2024 వేసవి ఒలింపిక్ క్రీడలు

2024 వేసవి ఒలింపిక్ క్రీడలు 2024 లో జరగబోయే అంతర్జాతీయ బహుళ-క్రీడల పోటీలు. ఇది 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగాల్సి ఉంది. ఈ క్రీడలకు పారిస్ ప్రధాన ఆతిథ్య నగరం కాగా, ఫ్రాన్సులో మరో 16 నగరాలు, ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో ఒకటైన తహితీలు ఉప ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి. [4]

Host cityపారిస్
MottoGames wide open
(French: Ouvrons grand les Jeux)[1]
Nationsప్రకటించాల్సి ఉంది
Athletes10,500 (కోటా పరిమితి)[2]
Events329 in 32 sports (48 disciplines)
Opening2024 జూలై 26
Closing2024 ఆగస్టు 11
Stadiumస్టాడే డీ ఫ్రాన్స్ (Athletics competition, closing ceremony)[3]
Jardins du Trocadéro and River Seine (Opening ceremony)

2017 సెప్టెంబరు 13 న పెరూలోని లిమాలో జరిగిన 131వ IOC సెషన్‌లో పారిస్‌కు ఆతిథ్య హక్కు లభించింది. అనేక ఇతర పోటీదార్లు ఉపసంహరించుకోవడంతో, పారిస్, లాస్ ఏంజిల్స్‌ నగరాలు మాత్రమే మాత్రమే పోటీలో మిగలగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), రెండు నగరాలకు ఏకకాలంలో 2024, 2028 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులను ప్రదానం చేసింది. గతంలో 1900, 1924 లో ఆతిథ్యమిచ్చిన పారిస్, లండన్ (1908, 1948, 2012) తర్వాత మూడుసార్లు సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన రెండవ నగరంగా అవతరిస్తుంది. 2024 పారిస్ క్రీడలతో 1924 లో జరిగిన పారిస్ క్రీడల శత వార్షికోత్సవం కలిసి వస్తుంది. ఈ వందేళ్ళలో 2024 తో కలిపి ఫ్రాన్స్ ఆరు ఒలింపిక్ క్రీడలకు (వేసవిలో మూడు - 1900, 1924, 2024, శీతాకాలంలో మూడు - 1924, 1968, 1992 ) ఆతిథ్యమిచ్చినట్లు అవుతుంది.

ఈ ఒలింపిక్ పోటీల్లో కొత్తగా బ్రేకింగ్ (బ్రేక్ డ్యాన్స్) ఆట చేరనుంది. IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్ అధ్యక్షతన జరిగే చివరి ఒలింపిక్ క్రీడలు ఇవి. [5]


బిడ్డింగ్ ప్రక్రియ

పారిస్, హాంబర్గ్, బుడాపెస్ట్, రోమ్, లాస్ ఏంజిలిస్ నగరాలు ఆతిథ్యమిచ్చేందుకు పోటీపడ్డాయి. ఉపసంహరణలు, రాజకీయ అనిశ్చితి, ఖర్చుల కారణంగా ప్రక్రియ మందకొడిగా సాగింది. [6] ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత హాంబర్గ్, 2015 నవంబరు 29 న తన బిడ్‌ను ఉపసంహరించుకుంది. [7] ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోం, 2016 సెప్టెంబరు 21 న ఉపసంహరించుకుంది. [8] బుడాపెస్ట్ బిడ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి లభీంచిన సంతకాల సంఖ్య, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు అవసరమైన దాని కంటే ఎక్కువగా ఉన్నందున 2017 ఫిబ్రవరి 22 న బుడాపెస్ట్ పోటీ నుండి ఉపసంహరించుకుంది. [9] [10] [11]

ఈ ఉపసంహరణల తరువాత, IOC ఎగ్జిక్యూటివ్ బోర్డు 2024, 2028 బిడ్ ప్రక్రియలను చర్చించడానికి 2017 జూన్ 9 న స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో సమావేశమైంది [12] [13] అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారికంగా 2024, 2028 ఒలింపిక్ ఆతిథ్య నగరాలను ఒకేసారి 2017 లోనే ఎన్నుకోవాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను 2017 జూలై 11 న లాసాన్‌లో జరిగిన IOC అసాధారణ సమావేశం ఆమోదించింది. [13] IOC ఒక ప్రక్రియను ఏర్పాటు చేసింది, దీని ద్వారా లాస్ ఏంజలిస్ 2024, పారిస్ 2024 బిడ్ కమిటీలు IOCతో సమావేశమై 2024 లో ఎవరు నిర్వహించాలి, 2028లో ఎవరు నిర్వహించాలి, రెండింటికీ ఒకే సమయంలో ఆతిథ్యనగరాలను ఎంపిక చేయడం సాధ్యమేనా అనే విషయాలను చర్చించారు. [14]

