నోబెల్ బహుమతి గ్రహీతలు

వికీపీడియా జాబితా వ్యాసం

మూస:Nobel Familyనోబెల్ బహుమతులు (రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, స్వీడిష్ అకాడమీ, కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ , నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రతి సంవత్సరం రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, సాహిత్యం,శాంతి,శరీరధర్మ శాస్త్రం లేదా వైద్య రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులుకు,సంస్థలకు ప్రదానం చేస్తాయి.[1] ఆ రంగాలలో నోబెల్ బహుమతులు ఇచ్చే సంప్రదాయం 1895 ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ద్వారా ఏర్పడింది. వీలునామాలో ఈ అవార్డుల ఎంపిక నోబెల్ ఫౌండేషన్ నిర్వహించాలని నిర్దేశించింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అదనపు బహుమతిని 1968లో స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ (స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ) ఆర్థిక రంగంలో విశిష్ట సేవలందించినందుకు ఏర్పాటు చేసింది. ప్రతి, నోబెలిస్టుకు లేదా గ్రహీతకు, బంగారు పతకం,అర్హత ధృవపత్రం నోబెల్ ఫౌండేషన్ ద్వారా నిర్ణయించబడే నగదు మొత్తంతో అందుకుంటారు.

Nobel Foundation
స్థాపన29 June 1900; 123 సంవత్సరాల క్రితం (29 June 1900)
ప్రధాన
కార్యాలయాలు
Stockholm, Sweden
2012 నోబెల్ గ్రహీతలు – ఆల్విన్ E. రోత్, బ్రియాన్ కోబిల్కా, రాబర్ట్ J. లెఫ్‌కోవిట్జ్, డేవిడ్ J. వైన్‌ల్యాండ్, సెర్జ్ హరోచే – వేడుకలో తీసిన చిత్రం
2012 నోబెల్ గ్రహీతలు – ఆల్విన్ E. రోత్, బ్రియాన్ కోబిల్కా, రాబర్ట్ J. లెఫ్‌కోవిట్జ్, డేవిడ్ J. వైన్‌ల్యాండ్, సెర్జ్ హరోచే – వేడుకలో తీసిన చిత్రం

బహుమతి

ఎమిల్ అడాల్ఫ్ బెహ్రింగ్ (15 మార్చి 1854 - 31 మార్చి 1917), జర్మన్ ఫిజియాలజిస్ట్, 1901 లో ఫిజియాలజీ లేదా మెడిసిన్ నోబెల్ బహుమతి అందుకున్నాడు,

ప్రతి బహుమతిని ప్రత్యేక కమిటీ ప్రదానం చేస్తుంది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌లో బహుమతులను ప్రదానం చేస్తుంది. కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో బహుమతిని ప్రదానం చేస్తుంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ, శాంతి బహుమతిని ప్రదానం చేస్తుంది. [2] ప్రతి గ్రహీత పతకం, అధికార పత్రంతోపాటు, ప్రతి సంవత్సరం మారుతూ ఉండే నగదు పురస్కారం అందుకుంటారు. [3] 1901లో, మొదటి నోబెల్ బహుమతుల గ్రహీతలకు 150,782 స్వీడిష్ క్రోన్ ఇవ్వబడింది.ఇది 2017 డిసెంబరులో 8,402,670 Sస్వీడిష్ క్రోన్ కు సమానం. 2017లో, గ్రహీతలకు 9,000,000 స్వీడిష్ క్రోన్ బహుమతిని అందించారు. [4] నోబెల్ వర్ధంతి డిసెంబరు 10న స్టాక్‌హోమ్‌లో జరిగే వార్షిక వేడుకలో ఈ అవార్డులను అందజేస్తారు. [5]

బాహ్య సంఘటనలు లేదా ఎంపిక కొరత కారణంగా నోబెల్ బహుమతిని అందించని సంవత్సరాల్లో,బహుమతి డబ్బు సంబంధిత బహుమతికి కేటాయించిన నిధులకు తిరిగి ఇవ్వబడుతుంది. [6] రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1942 మధ్య నోబెల్ బహుమతిని ఇవ్వలేదు. [7]

