దేశాల జాబితా – భవిష్యత్తు జిడిపి(పిపిపి) అంచనాలు

ఈ జాబితాను తాజీకరించాలి

2014 ప్రపంచ బ్యాంకు సర్వే ప్రకారం జాతీయ స్థూల ఉత్పత్తి - దేశాల వారిగా

ఈ జాబితాలో 2006, 2007, 2008 సంవత్సరాలకు 171 ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు. చైనా రిపబ్లిక్ (తైవాన్), హాంగ్‌కాంగ్ ('పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' యొక్క ప్రత్యేక పాలనా ప్రాంతం), నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్ రాజ్యంలో భాగం) - వీటి జిడిపి-పిపిపి అంచనాలు ఇవ్వబడ్డాయి. ఇరాక్, ఉత్తర కొరియా, సోమాలియా, అండొర్రా, శాన్ మారినో నగరం, మొనాకో, లైకెస్టీన్, మైక్రొనీషియా, పలావు, మార్షల్ దీవులు, నౌరూ, తువాలు, పోర్టోరికో, మకావొ వీటి జిడిపి అంచనా వాయడానికి అగు వివరాలు అందుబాటులో లేనందున వాటిని ఈ జాబితాలో చేర్చలేదు.

ఈ గణాంకాలన్నీ ఐ.ఎమ్.ఎఫ్. వారి లెక్కల అనుసారం, అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి

జిడిపి బిలియన్ డాలర్లలో ఇవ్వబడింది.

