2013

2013 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

  • ఫిబ్రవరి 21:హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
  • జూలై 30: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
  • ఆగస్టు 11: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
  • సెప్టెంబరు 21: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.
  • సెప్టెంబరు 28: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
  • అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
  • డిసెంబరు 17: లోక్‌పాల్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

మరణాలు

Nelson Mandela-2008 (edit)

ఇవి కూడా చూడండి

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=2013&oldid=3738158" నుండి వెలికితీశారు