గ్రహీతలు

1901 నుండి 2017 మధ్య, నోబెల్ బహుమతులు, ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతి 923 మంది వ్యక్తులు, సంస్థలకు 585 సార్లు అందించబడ్డాయి. కొందరికి ఒకటి కంటే ఎక్కువసార్లు నోబెల్ బహుమతి లభించడంతో, ఇది మొత్తం 892 మంది గ్రహీతలకు వారిలో 844 మంది పురుషులు, 48 మంది మహిళలు, 24 సంస్థలుకు అందజేయబడింది.[8] నోబెల్ బహుమతిని స్వీకరించడానికి ఆరుగురు నోబెల్ గ్రహీతలను వారి ప్రభుత్వాలు అనుమతించలేదు. అడాల్ఫ్ హిట్లర్, నలుగురు జర్మన్లు, రిచర్డ్ కుహ్న్ (కెమిస్ట్రీ, 1938), అడాల్ఫ్ బుటెనాండ్ట్ (కెమిస్ట్రీ, 1939), గెర్హార్డ్ డొమాగ్క్ (ఫిజియాలజీ లేదా మెడిసిన్, 1939), కార్ల్ వాన్ ఒసియెట్జ్కీ (శాంతి, 1936) వారిని నోబెల్‌ను అందుకోవటానికి అంగీకరించకుండా నిషేధించారు. లియు జియాబో నోబెల్ బహుమతిని (శాంతి, 2010) [9] స్వీకరించకుండా చైనా ప్రభుత్వం నిషేధించింది. సోవియట్ యూనియన్ ప్రభుత్వం బోరిస్ పాస్టర్నాక్ (సాహిత్యం, 1958) అతని అవార్డును తిరస్కరించాలని ఒత్తిడి చేసింది. లియు జియాబో, కార్ల్ వాన్ ఒసిట్జ్కీ , ఆంగ్ సాన్ సూకీ వారు అందరూ జైలులో లేదా నిర్బంధంలో ఉన్నప్పుడు నోబెల్ బహుమతిని పొందారు.[10] ఇద్దరు నోబెల్ గ్రహీతలు, జీన్-పాల్ సార్త్రే (సాహిత్యం, 1964), ఫాన్ ఖాయ్ (శాంతి, 1973), అవార్డును తిరస్కరించాడు.అన్ని అధికారిక గౌరవాలను తిరస్కరించినందున సార్త్రే అవార్డును తిరస్కరించాడు. ఆ సమయంలో వియత్నాం ఉన్న పరిస్థితుల కారణంగా థో అవార్డును తిరస్కరించాడు.

ఏడుగురు గ్రహీతలు ఒకటి కంటే ఎక్కువ బహుమతులు పొందారు.ఈ ఏడుగురిలో, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ నోబెల్ శాంతి బహుమతిని మూడు సార్లు అందుకుంది. ఇది మిగతా వాటి కంటే ఎక్కువ.[11] యు.ఎన్.హెచ్.సి.ఆర్. రెండుసార్లు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని జాన్ బార్డీన్‌కు రెండుసార్లు అందించారు. అలాగే రసాయన శాస్త్రంలో ఫ్రెడరిక్ సాంగర్, కార్ల్ బారీ షార్ప్‌లెస్‌లకు నోబెల్ బహుమతి లభించింది. ఇద్దరు గ్రహీతలు రెండుసార్లు అవార్డులు పొందారు. కానీ ఒకే రంగంలో కాదు. మేరీ క్యూరీ (భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం), లైనస్ పాలింగ్ (కెమిస్ట్రీ , శాంతి). 892 మంది నోబెల్ గ్రహీతలలో 48 మంది మహిళలు ఉన్నారు. నోబెల్ బహుమతిని పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ, ఆమె 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుంది.[12] ఆమె రెండు నోబెల్ బహుమతులు పొందిన మొదటి వ్యక్తి , రెండవ పురస్కారం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి 1911లో ఇవ్వబడింది.[11]