రెండు గేమ్‌లను ఒకేసారి ప్రదానం చేయాలనే నిర్ణయం తర్వాత, 2024 క్రీడలకు పారిస్‌ను ప్రాధాన్య హోస్ట్‌గా భావించారు. 2028కి లాస్ ఏంజెల్స్‌ను ఏకైక అభ్యర్థిగా 2017 జూలై 31 న, IOC ప్రకటించింది. [15] [16] పారిస్‌ని 2024కి అతిథిగా నిర్ధారించడానికి వీలు కల్పించింది. రెండు నిర్ణయాలనూ 2017 సెప్టెంబరు 13 న జరిగిన 131వ IOC సమావేశంలో ఆమోదించారు. [17]


ఆటలు

టోక్యో 2020 ముగింపు వేడుకలో ఫ్రెంచ్ సెగ్మెంట్ ప్లేస్ డు ట్రోకాడెరోలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, ఇది 2024 ప్రారంభ వేడుకలకు ప్రోటోకోలార్ సెగ్మెంట్‌ల ప్రదేశం.

2021 జూలైలో, పారిస్ 2024 పోటీల అధ్యక్షుడు టోనీ ఎస్టాంగ్యూట్, COJOP2024 ప్రారంభ ముగింపు వేడుకలను సాంప్రదాయికంగా స్టేడియంలో కాకుండా, వెలుపల నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తున్నామని, తద్వారా "పారిస్‌లోని అత్యుత్తమమైన ఐకానిక్ సైట్‌లను ఒలింపిక్సులో భాగంగా చేయవచ్చని" తద్వారా లక్షలాది మందిని ఇందులో భాగం చెయ్యవచ్చనీ పేర్కొన్నాడు. [18] టోక్యో 2020 ముగింపు వేడుకలో పారిస్ 2024 హ్యాండ్‌ఓవర్ ప్రెజెంటేషన్‌లో ఈ "ఓపెన్ గేమ్స్" భావనను ప్రకటించారు. [18] వేడుకలకు సంబంధించిన స్థలాలను సంవత్సరం చివరి నాటికి ప్రకటించగలమని ఎస్టాంగ్యూట్ అంచనా వేసాడు. [18]

2024 వేసవి ఒలింపిక్ క్రీడల కార్యక్రమం

  • Aquatics
    • Artistic swimming (2)
    • Diving (8)
    • Marathon swimming (2)
    • Swimming (35)
    • Water polo (2)
  • Archery (5)
  • Athletics (48)
  • Badminton (5)
  • Basketball
    • Basketball (2)
    • 3x3 basketball (2)
  • Boxing (13)
  • Breaking (2)
  • Canoeing
    • Slalom (6)
    • Sprint (10)
  • Cycling
    • BMX (4)
    • Mountain biking (2)
    • Road (4)
    • Track (12)
  • Equestrian
    • Dressage (2)
    • Eventing (2)
    • Jumping (2)
  • Fencing (12)
  • Field hockey (2)
  • Football (2)
  • Golf (2)
  • Gymnastics
    • Artistic (14)
    • Rhythmic (2)
    • Trampoline (2)
  • Handball (2)
  • Judo (15)
  • Modern pentathlon (2)
  • Rowing (14)
  • Rugby sevens (2)
  • Sailing (10)
  • Shooting (15)
  • Skateboarding (4)
  • Sport climbing (4)
  • Surfing (2)
  • Table tennis (5)
  • Taekwondo (8)
  • Tennis (5)
  • Triathlon (3)
  • Volleyball
    • Volleyball (2)
    • Beach volleyball (2)
  • Weightlifting (10)
  • Wrestling
    • Freestyle (12)
    • Greco-Roman (6)

అర్హత పొందిన నేషనల్ ఒలింపిక్ కమిటీలు

* కనీసం ఒక అథ్లెట్‌ని కలిగి, 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జాతీయ ఒలింపిక్ కమిటీల జాబితా ఇది.

