మీటరు

మీటర్ (ఫ్రెంచ్ మెత్ర్ నుంచి, గ్రీకు నామము μέτρον నుండి) అనేది ఇంటర్నేషనల్ సిస్టమ్స్ యూనిట్స్ (SI) లో పొడవును కొలిచే యూనిట్. SI యూనిట్ చిహ్నం m. మీటర్ అంటే 1/299792458 సెకెనులో శూన్యంలో కాంతి ప్రయాణించే దూరంగా నిర్వచించారు.

మెట్రిక్ సీల్

ఇతర దూరమానాలతో పోలిక

మెరిక్ వ్యవస్థ
SI యేతర

యూనిట్లలో ్

SI యేతర యూనిట్లు -
మెట్రిక్ యూనిట్లలో
1 metre10−4mil              1 Norwegian/Swedish mil104మీటర్లు          
1 మీటరు39.37అంగుళాలు              1 అంగుళం0.0254మీటర్లు          
1 సెంటీమీటరు0.3937అంగుళం 1 అంగుళం2.54సెంటీమీటర్లు 
1 మిల్లీమీటరు0.03937అంగుళం 1 అంగుళం25.4మిల్లీమీటర్లు 
1 మీటరు1×1010Ångström 1 Ångström1×10-10మీటరు 
1 నానోమీటరు10Ångström 1 Ångström100పైకోమీటర్లు 

పై పట్టికలో "అంగుళం" అంటే "అంతర్జాతీయ అంగుళం".