నోబెల్ బహుమతి గ్రహీతలు జాబితా

సంవత్సరంభౌతిక శాస్త్రంరసాయన శాస్త్రంశరీరధర్మ శాస్త్రం
లేదా వైద్యశాస్త్రం
సాహిత్యంశాంతిఆర్థిక శాస్త్రం
1901Röntgenvan 't Hoffఎమిల్ వాన్ బెరింగ్Prudhommeహెన్రీ డ్యూనాంట్;
ఫ్రెడరిక్ పాసీ
1902హెండ్రిక్ లోరెంట్జ్
Pieter|Zeeman
ఎమిల్ ఫిషర్రొనాల్డ్ రాస్MommsenDucommun;
ఆల్బర్ట్ గోబాట్
1903హెన్రీ బెకరెల్;
పియరీ క్యూరీ;
మేరీ క్యూరీ
ArrheniusFinsenBjørnsonరాండాల్ క్రేమర్
1904లార్డ్ రేలీగ్విలియమ్ రామ్సే, జాన్ విలియం స్ట్రట్ఇవాన్ పావ్ లోవ్ఫ్రెడరిక్ మిస్ట్రల్;
José|Echegaray
పరస్పరమైన ధర్మము సంస్థానం
1905ఫిలిప్ లెనార్డ్అడాల్ఫ్ వాన్ బేయర్రాబర్ట్ కోచ్Sienkiewiczvon Suttner
1906జె.జె.థామ్సన్హెన్రీ మొయిసన్కెమిలో గాల్గీ;
సాన్ టియాగో రామన్ వై కహాల్]]
Carducciథియోడార్ రూజ్ వెల్ట్
1907ఆల్బర్ట్ ఎ.మైఖేల్సన్ఎడ్వర్డ్ బుక్నర్చార్లెస్ లూయీ ఆల్ఫోన్స్ లావెరన్రడ్యార్డ్ కిప్లింగ్Moneta
1908Lippmannఎర్నెస్ట్ రూథర్ ఫోర్డ్Mechnikov;
పాల్ ఎర్లిష్
Eucken;
Fredrik|Bajer
Arnoldson;
Fredrik|Bajer
1909Braun;
Guglielmo|Marconi
OstwaldKocherసెల్మా లాగర్‌లోఫ్Beernaert;
Paul-Henri-Benjamin|d'Estournelles de Constant
1910van der WaalsWallachKosselHeyseఅంతర్జాతీయ శాంతి బ్యూరో
1911Wienమేరీ క్యూరీGullstrandMaeterlinckAsser;
Alfred Hermann|Fried
1912DalénGrignard;
Paul|Sabatier|Paul Sabatier (chemist)
CarrelHauptmannRoot
1913Onnesఆల్ఫ్రెడ్ వెర్నర్Richetరవీంద్రనాథ్ ఠాగూర్La Fontaine
1914von LaueRichardsరాబర్ట్ బారనీNoneNone
1915Bragg;
William Lawrence|Bragg
WillstätterNoneRollandNone
1916NoneNoneNonevon HeidenstamNone
1917BarklaNoneNoneGjellerup;
Henrik|Pontoppidan
International Committee of the Red Cross
1918మాక్స్ ప్లాంక్ఫ్రిట్జ్ హేబర్NoneNoneNone
1919StarkNoneBordetSpittelerఉడ్రో విల్సన్
1920GuillaumeNernstKroghHamsunBourgeois
1921ఆల్బర్ట్ ఐన్ స్టీన్SoddyNoneFranceBranting;
Christian Lous|Lange
1922నీల్స్ బోర్AstonHill;
Otto Fritz|Meyerhof
BenaventeNansen
1923MillikanPreglఫ్రెడ్రిక్ బాంటింగ్;
జాన్ జేమ్స్ రిచర్డ్ మెక్లియాడ్
విలియం బట్లర్ ఈట్స్None
1924SiegbahnNoneEinthovenReymontNone
1925Franck;
Gustav|Hertz
ZsigmondyNoneజార్జి బెర్నాడ్ షాDawes
1926Perrinథియోడార్ స్వెడ్ బెర్గ్FibigerDeleddaBriand;
Gustav|Stresemann
1927ఆర్థర్ హెచ్.కాంప్టన్;
C.T.R.|Wilson
WielandWagner-JaureggBergsonBuisson;
Ludwig|Quidde
1928RichardsonWindausచార్లెస్ నికోలెUndsetNone
1929de BroglieHarden;
Hans|von Euler-Chelpin
Eijkman;
Frederick Gowland|Hopkins
Mannఫ్రాంక్ బి.కెల్లాగ్
1930సి.వి.రామన్హాన్స్ ఫిషర్కార్ల్ లాండ్ స్టీనర్LewisSöderblom
1931Noneకార్ల్ బోష్;
Friedrich|Bergius
WarburgKarlfeldtAddams;
