యాంగ్రీ బర్డ్స్
యాంగ్రీ బర్డ్స్ ఒక వ్యూహాత్మక పజిల్ మొబైల్ ఆట. ఫిన్లాండ్కు చెందిన కంప్యూటర్ ఆటలను అభివృద్ధి చేసే సంస్థ, రొవియొ మొబైల్ దీనిని అభివృద్ధి చేశారు. ఒక వ్యూహం ప్రధానంగా శైలీకృత రెక్కలులేని పక్షులతో చిత్రించిన ఒక చిత్రం దీనికి ప్రేరణ. ఈ గేమ్ మొదటసారి డిసెంబరు 2009 లో ఆపిల్ ఐఫోన్ కోసం అభివృద్ధి చేయబడింది.[1] అప్పటి నుంచి ఈ ఆట 12 మిలియన్ కంటే ఎక్కువ మంది కాపీలు ఆపిల్ యొక్క యాప్ స్టోర్, నుండి కొనుగోలు చేశారు. అక్టోబరు 2010లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమును ఉపయోగించే స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా దీనిని విడుదల చేసారు. పిమ్మట ఈ ఆటను ఇతర తాకేతెర ఆధారిత స్మార్ట్ ఫోన్ల కోసం కూడా రూపొందించారు.యాంగ్రీ పక్షులపై ఒక సంక్షిప్త కథ== ఉదాహరణలు ==
Angry Birds | |
---|---|
దస్త్రం:Angry Birds promo art.png | |
Developer(s) | Rovio Mobile |
Publisher(s) | Chillingo/Clickgamer (iOS and PSP versions) Rovio Mobile |
Producer(s) | Raine Mäki, Harro Grönberg, Mikko Häkkinen |
Designer(s) | Jaakko Iisalo (lead designer) |
Programmer(s) | Tuomo Lehtinen (lead programmer), Miika Virtanen, Antti Laitinen, Atte Järvinen, Mika Rahko, Marco Rapino, Kari Kuvaja |
Artist(s) | Tuomas Erikoinen (lead artist), Miisa Lopperi, Joonas Mäkilä |
Composer(s) | Ari Pulkkinen |
Engine | SDL,[2] Box2D |
Platform(s) | iOS, Maemo, MeeGo, HP webOS, Android, Symbian^3, Series 40, PSP/PlayStation 3, Mac OS X, Windows, WebGL, Windows Phone 7, Google Plus, Google Chrome (Chrome Web Store), BlackBerry Tablet OS, Bada, Facebook |
Release | December 11, 2009[1] |
Genre(s) | Puzzle |
Mode(s) | Single player |
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా