స్ట్రాన్షియం

స్ట్రాన్షియం ఒక రసాయన మూలకము. దీని సంకేతం Sr. పరమాణు సంఖ్య 38. ఇది ఒక ఆల్కలీన్ ఎర్త్ మెటల్ (alkaline earth metal). మెత్తని, మెరిసే తెలుపురంగులో లేదా కొద్ది పసుపు చాయలో ఉండే లోహము. ఇది అత్యధిక రసాయన సంయోజన గుణం కలిగి ఉంటుంది. (highly reactive chemically). గాలి తగిలినపుడు ఇది పసుపు రంగులోకి మారుతుంది. . ప్రకృతిలో ఇది సెలిస్టీన్ (celestine), స్ట్రాన్షియనైట్ strontianite అనే ఖనిజాలలో లభిస్తుంది. 90Sr అనే ఐసోటోప్ రేడియో యాక్టివ్ falloutలో ఉంటుంది. దీని అర్ధ జీవిత కాలం 29.10 సంవత్సరాలు. స్కాట్లాండ్‌లోని స్ట్రాన్షియన్ అనే గ్రామం సమీప ంలో ఇది కనుగొన్నందున దీనికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు.

స్ట్రాన్షియం, 00Sr
స్ట్రాన్షియం
Pronunciation
Appearancesilvery white metallic
Standard atomic weight Ar°(Sr)
  • 87.62±0.01[1]
  • 87.62±0.01 (abridged)[2]
స్ట్రాన్షియం in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
Ca

Sr

Ba
రుబీడియంస్ట్రాన్షియంయిట్రియం
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 5
Block  s-block
Electron configuration[Kr] 5s2
Electrons per shell2, 8, 18, 8, 2
Physical properties
Phase at STPsolid
Melting point1050 K ​(777 °C, ​1431 °F)
Boiling point1650 K ​(1377 °C, ​2511 °F)
Density (near r.t.)2.64 g/cm3
when liquid (at m.p.)2.375 g/cm3
Heat of fusion7.43 kJ/mol
Heat of vaporization136.9 kJ/mol
Molar heat capacity26.4 J/(mol·K)
Vapor pressure
P (Pa)1101001 k10 k100 k
at T (K)796882990113913451646
Atomic properties
Oxidation states+1,[3] +2 (a strongly basic oxide)
ElectronegativityPauling scale: 0.95
Atomic radiusempirical: 215 pm
Covalent radius195±10 pm
Van der Waals radius249 pm
Color lines in a spectral range
Spectral lines of స్ట్రాన్షియం
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​face-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for స్ట్రాన్షియం
Thermal expansion22.5 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity35.4 W/(m⋅K)
Electrical resistivity132 n Ω⋅m (at 20 °C)
Magnetic orderingparamagnetic
Young's modulus15.7 GPa
Shear modulus6.03 GPa
Poisson ratio0.28
Mohs hardness1.5
CAS Number7440-24-6
History
DiscoveryWilliam Cruickshank (1787)
First isolationHumphry Davy (1808)
Isotopes of స్ట్రాన్షియం
Template:infobox స్ట్రాన్షియం isotopes does not exist
 Category: స్ట్రాన్షియం
| references

స్ట్రాన్షియం 90%-అల్యూమినియం 10% మిశ్రలోహంగా అల్యూమినియం-సిలికాన్ కాస్టింగులలో స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది.[5] రంగుల టెలివిజన్ క్యాథోడ్ కిరణ ట్యూబ్‌లకు వాడే గాజు పదార్ధాలలో X-కిరణాలు నివారించడానికి స్ట్రాన్షియం ఉపయోగ పడుతుంది.[6][7]

మూలాలు

బయటి లింకులు