Nicholas Murray|Butler
1932HeisenbergLangmuirSherrington;
Edgar Douglas|Adrian|Edgar Adrian, 1st Baron Adrian
GalsworthyNone
1933Schrödinger;
Paul A.M.|Dirac
Noneథామస్ హంట్ మోర్గన్Buninనార్మన్ ఏంజెల్
1934NoneUreyWhipple;
George|Minot;
విలియం పి.మర్ఫీ
PirandelloHenderson
1935జేమ్స్ చాడ్విక్ఫ్రెడెరిక్ జూలియట్;
ఐరీన్ జూలియట్ క్యూరీ
SpemannNonevon Ossietzky
1936Hess;
Carl D.|Anderson
DebyeDale;
Otto|Loewi
O'NeillLamas
1937Davisson;
George Paget|Thomson
Haworth|Walter Norman Haworth;
Paul|Karrer
Szent-Györgyidu GardChelwood, Viscount|Robert Cecil, 1st Viscount Cecil of Chelwood
1938FermiKuhn[A]HeymansBuckNansen International Office For Refugees
1939LawrenceButenandt;[A]
Lavoslav|Ružička|Leopold Ruzicka
Domagk[A]SillanpääNone
1940NoneNoneNoneNoneNone
1941NoneNoneNoneNoneNone
1942NoneNoneNoneNoneNone
1943Sternde HevesyDam;
Edward Adelbert|Doisy
NoneNone
1944RabiHahnErlanger;
Herbert Spencer|Gasser
JensenInternational Committee of the Red Cross
1945PauliVirtanenఅలెగ్జాండర్ ఫ్లెమింగ్;
Ernst Boris|Chain;
Howard Walter|Florey|Howard Florey, Baron Florey
గబ్రియేలా మిస్ట్రాల్Hull
1946BridgmanSumner;
John Howard|Northrop;
Wendell Meredith|Stanley
MullerHesseBalch;
John|Mott
1947AppletonRobinson|Robert Robinson (scientist)Cori;
Gerty Theresa|Cori;
Bernardo|Houssay
GideFriends Service Council;
American Friends Service Committee
1948BlackettTiseliusMüllerEliotNone
1949YukawaGiauqueHess;
António Egas|Moniz
FaulknerOrr|John Boyd Orr, 1st Baron Boyd-Orr
1950PowellDiels;
Kurt|Alder
Hench;
Edward Calvin|Kendall;
Tadeus|Reichstein
RussellBunche
1951Cockcroft;
Ernest T.S.|Walton
McMillan;
Glenn T.|Seaborg
TheilerLagerkvistJouhaux
1952Bloch;
E. M.|Purcell
Martin;
Richard Laurence Millington|Synge
WaksmanMauriacSchweitzer
1953ZernikeStaudingerKrebs;
Fritz Albert|Lipmann
ChurchillMarshall
1954Born;
Walther|Bothe
లైనస్ పౌలింగ్Enders;
Frederick Chapman|Robbins;
Thomas Huckle|Weller
ఎర్నెస్ట్ హెమింగ్‌వేUnited Nations High Commissioner for Refugees
1955Lamb;
Polykarp|Kusch
du VigneaudTheorellLaxnessNone
1956Bardeen;
Walter H.|Brattain;
William B.|Shockley
Hinshelwood;
Nikolay Nikolaevich|Semenov
Cournand;
Werner|Forssmann;
Dickinson W.|Richards
JiménezNone
1957Yang;
Tsung-Dao|Lee
Todd|Alexander R. Todd, Baron ToddBovetCamusPearson
1958Cherenkov;
Il´ja M.|Frank;
Igor Y.|Tamm
SangerBeadle;
Edward Lawrie|Tatum;
Joshua|Lederberg
Pasternak[B]Pire|Dominique Pire
1959Segrè;
Owen|Chamberlain
