అంతర్జాతీయ న్యాయస్థానం

అంతర్జాతీయ న్యాయస్థానం (ఆంగ్లం : The International Court of Justice) (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" లేదా "ICJ"గా పిలువబడుతుంది) ; ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాథమిక న్యాయ అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధం లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం, తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి ఉంది.

International Court of Justice
Cour internationale de justice
Peace Palace, seat of the ICJ.
Established1945
రకంPrincipal Organ
Legal statusActive
అధికార భాషsEnglish, French
వెబ్‌సైటుwww.icj-cij.org

కార్యకలాపాలు

1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క వారసురాలు.[1]

ప్రస్తుత సమీకరణలు

2009 ఫిబ్రవరి 6 వరకు గల స్థితి:
పేరుదేశముహోదాఎన్నికకాల సమాప్తి
హిసాషి ఒవాడా జపాన్అధ్యక్షుడు20032012
పీటర్ టోమ్కా స్లొవేకియాఉపాధ్యక్షుడు20032012
షి జుయోంగ్ చైనాసభ్యుడు1994, 20032012
అబ్దుల కొరామా సియెర్రా లియోవెసభ్యుడు1994, 20032012
ఆన్ షౌకత్ ఖసౌనే జోర్డాన్సభ్యుడు2000, 20092018
థామస్ బ్యూర్గెంతాల్ అ.సం.రా.సభ్యుడు2000, 20062015
బ్రూనో సిమ్నా జర్మనీసభ్యుడు20032012
రానీ అబ్రహామ్ ఫ్రాన్స్సభ్యుడు2005, 20092018
కెనెత్ కెయిత్ న్యూజీలాండ్సభ్యుడు20062015
బెర్నార్డో సెపూల్వెడా అమొర్ మెక్సికోసభ్యుడు20062015
మొహమ్మద్ బెన్నొవ్‌నా మొరాకోసభ్యుడు20062015
లియొనిడ్ స్కోట్నికోవ్ రష్యాసభ్యుడు20062015
అంటోనియో అగస్టో కాన్చడో ట్రినిడాడె బ్రెజిల్సభ్యుడు20092018
అబ్దుల్కవి అహ్మద్ యూసఫ్ సోమాలియాసభ్యుడు20092018
క్రిస్టోఫర్ జాన్ గ్రీన్‌వుడ్ యునైటెడ్ కింగ్ డంసభ్యుడు20092018

ఇవీ చూడండి

పాదపీఠికలు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

52°05′11.76″N 4°17′43.80″E / 52.0866000°N 4.2955000°E / 52.0866000; 4.2955000