పాల్గొనే జాతీయ ఒలింపిక్ కమిటీలు
  •  Armenia (1)
  •  Australia (4)
  •  Belgium (3)
  •  Brazil (19)
  •  Bulgaria (7)
  •  Canada (5)
  •  China (13)
  •  Chinese Taipei (1)
  •  Colombia (18)
  •  Cuba (1)
  •  Czech Republic (5)
  •  Denmark (4)
  •  Dominican Republic (18)
  •  Egypt (1)
  •  France (360) (host)
  •  Germany (14)
  •  Great Britain (26)
  •  Greece (1)
  •  India (3)
  •  Iran (1)
  •  Ireland (6)
  •  Israel (5)
  •  Italy (5)
  •  Japan (6)
  •  Netherlands (6)
  •  New Zealand (3)
  •  Norway (16)
  •  Pakistan (2)
  •  Poland (3)
  •  Qatar (1)
  •  Serbia (1)
  •  Slovakia (2)
  •  South Korea (5)
  •  Spain (6)
  •  Sweden (11)
  •  Switzerland (3)
  •  Ukraine (3)
  •  United States (75)

క్యాలెండర్

2022 జూలైలో COJOP2024 పత్రికా ప్రకటన ప్రకారం క్రింది షెడ్యూల్ సరైనది. పోటీలు దగ్గర పడేకొద్దీ కచ్చితమైన షెడ్యూల్ మారవచ్చు.మూస:2024 Summer Olympics calendar

OCప్రారంభ ఉత్సవంఆటల పోటీలు1స్వర్ణ పతక పోటీలుCCముగింపు ఉత్సవం
2024 జూలై/ఆగస్టుజూలైఆగస్టుపోటీలు
24

బుధ
25

గురు
26

శుక్ర
27

శని
28

ఆది
29

సోమ
30

మంగ
31

బుధ
1

గురు
2

శుక్ర
3

శని
4

ఆది
5

సోమ
6

మంగ
7

బుధ
8

గురు
9

శుక్ర
10

శని
11

ఆది
ఉత్సవాలుOCCC
యాక్వాటిక్స్ (నీటిలో ఆటలు) Artistic swimming112
డైవింగు111111118
మారథాన్ ఈత112
ఈత43535434435
Water polo112
విలువిద్య111115
అథ్లెటిక్స్2153355689148
బ్యాడ్మింటన్11125
బాస్కెట్‌బాల్ బాస్కెట్‌బాల్112
3×3 బాస్కెట్‌బాల్22
బాక్సింగ్1224413
బ్రేకింగ్112
కానోయింగ్ స్లాలోమ్111126
స్ప్రింట్43310
సైక్లింగ్ రోడ్ సైక్లింగ్2114
ట్రాక్ సైక్లింగ్112221312
BMX224
పర్వత బైకింగు112
గుర్రపుస్వారీ
డ్రెస్సేజ్112
ఈవెంటింగ్22
జంపింగ్112
ఫెన్సింగ్22211111112
ఫీల్డ్ హాకీ112
ఫుట్‌బాల్112
గోల్ఫ్112
జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్111143314
రిథమిక్112
ట్రాంపోలిన్22
హ్యాండ్‌బాల్112
జూడో2222222115
మోడర్న్ పెంటాథలాన్112
రోయింగ్244414
రగ్బీ సెవెన్స్112
సెయిలింగ్2222210
షూటింగ్122211121215
స్కేట్‌బోర్డీంగ్11114
స్పోర్ట్ క్లైంబింగ్11114
సర్ఫింగ్22
టేబుల్ టెన్నిస్111115
టేక్వోండో22228
టెన్నిస్1225
ట్రయాథ్‌లాన్1113
వాలీబాల్ బీచ్ వాలీబాల్112
వాలీబాల్112
వెయిట్‌లిఫ్టింగ్2223110
కుస్తీ33333318
రూజువారీ పతకాల పోటీలు14131814171922282016152127333913329
ఇప్పటివరకు మొత్తం142745597695117145165181196217244277316329
2024 జూలై/ఆగస్టు24