HeyrovskýKornberg;
Severo|Ochoa
QuasimodoNoel-Baker|Philip Noel-Baker, Baron Noel-Baker
1960GlaserLibbyBurnet;
Peter|Medawar
PerseLutuli
1961Hofstadter;
Rudolf|Mössbauer
Calvinvon BékésyAndrićHammarskjöld
1962LandauPerutz;
John|Kendrew
Crick;
James D.|Watson;
Maurice|Wilkins
Steinbeckలైనస్ పౌలింగ్
1963Wigner;
Maria|Goeppert-Mayer;
J. Hans D.|Jensen
Ziegler;
Giulio|Natta
Eccles;
Alan Lloyd|Hodgkin;
Andrew|Huxley
SeferisInternational Committee of the Red Cross;
League of Red Cross societies
1964Townes;
Nicolay G.|Basov;
Aleksandr M.|Prokhorov
HodgkinBloch|Konrad Bloch;
Feodor Felix Konrad|Lynen
జీన్-పాల్ సార్ట్రే [C]మార్టిన్ లూథర్ కింగ్
1965Tomonaga;
Julian|Schwinger;
Richard P.|Feynman
WoodwardJacob;
André Michel|Lwoff;
Jacques|Monod
Sholokhovయునిసెఫ్
1966KastlerMullikenRous;
Charles Brenton|Huggins
Agnon;
Nelly|Sachs
None
1967BetheEigen;
Ronald George Wreyford|Norrish;
George|Porter
Granit;
Haldan Keffer|Hartline;
George|Wald
AsturiasNone
1968AlvarezOnsagerHolley;
Har Gobind|Khorana;
Marshall Warren|Nirenberg
KawabataCassin
1969Gell-MannBarton;
Odd|Hassel
Delbrück;
Alfred|Hershey;
Salvador|Luria
BeckettInternational Labour OrganizationFrisch;
Jan|Tinbergen
1970Alfvén;
Louis|Néel
LeloirAxelrod;
Ulf|von Euler;
Bernard|Katz
SolzhenitsynBorlaugSamuelson
1971GaborHerzbergSutherland, Jr.పాబ్లో నెరుడాBrandtKuznets
1972Bardeen;
Leon Neil|Cooper;
Robert|Schrieffer
Anfinsen;
Stanford|Moore;
William Howard|Stein
గెరాల్డ్ ఎడెల్మాన్;
Rodney Robert|Porter
BöllNoneHicks;
Kenneth|Arrow
1973Esaki;
Ivar|Giaever;
Brian D.|Josephson
Fischer;
Geoffrey|Wilkinson
von Frisch;
Konrad|Lorenz;
Nikolaas|Tinbergen
పాట్రిక్ వైట్హెన్రీ కిసింగర్;
Lê Ðức|Thọ|Le Duc Tho[D]
Leontief
1974Ryle;
Antony|Hewish
పాల్ ఫ్లోరీClaude;
Christian|de Duve;
George Emil|Palade
Johnson;
Harry|Martinson
MacBride;
Eisaku|Satō
Myrdal;
Friedrich|Hayek
1975Bohr;
Ben R.|Mottelson;
James|Rainwater
Cornforth;
Vladimir|Prelog
డేవిడ్ బాల్టిమోర్;
Renato|Dulbecco;
Howard Martin|Temin
Montaleఆండ్రీ సఖరావ్Kantorovich;
Tjalling|Koopmans
1976Richter;
Samuel C.C.|Ting
LipscombBlumberg;
Daniel Carleton|Gajdusek
BellowWilliams|Betty Williams (Nobel laureate);
Mairead|Corrigan
Friedman
1977Anderson;
Sir Nevill F.|Mott;
John H.|van Vleck
PrigogineGuillemin;
Andrew|Schally;
Rosalyn Sussman|Yalow
Aleixandreఆమ్నెస్టీ ఇంటర్నేషనల్Ohlin;
James|Meade
1978Kapitsa;
Arno|Penzias;
Robert Woodrow|Wilson
MitchellArber;
Daniel|Nathans;
Hamilton O.|Smith
