నోమ్ చోమ్స్కీ

అవ్రామ్ నోమ్ చోమ్స్కీ (జననం డిసెంబర్ 7 , 1928) అమెరికన్ తత్వవేత్త , భాషా శాస్త్రవేత్త , తార్కికుడు, రాజకీయ వ్యాఖ్యాత, " ఆధునిక భాషా శాస్త్ర పితామహుడిగా " గా పేరు గడించాడు. విశ్లేషణాత్మక తత్వశాస్త్రం లో ప్రధాన వ్యక్తి. తన కెరీర్లో అత్యంత ఎక్కువగా మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( MIT ) లో గడిపాడు ప్రస్తుతం గౌరవ ప్రొఫెసర్ , 100 పైగా పుస్తకాలు రచించారు . అతను ఒక ప్రముఖ సాంస్కృతిక వ్యక్తిగా అభివర్ణించారు , 2005 లో జరిపిన ఒక సర్వే లో " ప్రపంచ అగ్రగణ్య మేధావి " గా ఎన్నుకోబడ్డాడు. అమెరికా వ్యతిరే మేధావులలో అగ్రస్థానం చోంస్కీదే.

Noam Chomsky
Noam Chomsky in 2005
ఇతర పేర్లుAvram Noam Chomsky
జననం (1928-12-07) 1928 డిసెంబరు 7 (వయసు 95)
Philadelphia, Pennsylvania, United States
యుగం20th / 21st-century philosophy
ప్రాంతంWestern philosophy
తత్వ శాస్త్ర పాఠశాలలుGenerative linguistics, Analytic philosophy
ప్రధాన అభిరుచులుLinguistics ·
Metalinguistics
Psychology
Philosophy of language
Philosophy of mind
Politics · Ethics
Alma materUniversity of Pennsylvania (B.A.) 1949, (M.A.) 1951, (Ph.D.) 1955
సంస్థలుMIT (1955–present)
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు
 
  • Generative grammar
    Universal grammar
    Transformational grammar
    Context-sensitive grammar
    Deterministic context-free grammar
    Context-free grammar
    Phrase structure grammar
    Formal grammar
    Generative linguistics
    Cartesian linguistics
    Transformational syntax
    Government and binding
    X-bar theory
    Chomsky hierarchy
    Digital infinity
    Principles and parameters
    Minimalist program
    Language acquisition device
    Linguistic competence
    Innateness hypothesis
    Poverty of the stimulus
    Levels of adequacy
    Psychological nativism
    Second-language acquisition
    Statistical language acquisition
    Speech community
    Plato's Problem
    Deep structure
    Cognitive closure
    "Colorless green ideas sleep furiously"
    Language
    Markedness
    Mentalism
    Merge
    m-command
    Parasitic gap
    Phonology
    Scansion
    Subjacency
    Symbol
    Immediate constituent analysis
    Linguistic performance
    Innate language
    Non-configurational language
    Recursion in language
    Phrase structure rules
    Tensed-S condition
    Specified subject condition
    Empty category principle
    Structure preservation principle
    Trace erasure principle
    Projection Principle
    Extended Projection Principle
    Axiom of categoricity
    Logical Form
    Chomsky–Schützenberger theorem
    Chomsky Normal Form
    Terminal and nonterminal symbols
    Formal democracy
    Intellectual responsibility
    Bought priesthood
    Corporate media
    Elite media
    Media manipulation
    Self-censorship
    propaganda model[1]
ప్రభావితులు
  • William Chomsky, Dwight Macdonald,[2] Bertrand Russell,[3] Alex Carey,[4] Pāṇini, René Descartes,[5] David Hume,[6] Immanuel Kant,[7] Ludwig Wittgenstein, John Dewey, Zellig Harris, Mikhail Bakunin,[8] Wilhelm von Humboldt,[8] Adam Smith, Peter Kropotkin,[9] Rudolf Rocker, George Orwell, C. West Churchman, Alan Turing, W. V. O. Quine, Russian literature, Hebrew literature[10]
ప్రభావితమైనవారు
  • Colin McGinn,[11] Edward Said,[12]Steven Pinker,[13] John Searle,[14] Daniel Dennett,[15] Stephen Jay Gould,[16] Niels Kaj Jerne, Crispin Wright,[15] Norbert Hornstein, Morris Halle, Robert Fisk, Norman Finkelstein, Hugo Chávez, Michael Albert, Daniel Everett, Amy Goodman, Donald Knuth, John Backus,[17] Aaron Swartz,[18] Ann Nocenti,[19]

బాల్యం

ఫిలడెల్ఫియా లో ఒక మధ్య తరగతి ఆశ్కేనజి యూదు కుటుంబంలో జన్మించిన చోమ్స్కీ న్యూయార్క్ నగరంలో ఉండే బంధువుల ప్రభావం వల్ల అరాజకత్వం పై తీవ్రమయిన వ్యతిరేక భావాన్ని ఏర్పరుచుకున్నాడు.

చదువు

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి భాషా శాస్త్రంలో BA, MA , PhD పూర్తిచేశాడు . 1951 నుండి 1955 వరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క సొసైటీకి సభ్యునిగా నియమించబడ్డాడు. 1955 లో మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( MIT ) లో చేరి భాషా శాస్త్ర విషయం పై ప్రచురణలు, ఉపన్యాసాలను వెలువరించి భాషాశాస్త్రానికి ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు. 1967 లో వియత్నాం యుద్ధం లో అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు.

రచనలు

వ్యక్తిగత జీవితం

చోమ్స్కీ తన వృత్తి జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని వ్యక్తిగత జీవితం నుంచి పూర్తి గా వేరుగా ఉంచాడు. అతనికి కళలన్నా సంగీతమన్నా చాల ఆసక్తి. ముఖ్యంగా నాన్ ఫిక్షన్ సాహిత్యాన్ని బాగా ఇష్టపడేవారు. రాజకీయ నాయకుల పై చేసే వ్యంగ్య వ్యాఖ్యానాలు సూటిగా సంక్షిప్తంగా ఉండేవి. మీరు నాస్తికులా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా "నేను దేన్ని నమ్మకుండా ఉండగలనో మీరు చెపితే నేను నాస్తికుడినా కాదా అన్నది నేను చెపుతాను." అని సమధానం ఇచ్చారు. కరొల్ డొరిస్ స్కాట్జ్ తో 1949 లో వివాహమైంది. ఆమె 2008 లో చనిపోయింది. వారికి ముగ్గురు సంతానం.

మూలాలు