బుధ
25

గురు
26

శుక్ర
27

శని
28

ఆది
29

సోమ
30

మంగ
31

బుధ
1

గురు
2

శుక్ర
3

శని
4

ఆది
5

సోమ
6

మంగ
7

బుధ
8

గురు
9

శుక్ర
10

శని
11

ఆది
Total events
జూలైఆగస్టు

ఒలింపిక్ పోటీల్లో చాలావరకు పారిస్ నగరం లోను, దాని మెట్రోపాలిటన్ ప్రాంతంలోనూ జరుగుతాయి. వీటిలో పొరుగున ఉన్న సెయింట్-డెనిస్, లే బోర్గెట్, నాంటెర్రే, వెర్సైల్లెస్, వైరెస్-సుర్-మార్నేలు ఉన్నాయి . లిల్లేలో హ్యాండ్‌బాల్ పోటిలమ్ను నిర్వహిస్తారు. సెయిలింగ్ ఈవెంట్‌లు మధ్యధరా నగరమైన మార్సెయిల్‌లో జరుగుతాయి. సర్ఫింగ్ పోటీలు ఫ్రెంచ్ పాలినేషియాలోని టీహూపో గ్రామంలో జరుగుతాయని భావిస్తున్నారు. పారిస్‌తో పాటు మార్సెయిల్, లియోన్, సెయింట్-ఎటియన్, బోర్దూ, నాంటెస్, నైస్ అనే ఆరు ఇతర నగరాల్లో ఫుట్‌బాల్ పోటీలు జరుపుతారు. వాటిలో కొన్ని లీగ్ 1 క్లబ్‌లకు నెలవు.

గ్రాండ్ పారిస్ జోన్ (ఏడు క్రీడలు)

2003 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అన్‌కవర్డ్ అథ్లెటిక్స్ ట్రాక్‌తో స్టేడ్ డి ఫ్రాన్స్
నిర్మాణ సమయంలో సెంటర్ ఆక్వాటిక్ (2022)
వేదికక్రీడలుసామర్థ్యంస్థితి
వైవ్స్ డు మనోయిర్ స్టేడియంఫీల్డ్ హాకీ15,000పునరుద్ధరించబడింది
స్టేడ్ డి ఫ్రాన్స్రగ్బీ 7లు77,083ఉనికిలో ఉంది
అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్)
ముగింపు వేడుక
పారిస్ లా డిఫెన్స్ అరేనా [a]ఆక్వాటిక్స్ (ఈత, వాటర్ పోలో ప్లేఆఫ్‌లు)15,220
పోర్టే డి లా చాపెల్లె అరేనాబ్యాడ్మింటన్8,000అదనపు
జిమ్నాస్టిక్స్ (రిథమిక్)
పారిస్ ఆక్వాటిక్ సెంటర్ [19] [20]ఆక్వాటిక్స్ (వాటర్ పోలో ప్రిలిమినరీస్, డైవింగ్, కళాత్మక ఈత)5,000
Le Bourget క్లైంబింగ్ వేదికస్పోర్ట్ క్లైంబింగ్5,000తాత్కాలికం
గమనికలు

పారిస్ సెంటర్ జోన్ (20 క్రీడలు)

చాంప్ డి మార్స్
గ్రాండ్ పలైస్
లెస్ ఇన్‌వాలిడ్స్
స్టేడ్ రోలాండ్ గారోస్
వేదికఈవెంట్స్కెపాసిటీస్థితి
పార్క్ డెస్ ప్రిన్సెస్ఫుట్‌బాల్ (ఫైనల్)48,583ఉనికిలో ఉంది
రోలాండ్ గారోస్ స్టేడియంటెన్నిస్34,000
బాక్సింగ్ (సెమీఫైనల్స్, ఫైనల్స్)
ఫిలిప్ చాట్రియర్ కోర్ట్ (ముడుచుకునే పైకప్పుతో)బాక్సింగ్ (సెమీఫైనల్స్, ఫైనల్స్)15,000
టెన్నిస్
కోర్ట్ సుజానే లెంగ్లెన్ (ముడుచుకునే పైకప్పుతో) [21]టెన్నిస్10,000
కోర్ట్ సిమోన్ మాథ్యూ, సెకండరీ కోర్టులు9,000 (5,000+2,000+8x250)
పారిస్ ఎక్స్‌పో పోర్టే డి వెర్సైల్లెస్వాలీబాల్12,000
బాక్సింగ్ (ప్రిలిమినరీస్, క్వార్టర్ ఫైనల్స్)10,000
టేబుల్ టెన్నిస్6,000
బరువులెత్తడం6,000
బెర్సీ అరేనాజిమ్నాస్టిక్స్ (కళాత్మక, ట్రామ్పోలిన్)15,000
బాస్కెట్‌బాల్ (క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్)
గ్రాండ్ పలైస్ఫెన్సింగ్8,000
టైక్వాండో
ప్లేస్ డి లా కాంకోర్డ్బాస్కెట్‌బాల్ (3x3)30,000తాత్కాలికం
బ్రేక్ డ్యాన్స్
సైక్లింగ్ (BMX ఫ్రీస్టైల్)
స్కేట్‌బోర్డింగ్
పాంట్ డి ఐనాఆక్వాటిక్స్ (మారథాన్ స్విమ్మింగ్)13,000