Singerఅన్వార్ సాదత్;
Menachem|Begin
హెర్బర్ట్ సైమన్
1979Glashow;
Abdus|Salam;
Steven|Weinberg
Brown;
Georg|Wittig
Cormack;
Godfrey|Hounsfield
Elytisమదర్ తెరెసాSchultz;
Arthur|Lewis|Arthur Lewis (economist)
1980Cronin;
Val|Fitch
Berg;
Walter|Gilbert;
Frederick|Sanger
Benacerraf;
Jean|Dausset;
George Davis|Snell
MiłoszEsquivelKlein
1981Bloembergen;
Arthur L.|Schawlow;
Kai M.|Siegbahn
Fukui;
Roald|Hoffmann
Sperry;
David H.|Hubel;
Torsten N.|Wiesel
CanettiUnited Nations High Commissioner for RefugeesTobin
1982WilsonKlugBergström;
Bengt I.|Samuelsson;
John Robert|Vane
MárquezMyrdal;
Alfonso García|Robles
Stigler
1983Chandrasekhar;
William A.|Fowler
TaubeMcClintockGoldingలెఖ్ వలీసDebreu
1984Rubbia;
Simon|van der Meer
MerrifieldJerne;
Georges J. F.|Köhler;
César|Milstein
SeifertTutuStone
1985von KlitzingHauptman;
Jerome|Karle
Brown;
Joseph L.|Goldstein
SimonInternational Physicians for the Prevention of Nuclear WarModigliani
1986Ruska;
Gerd|Binnig;
Heinrich|Rohrer
Herschbach;
Yuan T.|Lee;
John C.|Polanyi
Cohen|Stanley Cohen (biochemist);
Rita|Levi-Montalcini
SoyinkaWieselBuchanan
1987Bednorz;
K. Alex|Müller
Cram;
Jean-Marie|Lehn;
Charles J.|Pedersen
TonegawaBrodskyAriasSolow
1988లియోన్‌ లెడర్‌మాన్;
Melvin|Schwartz;
Jack|Steinberger
Deisenhofer;
Robert|Huber;
Hartmut|Michel
Black;
జర్‌ట్రూడ్ బేలే ఎలియన్;
George H.|Hitchings
MahfouzUnited Nations Peace-Keeping ForcesAllais
1989Ramsey;
Hans G.|Dehmelt;
Wolfgang|Paul
Altman;
Thomas|Cech
Bishop;
Harold E.|Varmus
CelaGyatso, the 14th Dalai LamaHaavelmo
1990Friedman;
Henry W.|Kendall;
Richard E.|Taylor
CoreyMurray;
E. Donnall|Thomas
PazGorbachevMarkowitz;
Merton|Miller;
William Forsyth|Sharpe
1991de GennesErnstNeher;
Bert|Sakmann
నాడైన్ గార్డిమర్Suu KyiCoase
1992CharpakMarcusFischer;
Edwin G.|Krebs
WalcottMenchúBecker
1993Hulse;
Joseph H.|Taylor, Jr.
Mullis;
Michael|Smith|Michael Smith (chemist)
Roberts;
Phillip Allen|Sharp
Morrisonనెల్సన్ మండేలా;
Frederik Willem|de Klerk
Fogel;
Douglass|North
1994Brockhouse;
Clifford G.|Shull
OlahGilman;
Martin|Rodbell
OeArafat;
Shimon|Peres;
Yitzhak|Rabin
Harsanyi;
జాన్ ఫోర్బెస్ నాష్;
Reinhard|Selten
1995Perl;
Frederick|Reines
Crutzen;
Mario J.|Molina;
Frank Sherwood|Rowland
Lewis;
Christiane|Nüsslein-Volhard;
Eric F.|Wieschaus
HeaneyRotblat;
Pugwash Conferences on Science and World Affairs
Lucas, Jr.
1996Lee;
Douglas D.|Osheroff;
Robert Coleman|Richardson
Curl Jr.|Robert Curl;
Harold|Kroto;
