క్లోరిన్

రసాయన మూలకం

క్లోరీన్ని తెలుగులో హరితము అంటారు.

క్లోరిన్, 00Cl
A glass container filled with chlorine gas
క్లోరిన్
Pronunciation/ˈklɔːrn, -n/ (KLOR-een-,_---eyen)
Appearancepale yellow-green gas
Standard atomic weight Ar°(Cl)
  • [35.44635.457][1]
  • 35.45±0.01 (abridged)[2]
క్లోరిన్ in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
F

Cl

Br
సల్ఫర్క్లోరిన్ఆర్గాన్
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 3
Block  p-block
Electron configuration[Ne] 3s2 3p5
Electrons per shell2, 8, 7
Physical properties
Phase at STPgas
Melting point171.6 K ​(-101.5 °C, ​-150.7 °F)
Boiling point239.11 K ​(-34.04 °C, ​-29.27 °F)
Density (at STP)3.2 g/L
when liquid (at b.p.)1.5625[3] g/cm3
Critical point416.9 K, 7.991 MPa
Heat of fusion(Cl2) 6.406 kJ/mol
Heat of vaporization(Cl2) 20.41 kJ/mol
Molar heat capacity(Cl2)
33.949 J/(mol·K)
Vapor pressure
P (Pa)1101001 k10 k100 k
at T (K)128139153170197239
Atomic properties
Oxidation states−1, 0, +1, +2, +3, +4, +5, +6, +7 (a strongly acidic oxide)
ElectronegativityPauling scale: 3.16
Ionization energies
  • (more)
Covalent radius102±4 pm
Van der Waals radius175 pm
Color lines in a spectral range
Spectral lines of క్లోరిన్
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​orthorhombic
Orthorhombic crystal structure for క్లోరిన్
Speed of sound(gas, 0 °C) 206 m/s
Thermal conductivity8.9×10−3  W/(m⋅K)
Electrical resistivity> 10  Ω⋅m (at 20 °C)
Magnetic orderingdiamagnetic[4]
CAS Number7782-50-5
History
DiscoveryCarl Wilhelm Scheele (1774)
First isolationCarl Wilhelm Scheele (1774)
రసాయన మూలకంగా గుర్తించినవారుHumphry Davy (1808)
Isotopes of క్లోరిన్
Template:infobox క్లోరిన్ isotopes does not exist
 Category: క్లోరిన్
| references

క్లోరీన్ ఒక మూలకము. ఇది లేత పసుపుపచ్చ, లేత ఆకుపచ్చ కలిసిన రంగు గల వాయువు. ఈ వాయువులో ప్రతి రేణువు రెండు క్లోరీన్ అణువులు (atomes) కలసిన జంట; ఈ జంట రేణువుల్ని క్లోరీన్ బణువులు (molecules) అంటారు.

ఆవర్తన పట్టికలో స్థానం

ఆవర్తన పట్టికలో హరితము 3 వ అడ్డు వరసలో, 17 వ నిలువు వరుసలో కనిపిస్తుంది. దీని అణు సంఖ్య 17 కనుక క్లోరీన్ అణువులో 17 ఎలక్ట్రానులు ఉంటాయి. వీటి విన్యాసం [Ne]3s2 3p5 కనుక క్లోరీన్ అణువు మరొక ఎలక్ట్రాను కోసం తహరతహలాడుతూ ఉంటుంది. అందుకనే క్లోరీన్ ఎంతో చైతన్యవంతమైన మూలకం. ఆవర్తన పట్టికలోఇది ఫ్లోరీన్ కి దిగువన, దీని దిగువన బ్రోమీన్, దాని దిగువన అయొడీన్ కనిపిస్తాయి. ఈ నాలుగు మూలకాలని కట్టగట్టి లవజనులు (halogens) అంటారు - అనగా లవణాలని పుట్టించేవి అని అర్థం. ఈ నాలుగు మూలకాలు లోహాలతో సంయోగం చెందినప్పుడు లవణాలు (salts) లభిస్తాయి. ఉదాహరణకి క్లోరీన్ సోడియం అనే లోహంతో సంయోగం చెదినప్పుడు మనకి సోడియం క్లోరైడ్ (NaCl) అనే లవణం వస్తుంది. మనం వంటలలో వాడే ఉప్పులో సింహభాగం సోడియం క్లోరైడ్ అన్న విషయం అందరికీ తెలిసినదే. (లవజనుల జాబితాలో, అయొడీన్ కి దిగువ, ఏస్టటీన్ అనే మరొక మూలకం ఉంది కాని అది భూమి మీద అత్యంత అల్పంగా దొరుకుతుంది కనుక దాని ప్రస్తావన ఇక్కడ తీసుకురావడం లేదు.)

క్లోరీన్ విష వాయువు

ఈ వాయువు బరువు గాలి కంటే బాగా ఎక్కువ. ఇది విష వాయువు. ఇది చాలా చైతన్యశీలత గల వాయువు. మొదటి ప్రపంచ యుద్ధంలో దీనిని రసాయన ఆయుధంగా ఉపయోగించేరు. ఈ యుద్ధంలో సైనికులు గాడీలలో ఉండి యుద్ధం చేసేవారు. ఈ వాయువుని యుద్ధ భూమి మీదకి వదలినప్పుడు, ఇది గాలి కంటే బరువు కనుక సులభంగా ఆ గాడీలలోకి దిగిపోయేది.

క్లోరీన్ నీటిలో సులభంగా కరిగి ఉదహరికామ్లము తయారవుతుంది. దీని ప్రభావం వల్ల ఊపిరి తిత్తులు సజల ఉదహరికామ్లముతో నిండిపోయి దెబ్బతిన్న ఆసామి తన ఊపిరితిత్తులలో చేరుకున్న ఆ ఆమ్లంలో "ములిగిపోయి" చచ్చిపొతాడు.

మూలాలు

మూస:హేలజనులు