దేశాల జాబితా – భవిష్యత్తు నామినల్ జి.డి.పి. అంచనాలు

ప్రపంచంలోని దేశాల భవిష్యత్తు నామినల్ జిడిపి అంచనాలు - List of countries by future GDP estimates (nominal) - ఈ జాబితాలో ఉన్నాయి. - స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP).

2014 ప్రపంచ బ్యాంకు సర్వే ప్రకారం జాతీయ స్థూల ఉత్పత్తి - దేశాల వారిగా

ఇక్కడ నామినల్ విధానంలో జిడిపి అంచనాలు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (International Monetary Fund) వారి లెక్కల ప్రకారం ఇవ్వబడ్డాయి. ఈ అంచనాలు సెప్టెంబరు 2006లో వేసినవి.

ఈ గణాంకాలన్నీ ఐ.ఎమ్.ఎఫ్. వారి లెక్కల అనుసారం, అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి

జిడిపి బిలియన్ డాలర్లలో ఇవ్వబడింది.

నామినల్ జిడిపి జాబితా (బిలియన్ US$)
దేశము 2006 2007 2008 అంచనా కాలం  
ప్రపంచం48,144.46651,511.19954,678.4262006
యూరోపియన్ యూనియన్14527.14015849.15416671.7292006
అమెరికా సంయుక్త రాష్ట్రాలు13244.5513770.3114418.482006
జపాన్4367.464302.094453.392006
జర్మనీ2897.033080.553184.132006
చైనా2630.113051.243416.572006
యునైటెడ్ కింగ్‌‌డమ్2373.692660.662822.662005
ఫ్రాన్స్2231.632401.442512.692006
ఇటలీ1852.591993.722075.932006
కెనడా1269.11266.41334.392006
స్పెయిన్1225.751359.111454.352006
బ్రెజిల్1067.711177.711251.632006
రష్యా979.051166.561344.542006
భారత దేశం886.87100010902007
దక్షిణ కొరియా888.27942.981000.532006
మెక్సికో840.01897.32951.732006
ఆస్ట్రేలియా754.82822.09854.072006
నెదర్లాండ్స్663.12720.94759.492006
బెల్జియం393.59423.54441.122006
టర్కీ392.42432.51455.542005
స్వీడన్385.29423.65442.792006
స్విట్జర్‌లాండ్377.24389.41397.492006
ఇండొనీషియా364.24407.52444.292006
రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)355.71365.32389.992006
సౌదీ అరేబియా348.6354.92377.192004
పోలండ్338.69364.83390.682006
నార్వే335.28349.17365.782006
ఆస్ట్రియా321.93348.66364.582006
గ్రీస్307.71341.83367.052006
డెన్మార్క్276.61302.56316.162005
దక్షిణ ఆఫ్రికా255.16271.78291.382006
ఐర్లాండ్222.08250.242672005
అర్జెంటీనా212.7247.1277.912005
ఇరాన్212.49225.93241.012005
ఫిన్లాండ్210.84225.43235.112006
థాయిలాండ్206.26219.44236.592006
పోర్చుగల్194.99211.72222.42006
హాంగ్‌కాంగ్ (చైనా)189.54201.8213.922006
వెనిజ్వెలా181.61219.37231.962006
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్168.26185.95207.942004
మలేషియా150.92160.56171.832006
చిలీ145.21149.65149.032005
చెక్ రిపబ్లిక్141.8160.45172.52006
ఇస్రాయెల్140.2149.05158.42006
కొలంబియా135.08149.38156.692005
సింగపూర్132.16146.09157.572005
పాకిస్తాన్129141.38154.682005
రొమేనియా121.9157.65184.462006
ఫిలిప్పీన్స్116.93140.32178.922006
నైజీరియా115.35127.09146.52005
అల్జీరియా114.32116.16126.892005
హంగేరీ114.27125.02131.552004
ఈజిప్ట్107.38129.13140.162006
ఉక్రెయిన్106.07122.8137.672006
న్యూజిలాండ్103.38114.33118.612005
కువైట్96.1395.41103.682004
పెరూ93.27100.6107.662006
కజకస్తాన్77.2491.61108.172005
బంగ్లాదేశ్65.2271.4477.942005
వియత్నాం6168.376.412005
మొరాకో57.4162.3167.492005
స్లోవాక్ రిపబ్లిక్54.9769.2878.32005
కతర్52.7257.2969.052006
లిబియా50.3360.7571.792004
అంగోలా43.7655.3767.612004
క్రొయేషియా42.4647.4251.162005
లక్సెంబోర్గ్ నగరం40.5845.7548.982005
ఈక్వడార్40.4542.2944.962005
సూడాన్37.5647.16582005
స్లొవేనియా37.3441.1343.962005
బెలారస్36.9438.1937.322005
ఒమన్35.9938.3542.442004
గ్వాటెమాలా35.337.9240.642005