Richard|Smalley
Doherty;
Rolf M.|Zinkernagel
విస్లావా సింబోర్స్‌కాBelo;
José|Ramos-Horta
Mirrlees;
William|Vickrey
1997Chu;
Claude|Cohen-Tannoudji;
William D.|Phillips
Boyer;
John E.|Walker;
Jens Christian|Skou
PrusinerFoInternational Campaign to Ban Landmines;
Jody|Williams
Merton;
Myron|Scholes
1998Laughlin;
Horst L.|Störmer;
Daniel C.|Tsui
Kohn;
John|Pople
Furchgott;
Louis J.|Ignarro;
Ferid|Murad
SaramagoHume;
David|Trimble|David Trimble, Baron Trimble
అమర్త్యా సేన్
1999Hooft;
Martinus J.G.|Veltman
ZewailBlobelGrassMédecins Sans FrontièresMundell
2000Alferov;
Herbert|Kroemer;
Jack|Kilby
Heeger;
Alan|MacDiarmid;
Hideki|Shirakawa
Carlsson;
Paul|Greengard;
Eric|Kandel
XingjianJungHeckman;
Daniel|McFadden
2001Cornell;
Wolfgang|Ketterle;
Carl E.|Wieman
Knowles;
Ryoji|Noyori;
Karl Barry|Sharpless
Hartwell;
Tim|Hunt;
Paul|Nurse
Naipaulఐక్యరాజ్య సమితి;
కోఫీ అన్నన్
Akerlof;
Michael|Spence;
Joseph E.|Stiglitz
2002Davis, Jr.;
Masatoshi|Koshiba;
Riccardo|Giacconi
Fenn;
Koichi|Tanaka;
Kurt|Wüthrich
Brenner;
H. Robert|Horvitz;
John E.|Sulston
Kertészజిమ్మీ కార్టర్Kahneman;
Vernon L.|Smith
2003Abrikosov;
Vitaly L.|Ginzburg;
Anthony J.|Leggett
Agre;
Roderick|MacKinnon
Lauterbur;
Peter|Mansfield
CoetzeeEbadiEngle;
Clive|Granger
2004Gross;
H. David|Politzer;
Frank|Wilczek
Ciechanover;
Avram|Hershko;
ఇర్విన్ రోజ్
Axel;
Linda B.|Buck
JelinekMaathaiKydland;
Edward C.|Prescott
2005Glauber;
John L.|Hall;
Theodor W.|Hänsch
Chauvin;
Robert H.|Grubbs;
Richard R.|Schrock
Marshall;
Robin|Warren
PinterInternational Atomic Energy Agency;
Mohamed|ElBaradei
Aumann;
Thomas|Schelling
2006Mather;
George F.|Smoot
KornbergFire;
Craig|Mello
PamukYunus;
Grameen Bank
Phelps
2007Fert;
Peter|Grünberg
ErtlCapecchi;
Martin|Evans;
Oliver|Smithies
LessingIntergovernmental Panel on Climate Change;
Al|Gore
Hurwicz;
Eric|Maskin;
Roger|Myerson
2008Nambu;
Makoto|Kobayashi|Makoto Kobayashi (physicist);
Toshihide|Maskawa
Shimomura;
Martin|Chalfie;
Roger Y.|Tsien
zur Hausen;
Françoise|Barré-Sinoussi;
Luc|Montagnier
Le ClézioAhtisaariKrugman
2009Kao;
Willard S.|Boyle|Willard Boyle;
George E.|Smith
Ramakrishnan;
Thomas A.|Steitz;
Ada|Yonath
Blackburn;
Carol W.|Greider;
Jack W.|Szostak
MüllerObamaOstrom;
Oliver E.|Williamson
2010Geim|Andre Geim;
Konstantin|Novoselov|Konstantin Novoselov
Heck|Richard F. Heck;
Ei-ichi|Negishi|Ei-ichi Negishi;
Akira|Suzuki|Akira Suzuki (chemist)
EdwardsVargas Llosaలియు జియాబా

