F
F లేదా f (ఉచ్చారణ: ఎఫ్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 6 వ అక్షరం. పలుకునపుడు "ఎఫ్" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "F"ను పెద్ద అక్షరంగాను, "f"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.
F కి అర్థం
- క్యాలెండర్లలో, F తరచుగా శుక్రవారం లేదా ఫిబ్రవరి నెలకు సంక్షిప్తీకరణ.
- రసాయన శాస్త్రంలో, ఫ్లోరిన్‌కు F చిహ్నం.
- విద్యలో, F అనేది పరీక్ష తప్పాడని చెప్పే గ్రేడ్
- సంగీతంలో, F అనేది ఒక మ్యూజిక్ నోట్.
- ఉష్ణోగ్రతలో, °F డిగ్రీల ఫారెన్‌హీట్.
- తర్కంలో, F అంటే ఫాల్స్ (అబద్ధం, తప్పు), టి ఫర్ ట్రూ (నిజం, ఒప్పు) కు వ్యతిరేకంగా
- యాసలో, F అంటే ఒక తిట్టు పదం
🔥 Top keywords: జవాహర్ లాల్ నెహ్రూబాలల దినోత్సవంమొదటి పేజీబిర్సా ముండాకార్తీక పౌర్ణమికేదారేశ్వర వ్రతకల్పంప్రత్యేక:అన్వేషణజవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947త్రినాథ వ్రతకల్పంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళివరుదు కల్యాణితిలక్ వర్మభారత స్వాతంత్ర్యోద్యమంలో జవాహర్ లాల్ నెహ్రూగురునానక్ జయంతిముకుంద్ వరదరాజన్వికీపీడియా:Contact usపసుపు గణపతి పూజగురునానక్స్వామియే శరణం అయ్యప్పరామాయణంపంచారామాలుతెలుగు సినిమాలు 2024మాదక ద్రవ్యాలుజనక అయితే గనకవిప్ (రాజకీయాలు)చిట్టి తమ్ముడునక్షత్రం (జ్యోతిషం)వాల్మీకిఝాన్సీ లక్ష్మీబాయిబాలల హక్కులుగాయత్రీ మంత్రంగ్రంథాలయంఅరుణాచలంమట్కాకుక్కుట శాస్త్రంనవంబర్ 14బి.ఆర్. అంబేద్కర్కార్తీకమాసంతెలుగు