</br> (3,000 కూర్చోవడం)
అథ్లెటిక్స్ (మారథాన్, రేస్ వాక్)
సైక్లింగ్ (రోడ్డు, టైమ్ ట్రయల్)
ట్రయాథ్లాన్
ఈఫిల్ టవర్ స్టేడియంబీచ్ వాలీ బాల్12,000
గ్రాండ్ పలైస్ ఎఫెమెరేజూడో8,000
రెజ్లింగ్
లెస్ ఇన్‌వాలిడ్స్విలువిద్య8,000

వెర్సైల్లెస్ జోన్ (నాలుగు క్రీడలు)

 

లే గోల్ఫ్ నేషనల్
Vélodrome de Saint-Quentin-en-Yvelines
వెర్సైల్లెస్ ప్యాలెస్
వైరెస్-టోర్సీ నాటికల్ సెంటర్
వేదికఈవెంట్స్కెపాసిటీస్థితి
వెర్సైల్లెస్ ప్యాలెస్ఈక్వెస్ట్రియన్ (డ్రెస్సేజ్, జంపింగ్, ఈవెంట్ క్రాస్ కంట్రీ)80,000



</br> (22,000 + 58,000)
తాత్కాలికం
ఆధునిక పెంటాథ్లాన్ (ఫెన్సింగ్ ర్యాంకింగ్ రౌండ్‌లు మినహా)
లే గోల్ఫ్ నేషనల్గోల్ఫ్35,000ఉనికిలో ఉంది
అలాన్‌కోర్ట్ హిల్సైక్లింగ్ (మౌంటెన్ బైకింగ్)25,000
వెలోడ్రోం డి సెయింట్-క్వెంటిన్-ఎన్-య్వెలైన్స్సైక్లింగ్ (ట్రాక్)5,000
ఆధునిక పెంటాథ్లాన్ (ఫెన్సింగ్ ర్యాంకింగ్ రౌండ్లు)
సైక్లింగ్ (BMX రేసింగ్)5,000

అవుట్‌లైయింగ్ (ఏడు క్రీడలు)

మార్సెయిల్
వేదికఈవెంట్స్కెపాసిటీస్థితి
పియరీ మౌరోయ్ స్టేడియం ( లిల్లే )బాస్కెట్‌బాల్ (ప్రిలిమినరీలు)26,000ఉనికిలో ఉంది
హ్యాండ్‌బాల్ (క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్)
ఇలే-డి-ఫ్రాన్స్ జాతీయ ఒలింపిక్ నాటికల్ స్టేడియం ( వైర్స్-సుర్-మార్నే )రోయింగ్22,000
కానో-కయాక్ (స్ప్రింట్)
కానో-కయాక్ (స్లాలోమ్)
స్టేడ్ వెలోడ్రోమ్ ( మార్సెయిల్ )ఫుట్‌బాల్ (6 ప్రిలిమినరీలు, మహిళల క్వార్టర్-ఫైనల్, పురుషుల సెమీ-ఫైనల్)67,394
పార్క్ ఒలింపిక్ లియోనైస్ ( లియోన్ )ఫుట్‌బాల్ (6 ప్రిలిమినరీలు, పురుషుల క్వార్టర్-ఫైనల్, మహిళల సెమీ-ఫైనల్)59,186
స్టేడ్ మాట్మట్ అట్లాంటిక్ ( బోర్డియక్స్ )ఫుట్‌బాల్ (6 ప్రిలిమినరీలు, మహిళల క్వార్టర్-ఫైనల్, పురుషుల 3వ స్థానం మ్యాచ్)42,115
స్టేడ్ జియోఫ్రోయ్-గుయిచార్డ్ ( సెయింట్-ఎటిఎన్నే )ఫుట్‌బాల్ (6 ప్రిలిమినరీలు, పురుషుల క్వార్టర్-ఫైనల్, మహిళల 3వ స్థానం మ్యాచ్)41,965
అలియాంజ్ రివేరా ( నైస్ )ఫుట్‌బాల్ (6 ప్రిలిమినరీలు, క్వార్టర్ ఫైనల్స్)35,624
స్టేడ్ డి లా బ్యూజోయిర్ ( నాంటెస్ )ఫుట్‌బాల్ (6 ప్రిలిమినరీలు, క్వార్టర్ ఫైనల్స్)35,322
పోర్ట్ డి లా పాయింట్ రూజ్ ( మార్సెయిల్ )సెయిలింగ్5,000
డెబార్కాడెరే టీహుపూ ( టీహూపో, ఫ్రెంచ్ పాలినేషియా )సర్ఫింగ్5,000
నేషనల్ షూటింగ్ సెంటర్ ( చటౌరోక్స్ )షూటింగ్3,000