డొమినికన్ రిపబ్లిక్31.633.1233.842006
సెర్బియా31.5935.9738.522005
సిరియా31.5134.9736.822003
టునీషియా30.6233.736.832005
బల్గేరియా30.6135.7839.162006
లిథువేనియా29.7835.3739.172005
శ్రీలంక26.7930.8834.222005
కెన్యా23.1926.429.292006
లెబనాన్22.6223.6524.962004
తుర్క్‌మెనిస్తాన్21.8526.2231.732004
కోస్టారీకా21.3822.2423.322006
ట్రినిడాడ్ & టొబాగో19.9421.724.282005
అజర్‌బైజాన్19.8228.740.232005
లాత్వియా19.6224.1327.792005
ఉరుగ్వే19.2220.7322.212006
యెమెన్ రిపబ్లిక్18.721.6624.52005
కామెరూన్18.3720.0221.382005
ఎల్ సాల్వడోర్18.3419.6521.052005
సైప్రస్18.2419.9521.282006
ఐవరీ కోస్ట్17.3418.6620.232005
పనామా17.1118.6320.472005
ఐస్‌లాండ్16.5817.7217.82005
ఎస్టోనియా16.4119.5721.932005
ఉజ్బెకిస్తాన్16.0918.8421.732005
బహ్రయిన్16.0717.5119.672005
జోర్డాన్14.3216.0417.592005
ఇథియోపియా13.3215.6517.312006
మయన్మార్1313.7114.262003
ఘనా12.8914.9916.872005
టాంజానియా12.7914.1115.62005
బ్రూనై11.4412.0312.52005
బోస్నియా & హెర్జ్‌గొవీనియా11.413.1614.232005
జాంబియా10.9410.110.522003
బొలీవియా10.8311.9113.192006
బోత్సువానా10.8111.8613.072005
జమైకా10.5711.0111.442005
ఉగాండా9.4410.4911.282005
సెనెగల్9.2410.3611.242005
ఈక్వటోరియల్ గునియా9.148.479.842005
అల్బేనియా9.1310.1611.132004
గబాన్9.129.349.782003
హోండూరస్8.989.8610.592005
పరాగ్వే8.779.219.742006
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్8.548.959.952005
ఆఫ్ఘనిస్తాన్8.49.8911.512005
నేపాల్7.998.629.372005
జార్జియా7.839.2810.522005
కాంగో రిపబ్లిక్7.46.066.882005
మొజాంబిక్7.37.848.372005
కంబోడియా7.17.968.662005
చాద్6.556.146.42005
అర్మీనియా6.417.678.582006
మారిషస్6.47.027.422006
నమీబియా6.326.727.272005
మేసిడోనియా6.257.027.552005
బహామాస్6.226.627.032005
మాలి6.196.847.362006
మాల్టా6.096.26.532005
బుర్కినా ఫాసో6.066.927.562001
జింబాబ్వే5.5418.2863.042003
మడగాస్కర్5.496.196.582005
నికారాగ్వా5.375.696.072005
బెనిన్4.765.385.842005
హైతీ4.475.095.632005
పాపువా న్యూగినియా4.344.334.32005
నైజర్3.553.974.292005
లావోస్3.4444.452004
బార్బడోస్3.393.753.922005
గినియా3.323.63.762005
మాల్డోవా3.243.573.952005
ఫిజీ2.983.153.32004
కిర్గిజ్ రిపబ్లిక్2.823.293.652005
తజకిస్తాన్2.813.143.462005
మంగోలియా2.83.183.322005
మారిటేనియా2.662.642.862005
స్వాజిలాండ్2.642.732.792004
రవాండా2.42.682.992005
మలావి2.242.42.572005
టోగో2.212.392.592005
సూరీనామ్2.112.232.352005
లెసోతో1.631.751.92005
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్1.491.621.752005
సియెర్రా లియోన్1.421.511.642005
బెలిజ్1.211.291.362005
ఎరిట్రియా1.161.431.822005
కేప్ వర్డి1.151.311.452003
మాల్దీవులు0.991.091.192005
భూటాన్0.981.161.292005
ఆంటిగువా & బార్బుడా0.961.031.072005
సెయింట్ లూసియా0.931.011.082005
బురుండి0.9111.11998
గయానా0.870.930.992005
జిబౌటి నగరం0.770.840.911999
సీషెల్లిస్0.750.70.732005
లైబీరియా0.620.660.722006
గ్రెనడా0.530.570.622005
గాంబియా0.510.560.612006
సెయింట్ కిట్స్ & నెవిస్0.490.520.562005
సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్0.470.510.562005
కొమొరోస్0.40.440.472005
వనువాటు0.390.420.452005
సమోవా0.370.390.412006
Timor-Leste, Dem. Rep. of0.360.490.532005
సొలొమన్ దీవులు0.320.350.392005
గినియా-బిస్సావు0.310.340.361997
డొమినికా కామన్వెల్త్0.30.310.332005
టోంగా0.220.230.252005
సావొటోమ్ & ప్రిన్సిపె0.080.090.12004
కిరిబాతి0.060.060.062004

ఆధారాలు

ఇవి కూడా చూడండి