కొనుగోలు శక్తి సమత్వం ఆధారం జిడిపి
దేశము20062007అంచనా సమయం
ప్రపంచం65116.85069488.6312005
యూరోపియన్ యూనియన్13881.05114518.5032007
అమెరికా సంయుక్త రాష్ట్రాలు13020.86113675.1292007
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా9984.06211206.8082007
భారత దేశం4158.9224555.3182007
జపాన్4170.5134346.0082007
జర్మనీ2558.9082645.1022007
యునైటెడ్ కింగ్‌డమ్2121.7662224.6462007
ఫ్రాన్స్1934.6772019.5782007
ఇటలీ1790.8951851.9652007
రష్యా1692.3371812.4972004
బ్రెజిల్1665.4341758.2052004
స్పెయిన్1214.9301276.3692007
కెనడా1163.9531224.9232004
మెక్సికో1132.9161191.6742004
దక్షిణ కొరియా1065.2051145.3962004
ఇండొనీషియా1055.3491146.4282004
రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)671.884719.5902004
ఆస్ట్రేలియా663.421700.2102004
టర్కీ609.987653.2982004
దక్షిణ ఆఫ్రికా604.710638.1422004
ఇరాన్596.817638.6032004
థాయిలాండ్583.747626.1172004
అర్జెంటీనా567.313599.2572004
పోలండ్526.253556.9332004
నెదర్లాండ్స్573.328602.1932007
ఫిలిప్పీన్స్453.369504.0842004
పాకిస్తాన్439.707475.5502004
సౌదీ అరేబియా376.046401.0212004
ఉక్రెయిన్364.084390.3062004
కొలంబియా357.982379.7492004
బెల్జియం338.452353.3262004
బంగ్లాదేశ్330.617358.3042004
ఈజిప్ట్327.101349.6582004
మలేషియా314.453340.9502004
ఆస్ట్రియా286.767298.6832004
స్వీడన్283.802296.7152004
వియత్నాం274.643299.7012004
గ్రీస్261.018274.4932004
అల్జీరియా255.451268.9202004
హాంగ్‌కాంగ్, చైనా పీపుల్స్ రిపబ్లిక్248.957265.3162004
స్విట్జర్‌లాండ్246.245255.9432004
పోర్చుగల్210.049217.8922004
చిలీ208.663225.2982004
నార్వే205.613212.0172004
రొమేనియా204.412218.9262004
చెక్ రిపబ్లిక్198.931210.4182004
డెన్మార్క్195.788203.5022004
నైజీరియా186.015200.1282004
హంగేరీ179.606190.3432004
ఐర్లాండ్179.516191.6942004
వెనిజ్వెలా193.196204.3582007
పెరూ185.591198.8512007
ఫిన్లాండ్171.848179.1412004
ఇస్రాయెల్167.923177.9102004
మొరాకో146.658156.2962004
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్139.107147.7932004
కజకస్తాన్137.964150.8562004
సింగపూర్131.675140.3722004
న్యూజిలాండ్106.331111.8432004
మయన్మార్99.041104.5572003
సూడాన్98.227110.8932004
స్లొవేకియా93.288101.2202004
శ్రీలంక93.036100.5912004
టునీషియా90.44997.7842004
బెలారస్79.83783.8772004
బల్గేరియా76.69682.5332004
సిరియా76.13780.7672003
లిబియా71.67676.2362003
డొమినికన్ రిపబ్లిక్69.36573.9502004
ఇథియోపియా64.37468.9192004
గ్వాటెమాలా60.04563.4072004
ఈక్వడార్59.84062.3802004
ఘనా59.58564.3332004
క్రొయేషియా57.98361.8042004
అంగోలా56.45169.5222004
ఉజ్బెకిస్తాన్52.71555.1142004
లిథువేనియా52.70556.9852004
కెన్యా51.73155.0112004
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్50.76455.4162004
అజర్‌బైజాన్50.01064.7842004
కువైట్49.23451.7902004
సెర్బియా47.77051.1622003
కోస్టారీకా47.30849.7022004
ఉగాండా47.08350.6932004
స్లొవేనియా46.38449.0622004
కామెరూన్45.98348.6392004
ఒమన్44.34547.8362004
తుర్క్‌మెనిస్తాన్44.21947.8102004
నేపాల్41.53844.3182004
కంబోడియా37.53040.5782004
ఉరుగ్వే36.41038.4382004
ఆఫ్ఘనిస్తాన్36.07540.7742004
లక్సెంబోర్గ్నగరం33.43635.1942004
ఎల్ సాల్వడోర్32.35033.8222004
లాత్వియా31.84134.4262004
పరాగ్వే29.93631.7562004
జింబాబ్వే29.72429.2422003
టాంజానియా29.68232.4882004
మొజాంబిక్29.61632.1512003
జోర్డాన్29.24831.0262004
ఐవరీ కోస్ట్28.59029.8722004
కతర్27.34129.3672004
బొలీవియా26.87228.0892004
లెబనాన్25.66926.7062004
బోస్నియా & హెర్జ్‌గొవీనియా25.50527.4102004
పనామా24.93726.4532004
ఎస్టోనియా23.92725.7962004
హోండూరస్23.18524.7132004
నికారాగ్వా22.28423.7072004
సెనెగల్21.98123.5942004
ట్రినిడాడ్ & టొబాగో20.62122.3382004
ఈక్వటోరియల్ గునియా20.40620.5622004
యెమెన్20.28521.2432004
గినియా20.21721.7412004
బోత్సువానా19.08920.1632003
సైప్రస్18.56319.6922004
అల్బేనియా18.32919.8182003
బుర్కినా ఫాసో18.05219.4881998
మడగాస్కర్17.72019.2132004
బహ్రయిన్17.00918.1782004
మారిషస్16.89817.9792004
మేసిడోనియా16.70017.9022004
జార్జియా (దేశం)16.52817.7022004
నమీబియా16.03716.9902004
మాలి15.68816.9232004
హైతీ15.60416.5532004
అర్మీనియా15.32616.5702004
చాద్15.06814.8012004
పాపువా న్యూగినియా15.06815.8002004
లావోస్13.70014.8972004
రవాండా12.95213.7992004
జమైకా12.33612.9602004
నైజర్11.64512.3872004
కిర్గిజిస్తాన్11.58912.4712004
జాంబియా11.56412.3852003
ఐస్‌లాండ్11.27111.8572004
గబాన్10.08310.5962003
టోగో9.85010.3472004
బ్రూనై9.63010.0492004
తజకిస్తాన్9.61210.3922004
బెనిన్9.3249.9912004
మారిటేనియా9.27010.2052004
మాల్డోవా9.1769.8272004
మలావి8.4649.1172004
మాల్టా8.1038.4472004
బహామాస్6.9247.3452004
మంగోలియా6.0166.4432004
బురుండి5.9356.3581998
స్వాజిలాండ్5.9356.1452004
ఫిజీ5.6986.0072004
సియెర్రా లియోన్5.3785.8422004
లెసోతో5.1985.3982004
బార్బడోస్5.1205.4052004
Republic of Congo4.9085.0902004
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్4.8905.1932003
నెదర్లాండ్స్ యాంటిలిస్4.3724.5262004
ఎరిట్రియా4.0754.1732003
గయానా3.6823.8802004
లైబీరియా3.5523.7212004
భూటాన్3.4773.9402003
కేప్ వర్డి3.3563.6642003
గాంబియా3.2303.4432004
సూరీనామ్3.0553.2322004
మాల్దీవులు2.8583.0902004
బెలిజ్2.1992.3332004
తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె)1.8241.9392003
జిబౌటి నగరం1.7391.8521999
సమోవా1.2251.2892004
గినియా-బిస్సావు1.2221.2841997
కొమొరోస్1.1951.2692004
సెయింట్ లూసియా1.1471.1982004
ఆంటిగువా & బార్బుడా0.9821.0312004
సీషెల్లిస్0.9790.9892003
సొలొమన్ దీవులు0.9771.0422004
గ్రెనడా0.9401.0112003
సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్0.8500.9022004
టోంగా0.8500.8922004
వనువాటు0.7600.7942004
సెయింట్ కిట్స్ & నెవిస్0.6440.6832004
డొమినికా కామన్వెల్త్0.4910.5152004
సావొటోమ్ & ప్రిన్సిపె0.2700.2902003
కిరిబాతి0.2280.2342004

Source

  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (International Monetary Fund) - ప్రపంచ ఆర్థిక స్థితి అవలోకనం- ఏప్రిల్ 2007, countries (excel file), world and EU (excel file).

ఇవి కూడా చూడండి

  • దేశాల జాబితాల జాబితా

బయటి లింకులు