బుకర్ బహుమతి

మాన్ బుకర్ బహుమతి (ఆంగ్లం: Man Booker Prize) లేదా బుకర్ బహుమతి (Booker Prize) ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం.

బుకర్ బహుమతి
Awarded forసంవత్సరపు ఉత్తమ నవల (ఆంగ్లం)
Locationగిల్డ్‌హాల్, లండన్, ఇంగ్లాండ్
దేశంయునైటెడ్ కింగ్‌డమ్ Edit this on Wikidata
అందజేసినవారు
  • Booker, McConnell Ltd (1969–2001)
  • Man Group (2002–2019)
  • Crankstart (2019 onwards)
Reward(s)£50,000
మొదటి బహుమతి1969; 55 సంవత్సరాల క్రితం (1969)
వెబ్‌సైట్http://www.themanbookerprize.com/, https://thebookerprizes.com/ Edit this on Wikidata

1993 సంవత్సరంలో బుకర్ ఆఫ్ బుకర్ బహుమతి మిడ్‌నైట్స్ చిల్డ్రన్ రచయిత సల్మాన్ రష్దీ కి బహుకరించారు. దీనికే 2008 సంవత్సరంలో అత్యుత్తమ బుకర్ బహుమతిని కూడా ఇచ్చారు.[1][2]

2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్ అడిగా మొట్టమొదటి రచన ది వైట్ టైగర్ కి లభించింది.[3]

హిందీ నవలా రచయిత గీతాంజలి శ్రీ బుకర్ ప్రైజ్ ను గెలుచుకుంది. ‘టాంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో గీతాంజలి శ్రీ రచించిన నవలను 2022 ఏడాదికి గాను బుకర్ ప్రైజ్ వరించింది.[4] అలాగే భారతీయ భాషల నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి పుస్తకంగా నిలిచింది.

చరిత్ర

ఈ బహుమతి దానిని స్పాన్సర్ చేసిన సంస్థ అయిన బుకర్-మెక్ కోనెల్ (Booker-McConnell) పేరు మీద బుకర్-మెక్ కోనెల్ బహుమతిగా 1968 సంవత్సరంలో మొదలైంది. అయితే బుకర్ బహుమతిగానే ప్రసిద్ధిచెందింది. దీని నిర్వహణ 2002 సంవత్సరంలో 'బుకర్ బహుమతి ఫౌండేషన్'కు బదిలీ చేయబడింది. దీనిని స్పాన్సర్ చేసిన మాన్ గ్రూపు (Man Group) బుకర్ పేరును ఉంచి ముందు తమ పేరును చేర్చి మాన్ బుకర్ బహుమతి అధికార నామంగా మార్చింది. అంతకు ముందు ఇచ్చే £21,000 పౌండ్ల బహుమతి మొత్తాన్ని £50,000కి పెంచింది. చాలా బాగా ఉన్నది.

