థోరియం

Thorium, 00Th
Small (3 cm) ampule with a tiny (5 mm) square of metal in it
Thorium
Pronunciation/ˈθɔːriəm/ (THOR-ee-əm)
Appearancesilvery, often with black tarnish
Standard atomic weight Ar°(Th)
  • 232.0377±0.0004[1]
  • 232.04±0.01 (abridged)[2]
Thorium in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
Ce

Th

(Uqb)
actiniumthoriumprotactinium
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 7
Block  f-block
Electron configuration[Rn] 6d2 7s2
Electrons per shell2, 8, 18, 32, 18, 10, 2
Physical properties
Phase at STPsolid
Melting point2023 K ​(1750 °C, ​3182 °F)
Boiling point5061 K ​(4788 °C, ​8650 °F)
Density (near r.t.)11.724 g/cm3
Heat of fusion13.81 kJ/mol
Heat of vaporization514 kJ/mol
Molar heat capacity26.230 J/(mol·K)
Vapor pressure
P (Pa)1101001 k10 k100 k
at T (K)263329073248368342595055
Atomic properties
Oxidation states−1,[3] +1, +2, +3, +4 (a weakly basic oxide)
ElectronegativityPauling scale: 1.3
Ionization energies
  • 1st: 587 kJ/mol
  • 2nd: 1110 kJ/mol
  • 3rd: 1930 kJ/mol
Atomic radiusempirical: 179.8 pm
Covalent radius206±6 pm
Color lines in a spectral range
Spectral lines of thorium
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​face-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for thorium
Speed of sound thin rod2490 m/s (at 20 °C)
Thermal expansion11.0 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity54.0 W/(m⋅K)
Electrical resistivity157 nΩ⋅m (at 0 °C)
Magnetic orderingparamagnetic[4]
Young's modulus79 GPa
Shear modulus31 GPa
Bulk modulus54 GPa
Poisson ratio0.27
Mohs hardness3.0
Vickers hardness350 MPa
Brinell hardness400 MPa
CAS Number7440-29-1
History
DiscoveryJöns Jakob Berzelius (1829)
Isotopes of thorium
Template:infobox thorium isotopes does not exist
 Category: Thorium
| references

ఉపోద్ఘాతం

థోరియం ఒక రసాయన మూలకం. దీని హ్రస్వ నామం Th. అణు సంఖ్య 90. ఇది ఒక రేడియోధార్మిక లోహ (మెటల్) పదార్థం. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే నాలుగే నాలుగు రేడియోధార్మిక మూలకాలలో థోరియం ఒకటి; మిగాతా మూడు బిస్మత్, ప్లుటోనియం, యురేనియం. [a] దీని ఉనికిని నార్వే దేశస్థుడు, మినరాలజిస్ట్, మోర్టెన్ థ్రేన్ ఎస్మార్క్ 1828 లో కనుగొన్నారు. స్వీడిన్ దేశపు రసాయన శాస్త్రవేత్త జాన్ జేకబ్ బెర్జీలియస్ ద్వారా మూలకం అని గుర్తించబడింది. తదుపరి థోర్ అని నోర్స్ దేవుడు అయిన ఉరుము పేరు పెట్టడం జరిగింది.

థోరియం అర్ధాయుర్దాయం 14 బిలియను పైబడే ఉంటుంది. అనగా థోరియం ఈ విశ్వం పుట్టిన కొత్తలోనే పుట్టి ఉండాలి. థోరియం బృహన్నవ్యతారల (supernova) పేలుడులో పుట్టిందని ఒక వాదం ఉంది.

సమస్థానులు

థోరియం అణువు (atom) లో 90 ప్రోటానులు, 90 ఎలక్‌ట్రానులు ఉంటాయి. వీటిలో నాలుగు "బల ఎలక్‌ట్రానులు" (valence electrons). థోరియం లోహం చూడడానికి వెండిలా మెరుస్తూ ఉంటుంది; గాలి తగిలితే వెండి లాగే మకిలిబారిపోతుంది. థోరియం రేడియో ధార్మికత నీరసమైనది: తెలిసున్న దీని సమస్థానులు (isotopes) అన్నీ (అనగా, థోరియం-227, 228, 229, 230, 231, 232, 234) అస్థిర నిశ్చలతతోనే తారసపడతాయి. వీటన్నిటిలోనూ థోరియం-232 కి స్థిరత్వం ఎక్కువ, సహజంగా దొరికే థోరియం కూడా ఈ రకం సమస్థానే. ఇది యురేనియం కంటే నాలుగింతలు ఎక్కువగా భూమి ఉపరితలం మీద దొరికే ఖనిజాలలో (ముఖ్యంగా మోనజైట్, en:monazite) లభ్యం అవుతోంది.

ఉపయోగాలు

ఒకప్పుడు గ్యాస్ దీపాలలో మ్యాంటెల్స్‌గా థోరియంని వాడేవారు. నేరుగా సహజవాయువుని మండిస్తే ఆ మంట లేత నీలిరంగులో ఉండి వేడిని ఇస్తుందికాని వెలుగుని ఇవ్వదు. కాని ఆ మంటలో థోరియం ఆక్సైడ్ కలిసిన మేంటిల్ ని వేడి చేస్తే అది తెల్లటి వెలుగుతో ప్రకాసశిస్తుంది. అందుకని వీధి దీపాలలో థోరియంని వాడేవారు. లోహాలతో కలిపి మిశ్రమ లోహాలు తయారు చెయ్యడానికి కూడా వాడేవారు. కానీ దాని రేడియోధార్మికత గురించి ఆందోళనల కారణంగా ఈ అనువర్తనాలని (అప్లికేషన్లు) వాడుకనుండి తొలగించేరు. థోరియం టిఐజి వెల్డింగ్ లో ఎలక్ట్రోడ్లు తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది మేలు రకం ఆప్టిక్స్, శాస్త్రీయ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఒక పదార్థంగా జనాదరణ పొందింది. యురేనియం స్థానంలో అణు క్రియాకలశాలు (రియాక్టర్లు) లో థోరియం చాల ముఖ్యమైన పాత్ర వహించబోతోంది., ఇటీవలి కాలంలో కొన్ని థోరియం క్రియాకలశాలు (రియాక్టర్లు) ప్రయోగాత్మకంగా పూర్తి చేశారు. ఈ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఉంది.

లక్షణాలు

The 4n decay chain of thorium-232, commonly called the "thorium series"

థోరియం, ఒక మృదువైన పారా మాగ్నటిక్, ప్రకాశవంతమైన తెల్లని రేడియోధార్మిక ఆక్టినైడ్ లోహం.

గమనికలు

మూలాలు

గ్రంథ పట్టిక

  • Golub, A. M. (1971). Общая и неорганическая химия (General and Inorganic Chemistry). Vol. 2.
  • Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. ISBN 0080379419.
  • Wickleder, Mathias S.; Fourest, Blandine; Dorhout, Peter K. (2006). "Thorium". In Morss, Lester R.; Edelstein, Norman M.; Fuger, Jean (eds.). The Chemistry of the Actinide and Transactinide Elements (PDF). Vol. 3 (3rd ed.). Dordrecht, the Netherlands: Springer. pp. 52–160. doi:10.1007/1-4020-3598-5_3. Archived from the original (PDF) on 2016-03-07. Retrieved 2015-04-29.

మరింత చదవడానికి

బయటి లింకులు