నోవక్ జకోవిచ్


నోవక్ జొకోవిక్ (Novak Djokovic) (సెర్బియన్|Новак Ђоковић) సెర్బియా దేశానికి చెందిన. ఇతడు 1987, మే 22 వ తేదీన సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో జన్మించాడు. 390 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. టెన్నిస్ క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా జొకోవిచ్ పరిగణించబడుతున్నాడు.[1][2][3][4][5][6]

నోవక్ జొకోవిచ్
ప్రఖ్యాతిగాంచిన పేరుNole
దేశంసెర్బియా సెర్బియా
నివాసంMonte Carlo, Monaco
పుట్టిన రోజు (1987-05-22) 1987 మే 22 (వయసు 36)
జన్మ స్థలంబెల్ గ్రేడ్, సెర్బియా
ఎత్తు188 cm (6 ft 2 in)
బరువు80 kg (150 lb)
Turned Pro2003
Playsకుడి; రెండుచేతులతో
Career Prize Money$164,691,308
Singles
కరియర్ రికార్డ్:1043-206
Career titles:93
అత్యున్నత ర్యాంకింగ్:No. 1 (July 4, 2011)
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు
Australian Openవిజయం (2008, 2011, 2012,2013,2015,2016,2019,2020,2021,2023)
French Openవిజయం (2016,2021,2023)
Wimbledonవిజయం (2011,2014,2015,2018,2019,2021,2022)
U.S. Openవిజయం (2011,2015,2018,2023)
Doubles
Career record:62-76
Career titles:1
Highest ranking:No. 114 (30 November, 2009)

Infobox last updated on: అక్టోబర్ 22, 2012.

ఇతడు ఇప్పటి వరకు 24 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకొన్నాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 10 సార్లు, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్ళను 7 సార్లు, అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 4, ఫ్రెంచ్ ఓపెన్ 3 సార్లు సాధించాడు.[7]

బాల్యం

నోవక్ జోకోవిక్ సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో 1987 మే 22 న జన్మించాడు.[8]


నోవక్ జోకోవిక్ తన నాలగవ ఏట నుండి టెన్నిస్ ఆట ఆడటం మొదలు పెట్టాడు. తన తల్లిదండ్రులు అతనికి టెన్నిస్ రాకెట్ బహుమతిగా ఇవ్వటంతో అతని ఆసక్తికి బీజం పడింది.[9]


సాధించిన గ్రాండ్‌స్లాం టైటిళ్ళు

YearChampionshipOpponent in FinalScore in Final
2008ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సోంగా4–6, 6–4, 6–3, 7–6
2011ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) ఆండీ murray6–4, 6–2, 6–3
2011వింబుల్డన్ టెన్నిస్ రాఫెల్ నాదల్6–4, 6–1, 1–6, 6–3
2011అమెరికన్ ఓపెన్ టెన్నిస్ రాఫెల్ నాదల్6–2, 6–4, 6–7, 6–1
2012ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) రాఫెల్ నాదల్5–7, 6–4, 6–2, 6–7, 7–5

మూలాలు

మరింత చదవడానికి

బాహ్య లింకులు