బుకర్ బహుమతి గ్రహీతలు

సంవత్సరంరచయితదేశంపుస్తకం పేరు
1969P. H. Newbyయునైటెడ్ కింగ్ డమ్Something to Answer For
1970Bernice Rubensయునైటెడ్ కింగ్ డమ్The Elected Member
1971V. S. Naipaulట్రినిడాడ్, టొబాగో/యునైటెడ్ కింగ్ డమ్In a Free State
1972John Bergerయునైటెడ్ కింగ్ డమ్G
1973James Gordon Farrellయునైటెడ్ కింగ్ డమ్The Siege of Krishnapur
1974నాడైన్ గార్డిమర్
Stanley Middleton
దక్షిణ ఆఫ్రికా
యునైటెడ్ కింగ్ డమ్
The Conservationist
Holiday
1975Ruth Prawer Jhabvalaయునైటెడ్ కింగ్ డమ్/జర్మనీHeat and Dust
1976David Storeyయునైటెడ్ కింగ్ డమ్Saville
1977Paul Scottయునైటెడ్ కింగ్ డమ్Staying On
1978Iris Murdochరిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్/యునైటెడ్ కింగ్ డమ్The Sea, the Sea
1979Penelope Fitzgeraldయునైటెడ్ కింగ్ డమ్Offshore
1980William Goldingయునైటెడ్ కింగ్ డమ్Rites of Passage
1981సల్మాన్ రష్దీయునైటెడ్ కింగ్ డమ్/భారతదేశంMidnight's Children
1982Thomas Keneallyఆస్ట్రేలియాSchindler's Ark
1983J. M. Coetzeeదక్షిణ ఆఫ్రికా/ఆస్ట్రేలియాLife & Times of Michael K
1984Anita Brooknerయునైటెడ్ కింగ్ డమ్Hotel du Lac
1985Keri Hulmeన్యూజీలాండ్The Bone People
1986Kingsley Amisయునైటెడ్ కింగ్ డమ్The Old Devils
1987Penelope Livelyయునైటెడ్ కింగ్ డమ్Moon Tiger
1988Peter Careyఆస్ట్రేలియాOscar and Lucinda
1989Kazuo Ishiguroయునైటెడ్ కింగ్ డమ్/జపాన్The Remains of the Day
1990ఎ.ఎస్.బ్యాట్యునైటెడ్ కింగ్ డమ్Possession: A Romance
1991Ben OkriనైజీరియాThe Famished Road
1992Michael Ondaatje
Barry Unsworth
శ్రీలంక/కెనడా
యునైటెడ్ కింగ్ డమ్
The English Patient
Sacred Hunger
1993Roddy Doyleరిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్Paddy Clarke Ha Ha Ha
1994James Kelmanయునైటెడ్ కింగ్ డమ్How Late It Was, How Late
1995Pat Barkerయునైటెడ్ కింగ్ డమ్The Ghost Road
1996Graham Swiftయునైటెడ్ కింగ్ డమ్Last Orders
1997అరుంధతి రాయ్భారతదేశంThe God of Small Things
1998Ian McEwanయునైటెడ్ కింగ్ డమ్Amsterdam
1999J. M. Coetzeeదక్షిణ ఆఫ్రికా/ఆస్ట్రేలియాDisgrace
2000Margaret AtwoodకెనడాThe Blind Assassin
2001Peter Careyఆస్ట్రేలియాTrue History of the Kelly Gang
2002Yann MartelకెనడాLife of Pi
2003DBC Pierreఆస్ట్రేలియా/మెక్సికోVernon God Little
2004Alan Hollinghurstయునైటెడ్ కింగ్ డమ్The Line of Beauty
2005John Banvilleరిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్The Sea
2006కిరణ్ దేశాయ్భారతదేశంThe Inheritance of Loss
2007Anne Enrightరిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్The Gathering
2008అరవింద్ అడిగాభారతదేశంThe White Tiger

బుకర్ గణాంకాలు

  • Each publisher's imprint may submit two titles. In addition, previous winners of the prize and those who have been shortlisted in the previous ten years are automatically considered. Books may also be called in: publishers can make written representations to the judges to consider titles in addition to those already entered. In the 21st century the average number of books considered by the judges has been approximately 130.
  • The list of books making the longlist was first released in 2001. In 2003 there were 23 books on the longlist, in 2002 there were 20 and in 2001 there were 24.
  • For the first 35 years of the Booker, there were only five years when fewer than six books were on the shortlist, and two years (1980 and 1981) when there were seven on the shortlist.
  • As of (2003):
    • Over the first 35 years there were a total of 201 novels from 135 authors on the shortlists.
    • Of the 97 novelists nominated once, there were 13 winners and three joint winners.
    • Of the 19 novelists nominated twice, there were seven winners and one two-time winner (J. M. Coetzee).
    • Of the 10 novelists nominated three times, there were four winners, one joint winner and one two-time winner (Peter Carey).
    • Of the six four-time nominees, all but William Trevor have won once. The other four-time nominees are Kazuo Ishiguro, Ian McEwan, Salman Rushdie, Thomas Keneally and Penelope Fitzgerald.
    • There have only been two five-time nominees, Margaret Atwood (first nominated in 1986 and won in 2000) and Beryl Bainbridge (nominated twice in the 1970s and three times in the 1990s, but she has never won).
    • There has been only one six-time nominee, Iris Murdoch, who won on her fourth nomination in 1978 and was nominated twice more in the 1980s.
  • The prize is only open to authors from countries within the Commonwealth. The only exception to this is Ireland. Irish authors have always been considered for the prize even though Ireland is not a member of the Commonwealth.
  • Including authors with dual citizenship, the United Kingdom has the most winners of the prize at 24. Second is Australia with six winners (counting both Coetzee[5] and Carey twice); Ireland and India each have four winners.

మూలాలు

బయటి లింకులు