పోటీ లేనిది

వేదికఈవెంట్స్కెపాసిటీస్థితి
జార్డిన్స్ డు ట్రోకాడెరో, సీన్ నదిప్రారంభ వేడుక6,00,000తాత్కాలికం
L'Île-Saint-Denisఒలింపిక్ గ్రామం17,000అదనపు
లే బోర్గెట్మీడియా గ్రామంతాత్కాలికం
అంతర్జాతీయ ప్రసార కేంద్రం
ప్రధాన ప్రెస్ సెంటర్

మార్కెటింగ్

చిహ్నం

దస్త్రం:Paris 2024 mascots.png
ఒలింపిక్ ఫ్రైజ్ (ఎడమ), 2024 సమ్మర్ ఒలింపిక్స్ అధికారిక చిహ్నం. 2024 సమ్మర్ పారాలింపిక్స్ అధికారిక చిహ్నం పారాలింపిక్ ఫ్రైజ్ (కుడివైపు).

కార్పొరేట్ స్పాన్సర్‌షిప్

2024 వేసవి ఒలింపిక్స్‌కు స్పాన్సర్‌లు
ప్రపంచవ్యాప్త ఒలింపిక్ భాగస్వాములు
  • Airbnb
  • అలీబాబా గ్రూప్
  • అలియన్జ్
  • అటోస్
  • బ్రిడ్జ్‌స్టోన్
  • కోకా-కోలా కంపెనీ - మెంగ్నియు డైరీ
  • డెలాయిట్
  • ఇంటెల్
  • ఒమేగా SA
  • పానాసోనిక్
  • ప్రోక్టర్ &amp; గాంబుల్
  • శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్
  • టయోటా
  • వీసా ఇంక్.
ప్రీమియం భాగస్వాములు
  • క్యారీఫోర్
  • ఎలెక్ట్రిసిటే డి ఫ్రాన్స్ [22]
  • సమూహం BPCE
  • నారింజ [23]
  • సనోఫీ [24]
అధికారిక భాగస్వాములు
  • అకార్
  • ఎయిర్ ఫ్రాన్స్
  • సిస్కో సిస్టమ్స్ [25]
  • డానోన్
  • డెకాథ్లాన్ [26]
  • Française des Jeux
  • లే కోక్ స్పోర్టిఫ్
  • ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్
అధికారిక మద్దతుదారులు
  • DXC టెక్నాలజీ
  • ఎజిస్ గ్రూప్
  • ఎనిడిస్
  • మైక్రోసాఫ్ట్
  • OnePlan
  • ఆప్టిక్ 2000
  • రాండ్‌స్టాడ్
  • సేల్స్‌ఫోర్స్
  • సోడెక్సో

ప్రసార హక్కులు

ఫ్రాన్స్‌లో, 2024 సమ్మర్ ఒలింపిక్స్‌కు దేశీయ హక్కులను వార్నర్ బ్రదర్స్ కలిగి ఉన్నారు. యూరోస్పోర్ట్ ద్వారా డిస్కవరీ (గతంలో డిస్కవరీ ఇంక్. ) దేశం యొక్క పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఫ్రాన్స్ టెలివిజన్స్‌కు ఉచిత-విమాన కవరేజీతో ఉప-లైసెన్స్ చేయబడింది. [27] 

మూలాలు