క్రిస్టొఫర్ నొలన్

బ్రిటిష్ మరియు అమెరికన్ చిత్రనిర్మాత (జననం 1970)

క్రిస్టోఫర్ నొలన్ (ఆంగ్లం: Christopher nolan ) బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత,, నిర్మాత. నొలన్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు హాలివుడ్లో భారీ వసూళ్ళతొ పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇతను తరచూ తన సొదరుడు అయిన జానథన్ నొలన్తో కలిసి చిత్రాలు నిర్మిస్తుంటాడు. నొలన్ దర్శకత్వం వహించిన తొలి 8 చిత్రాలు $3.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్జించాయి. నొలన్ సిన్ కాపి అను చిత్రనిర్మాణ సంస్థను స్థాపించారు. నొలన్ వర్ణ అంధత్వం (ఎరుపు, ఆకుపఛ్ఛ) కలిగి యున్నాడు. తన తాజా చిత్రం ఇంటర్ స్టెల్లర్ బాక్సాఫీస్ వద్ద వనూళ్ళతొ పాటు సినీ విమర్శకలు, శాస్త్రవేత్తల ప్రశంసలు పొందింది.
నొలన్ తన విద్యాబ్యాసం Haileybury and Imperial Service College,, యూనివర్సిటి కాలేజి లండన్ లో పూర్తి చేసాడు. నొలన్ తన చిత్రాలలో ఎక్కువగా కంప్యూటర్ ద్వారా రుపొందించిన ఎఫెక్ట్స్ ను వాడడానికి ఇష్టపడడు.

క్రిస్టొఫర్ నొలన్
నొలన్
జననం
క్రిస్టొఫర్ నొలన్
వృత్తిసినీ దర్శకుడు, రచయిత, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1989 – present
జీవిత భాగస్వామిఎమ్మా థామస్

నొలన్ చిత్రాలు

YearFilmCredited asDistributionBox office
దర్శకుడునిర్మతరచయిత
1998ఫాలోయింగ్ Momentum Pictures
Zeitgeist Films
$0.24 million
2000మెమెంటొ Summit Entertainment$40 million
2002ఇన్ సొమ్నియ Warner Bros.$114 million
2005బాట్ మ్యాన్ $374 million
2006ద్ ప్రెస్టీజ్ Buena Vista Pictures
Warner Bros.
$110 million
2008ద డార్క్ నైట్ వార్నర్ బ్రదర్స్$1.005 billion
2010ఇన్ సెప్షన్ $826 million
2012ద డార్క్ నైట్ రైసెస్ $1.084 billion
2013మాన్ ఆఫ్ స్టీల్ $668 million
2014TranscendenceExecutive$103 million
ఇంటర్ స్టెల్లర్ వార్నర్ బ్రదర్స్.
పారామౌంట్ పిక్ఛర్స్
$660 million
2016Batman v Superman: Dawn of Justice [1]Warner Bros.

లఘు చిత్రాలు

YearFilmCredited as
DirectorProducerWriter
1989Tarantella
1996Larceny
1997Doodlebug

మూలాలు

బయటి లంకెలు