మాక్స్ బార్న్
మాక్స్ బార్న్ (German: [bɔɐ̯n]; 1882 డిసెంబరు 11 – 1970 జనవరి 5) క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం అభివృద్ధి చేసిన జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త. సాలిడ్-స్టేట్ ఫిజిక్స్, ఆప్టిక్స్ వంటివాటిలో కూడా కృషిచేశారు. 1920, 30 దశకాల్లో ఎందరో ప్రముఖ భౌతికశాస్త్రవేత్తల కృషిని పర్యవేక్షించారు. బార్న్ 1954లో క్వాంటమ్ యాంత్రిక శాస్త్రంలో, ప్రత్యేకించి తరంగ ధర్మానికి సంబంధించిన మౌలిక పరిశోధనకు గాను ఆయనకు.1882లో నాటి జర్మన్ సామ్రాజ్యంలోని బ్రస్లే నగరంలో (ప్రస్తుతం పోలెండులోని వార్సా) జన్మించారు. 1904లో గాటింగెన్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడే ప్రఖ్యాత గణితశాస్త్రవేత్తలు ఫెలిక్స్ క్లైన్, డేవిడ్ హిల్బెర్ట్, హెర్మన్ మిన్కోవ్ స్కీ వంటివారిని కలిశారు.
Notes
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా