22 ఏండ్ల‌కే బ్రిట‌న్ రాణిగా భాద్యతలు చేపట్టి బ్రిట‌న్ రాజ‌రిక చ‌రిత్ర‌లో అత్య‌ధిక కలం 70 ఏండ్లు పాలించిన రాణిగా 2015లో రికార్డు సృష్టించింది.[2]

ఎలిజబెత్ II
జననం
ప్రిన్సెస్ ఎలిజబెత్ అఫ్ యార్క్

(1926-04-21)1926 ఏప్రిల్ 21
మే ఫెయిర్, లండన్
మరణం2022 సెప్టెంబరు 8(2022-09-08) (వయసు 96)
బాల్మ‌ర‌ల్ కాస్ట్లీ, అబేర్డీన్షైర్, స్కాట్లాండ్
బిరుదుకామన్వెల్త్ రాజ్యాలు రాణి
అంతకు ముందు వారుజార్జ్ VI
తరువాతివారుచార్లెస్ III
జీవిత భాగస్వామిప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ అఫ్ ఎడిన్బర్గ్ (20 నవంబర్ 1947 - 9 ఏప్రిల్ 2021)
తల్లిదండ్రులుజార్జ్ VI, ఎలిజబెత్ బౌస్-లియోన్

మరణం

ఎలిజబెత్ II అనారోగ్య కార‌ణాల‌తో చికిత్స పొందుతూ స్కాట్లాండ్‌లోని బాల్మ‌ర‌ల్ కోట‌లో 2022 సెప్టెంబర్ 8న మరణించింది.[3]

మూలాలు