పీత

పీత (ఆంగ్లం Crab) పది కాళ్ళ క్రస్టేషియా (Crustacea) జీవులు. ఇవి బ్రాకీయూరా (Brachyura) నిమ్నక్రమానికి చెందినవి. వీటికి చిన్న తోక (Greek: [βραχύ/brachy] Error: {{Lang}}: text has italic markup (help) = short, ουρά/οura = tail) కుంచించుకుపోయిన ఉదరము ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్తిపంజరం (exoskeleton) చేత కప్పబడి రెండు కీలే అనే భాగాలుంటాయి. వీనిలో 6,793 జాతులు గుర్తించబడ్డాయి.[1] పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోను, భూమి మీద కూడా నివసిస్తాయి. ఇవి పరిమాణంలో కొన్ని మిల్లీమీటర్ల నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి.[2]

పీతలు
Callinectes sapidus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
క్రస్టేషియా
Class:
Malacostraca
Order:
డెకాపొడా
Suborder:
Pleocyemata
Infraorder:
Brachyura

Superfamilies
  • Section Dromiacea
    Dakoticancroidea †
    Dromioidea
    Eocarcinoidea †
    Glaessneropsoidea †
    Homolodromioidea
    Homoloidea
  • Section Raninoida
  • Section Cyclodorippoida
  • Section Eubrachyura
    • Sub-section Heterotremata
    Aethroidea
    Bellioidea
    Bythograeoidea
    Calappoidea
    Cancroidea
    Carpilioidea
    Cheiragonoidea
    Componocancroidea †
    Corystoidea
    Dairoidea
    Dorippoidea
    Eriphioidea
    Gecarcinucoidea
    Goneplacoidea
    Hexapodoidea
    Leucosioidea
    Majoidea
    Orithyioidea
    Palicoidea
    Parthenopoidea
    Pilumnoidea
    Portunoidea
    Potamoidea
    Pseudothelphusoidea
    Pseudozioidea
    Retroplumoidea
    Trapezioidea
    Trichodactyloidea
    Xanthoidea
    • Sub-section Thoracotremata
    Cryptochiroidea
    Grapsoidea
    Ocypodoidea
    Pinnotheroidea
హవాయిలో ఒక రాక్ పైకి ఎక్కుతున్న గ్రాప్సస్ టెనియుక్రూస్టాటస్


మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=పీత&oldid=3682652" నుండి వెలికితీశారు