[F]

Diamond|Peter Diamond;
Dale T. |Mortensen;
Christopher A. |Pissarides
2011Perlmutter;
Adam G.|Riess|Adam Riess;
Brian|Schmidt
ShechtmanBeutler;
Jules A.|Hoffmann;
Ralph M. |Steinman
TranströmerSirleaf;
Leymah|Gbowee;
Tawakel|Karman
Sargent;
Christopher A.|Sims
2012Haroche;
David |J. Wineland
Kobilka|Brian Kobilka;
Robert J.|Lefkowitz|Robert Lefkowitz
Gurdon|John Gurdon;
Shinya|Yamanaka
YanUnionRoth;
Lloyd S.|Shapley|Lloyd Shapley
2013Englert;
Peter W.|Higgs|Peter Higgs
Karplus;
Michael|Levitt;
Arieh|Warshel
Rothman|James Rothman;
Randy W.|Schekman;
Thomas C.|Südhof
Munrofor the Prohibition of Chemical Weapons|Organisation for the Prohibition of Chemical WeaponsFama|Eugene Fama;
Lars Peter|Hansen;
Robert J.|Shiller|Robert Shiller
2014Akasaki;
Hiroshi|Amano;
Shuji|Nakamura
Betzig;
Stefan|Hell;
William|Moerner
O'Keefe|John O'Keefe (neuroscientist);
May-Britt|Moser;
Edvard |Moser
ModianoSatyarthi;
Malala|Yousafzai
జీన్ టిరోల్
2015Kajita|Takaaki Kajita;
Arthur B.|McDonald
Lindahl;
Paul L.|Modrich|Paul Modrich;
Aziz|Sancar
Campbell|William C. Campbell (scientist);
Satoshi|Ōmura;
Tu|Youyou
AlexievichNational Dialogue Quartet|Tunisian National Dialogue QuartetDeaton
2016[8]J. Thouless;
Duncan|Haldane;
John M.|Kosterlitz
Sauvage;
Fraser|Stoddart;
Ben|Feringa
OhsumiDylanSantosHart|Oliver Hart (economist);
Bengt R.|Holmström
2017రైనర్ వీస్ ;
బారీ బారిష్;
కిప్ థోర్న్
జాక్వెన్ డుబోషే;
జోయాకిమ్‌ ఫ్రాంక్;
రిచర్డ్ హెండర్సన్
జెఫ్రీ సి.హాల్;
మైకేల్ రోస్‌బాష్;
మైకేల్ డబ్ల్యూ.యంగ్
కజువో ఇషిగురోఅణ్వస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ ఉద్యమం (ఐకెన్) సంస్థరిచర్డ్ థేలర్
2021సుకురో మనాబె ;
క్లాస్ హాజల్ మాన్;
జార్జియో పారసి

మూలాలు

వెలుపలి లంకెలు