నిహోనియం

నిహోనియం (Nh) ఒక రసాయన మూలకం. ఈ మూలకాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించేరు. ఇది మిక్కిలి వికీర్ణ ఉత్తేజితమైన (radio-active) పదార్థం. దీని ఏకస్థానులలో (isotopes) ఎక్కువ నిశ్ఛలత కల నిహోనియం-286 యొక్క అర్ధ ఆయుర్దాయం 10 సెకండ్లు. ఆవర్తన పట్టికలో ఇది 7 వ ఆవర్తులో, 13 వ గుంపులో (అనగా, బోరాన్ గుంపులో) కనిపిస్తుంది. ఇంత వికీర్ణ ఉత్తేజితమైన పదార్థం ఇంత ఎక్కువ అర్ధ ఆయుర్దాయం కలిగి ఉండడం అబ్బురమే! దీనికి కారణం ఇది "ఎక్కువ స్థిర నిశ్చలత ఉన్న ద్వీపం" (en: island of stability) లో ఉండడమే అన్న వాదం ఒకటి ఉంది.

నిహోనియం, 00Nh
నిహోనియం
Pronunciation/nɪˈhniəm/ (nih-HOH-nee-əm)
Mass number[286]
నిహోనియం in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
Tl

Nh

(Uhs)
కోపర్నిషియం] ← నిహోనియంఫ్లెరోవియం
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 7
Block  p-block
Electron configuration[Rn] 5f14 6d10 7s2 7p1 (predicted)[1] (predicted)
Electrons per shell2, 8, 18, 32, 32, 18, 3 (predicted)
Physical properties
Phase at STPsolid (predicted)[1][2][3]
Melting point700 K ​(430 °C, ​810 °F) (predicted)[1]
Boiling point1430 K ​(1130 °C, ​2070 °F) (predicted)[1][4]
Density (near r.t.)16 g/cm3 (predicted)[4]
Heat of fusion7.61 kJ/mol (extrapolated)[3]
Heat of vaporization130 kJ/mol (predicted)[2][4]
Atomic properties
Oxidation states(−1), (+1), (+3), (+5) (predicted)[1][5][6]
Ionization energies
  • 1st: 704.9 kJ/mol (predicted)[1]
  • 2nd: 2240 kJ/mol (predicted)[4]
  • 3rd: 3020 kJ/mol (predicted)[4]
  • (more)
Atomic radiusempirical: 170 pm (predicted)[1]
Covalent radius172–180 pm (extrapolated)[3]
Other properties
Natural occurrencesynthetic
Crystal structure ​hexagonal close-packed (hcp)
Hexagonal close-packed crystal structure for నిహోనియం

(extrapolated)[7]
CAS Number54084-70-7
History
NamingAfter Japan (Nihon in Japanese)
DiscoveryRIKEN (Japan, first undisputed claim 2004)
JINR (Russia) and Livermore (US, first announcement 2003)
Isotopes of నిహోనియం
Template:infobox నిహోనియం isotopes does not exist
 Category: నిహోనియం
| references

డూబ్నాలో ఉన్న రష్యా-అమెరికా సంయుక్త అణుగర్భ పరిశోధనా సంస్థ (en:JINR) సా. శ. 2002 లోనూ, రైకెన్ (Riken) లో ఉన్న జపానీ సంస్థ సా. శ. 2003 లో దీనిని తమ ప్రయోగశాలలో తయారు చేసేమని ప్రకటించేరు. ఈ ప్రతిష్ఠ ఎవరికి దక్కుతుందో నిశ్చయించడానికి అమెరికా, జర్మనీ, స్వీడన్, చైనాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి జపానుకి దక్కుతుందని తీర్మానించేరు. అప్పుడు జపనీయులు సా. శ. 2016 లో ఈ మూలకానికి నిహోనియం (జపానీలో జపాను దేశాన్ని నిహాన్ అంటారు).

Lead researcher Kosuke Morita and Riken president Hiroshi Matsumoto from Riken showing "Nh" being added to the periodic table
2016 డిసెంబరు 1న నిహోనియం నామకరణ ఉత్సవంలో కొసుకే మొరితా, హిరోషీ మత్సుమోతో (ఇంజనీర్),

2003 సెప్టెంబరులో మొదలు పెట్టి జపనీయులు బిస్మత్ ని జింక్ తో బాది ప్రయోగాలు చెయ్యగా 2004 జూలైలో ఒకే ఒక్క అణువు (atom) 278113 వారికి లభించింది. వారి ప్రయత్నం ఈ దిగువ చూపిన సమీకరణం ద్వారా తెలియబరచవచ్చు:

209
83
Bi
+ 70
30
Zn
279113* → 278113 + neutron
డికే చైన్ సమ్మరి

అత్యంత విలువైన లోహాలలో అగ్రస్థానం ఈ మూలకానిదే! ఒక అణువు నిహోనియం 7.5 మిలియను అమెరికా డాలర్లు ఉంటుందని సా. శ. 2019 లో అంచనా వేసేరు.

నిహోనియం యొక్క సంగతకులు లేదా "సహకుటింబీకులు" (homolgues) అయిన బోరాన్ (Bo), అల్లూమినం (Al), గేలియం (Ga), ఇండియం (In), థేలియం (Th) లక్షణాలని బట్టి నిహోనియం లక్షణాలని ఊహించవచ్చు. నిహోనియం రసాయన లక్షణాలు నేటికి (2019) ఇంకా అవగాహన లోకి రాలేదు.

మూలాలు