అమెజాన్ నది

దక్షిణ అమెరికాలోని పొడవైన నది

The Amazon River (UK: /ˈæməzən/, US: /ˈæməzɒn/; స్పానిష్: [Río Amazonas] Error: {{Lang}}: text has italic markup (help), Portuguese: Rio Amazonas) in South America is the largest river by discharge volume of water in the world, and the disputed longest river system in the world in comparison to the Nile.[2][16][n 2]

Amazon River
Rio Amazonas
Amazon River
Amazon River and its drainage basin
స్థానిక పేరు[Amazonas  (Portuguese)] Error: {{Native name}}: missing language tag (help)  (language?)
స్థానం
CountryPeru, Colombia, Brazil
CityIquitos (Peru); Leticia (Colombia);
Tabatinga (Brazil); Tefé (Brazil);
Itacoatiara (Brazil) Parintins (Brazil);
Óbidos (Brazil); Santarém (Brazil);
Almeirim (Brazil); Macapá (Brazil);
Manaus (Brazil)
భౌతిక లక్షణాలు
మూలంRío Apurimac, Mismi Peak
 • స్థానంArequipa Region, Peru
 • అక్షాంశరేఖాంశాలు15°31′04″S 71°41′37″W / 15.51778°S 71.69361°W / -15.51778; -71.69361
 • ఎత్తు5,220 m (17,130 ft)
సముద్రాన్ని చేరే ప్రదేశంAtlantic Ocean
 • స్థానం
Brazil
 • అక్షాంశరేఖాంశాలు
0°42′28″N 50°5′22″W / 0.70778°N 50.08944°W / 0.70778; -50.08944[1]
పొడవు6,500 km (4,000 mi)[n 1]
పరీవాహక ప్రాంతం7,000,000 km2 (2,700,000 sq mi)[2]6,743,000 km2 (2,603,000 sq mi)[5]
వెడల్పు 
 • minimum700 m (2,300 ft) (Upper Amazon); 1.5 km (0.93 mi) (Itacoatiara, Lower Amazon)[6]
 • average3 km (1.9 mi) (Middle Amazon); 5 km (3.1 mi) (Lower Amazon)[6][7]
 • maximum10 km (6.2 mi) to 14 km (8.7 mi) (Lower Amazon);[6][8] 340 km (210 mi) (estuary)[9]
లోతు 
 • average15 m (49 ft) to 45 m (148 ft) (Middle Amazon); 20 m (66 ft) to 50 m (160 ft) (Lower Amazon)[6]
 • maximum150 m (490 ft) (Itacoatiara); 130 m (430 ft) (Óbidos)[6][7]
ప్రవాహం 
 • స్థానంAtlantic Ocean (near mouth)
 • సగటు215,000 m3/s (7,600,000 cu ft/s)–230,000 m3/s (8,100,000 cu ft/s)[10][11]

(Basin size: 5,956,000 km2 (2,300,000 sq mi)[12]

205,603.262 m3/s (7,260,810.7 cu ft/s)[13]

(Basin size: 5,912,760.5 km2 (2,282,929.6 sq mi)[13]
 • కనిష్టం180,000 m3/s (6,400,000 cu ft/s)
 • గరిష్టం340,000 m3/s (12,000,000 cu ft/s)
ప్రవాహం 
 • స్థానంAmazon Delta, Amazon/Tocantins/Pará
 • సగటు230,000 m3/s (8,100,000 cu ft/s)[5](Basin size: 6,743,000 km2 (2,603,000 sq mi)[5] to 7,000,000 km2 (2,700,000 sq mi)[2]
ప్రవాహం 
 • స్థానంSantarém
 • సగటు191,624.043 m3/s (6,767,139.2 cu ft/s)[13]
ప్రవాహం 
 • స్థానంÓbidos (800 km upstream of mouth - Basin size: 4,704,076 km2 (1,816,254 sq mi)
 • సగటు173,272.643 m3/s (6,119,065.6 cu ft/s)[13]

(Period of data: 1928-1996)176,177 m3/s (6,221,600 cu ft/s)[14]

(Period of data: 01/01/1997-31/12/2015)178,193.9 m3/s (6,292,860 cu ft/s)[15]
 • కనిష్టం75,602 m3/s (2,669,900 cu ft/s)[14]
 • గరిష్టం306,317 m3/s (10,817,500 cu ft/s)[14]
ప్రవాహం 
 • స్థానంManacapuru, Solimões (Basin size: 2,147,736 km2 (829,246 sq mi)
 • సగటు(Period of data: 01/01/1997-31/12/2015)105,720 m3/s (3,733,000 cu ft/s)[15]
పరీవాహక ప్రాంత లక్షణాలు
ఉపనదులు 
 • ఎడమMarañón, Nanay, Napo, Ampiyaçu, Japurá/Caquetá, Rio Negro/Guainía, Putumayo, Badajós, Manacapuru, Urubu, Uatumã, Nhamundá, Trombetas, Maicurú, Curuá, Paru, Jari
 • కుడిUcayali, Jandiatuba, Javary, Jutai, Juruá, Tefé, Coari, Purús, Madeira, Paraná do Ramos, Tapajós, Curuá-Una, Xingu, Pará, Tocantins, Acará, Guamá
Topography of the Amazon River Basin

The headwaters of the Apurímac River on Nevado Mismi had been considered for nearly a century the Amazon basin's most distant source, until a 2014 study found it to be the headwaters of the Mantaro River on the Cordillera Rumi Cruz in Peru.[21] The Mantaro and Apurímac rivers join, and with other tributaries form the Ucayali River, which in turn meets the Marañón River upstream of Iquitos, Peru, forming what countries other than Brazil consider to be the main stem of the Amazon. Brazilians call this section the Solimões River above its confluence with the Rio Negro[22] forming what Brazilians call the Amazon at the Meeting of Waters (Portuguese: Encontro das Águas) at Manaus, the largest city on the river.

అమెజాన్ నదీ ముఖద్వారం.

అమెజాన్ నది (English: Amazon River), దక్షిణ అమెరికాలోని పెద్ద నది. ఇది ప్రపంచంలోనే (పరిమాణంలో) అతి పెద్దనది (నైలు నది పొడవైనది). అమెజాన్ నదీప్రవాహం, ప్రపంచంలోని టాప్-10 నదుల నీటి ప్రవాహాలకన్నా ఎక్కువ. ప్రపంచంలోని అన్ని నదుల మొత్తం ప్రవాహంలో దాదాపు 5వ వంతు అమెజాన్ నదీ ప్రవాహమే. పెరూ దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో పుట్టే హొ ఆర్కో ఉసియాల్, మారానాన్ నదులు కలిసి అమెజాన్ నదిగా ప్రవహించి బెలెం అనే ప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.[23] దీని విశాలమైన నదీ ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి "నదీ సముద్రం" (రివర్ సీ) అని వ్యవహరిస్తారు. ఈ నదీ పరీవాహక ప్రాంతాలలో వంతెనలైతే అసలు కానరావు. దీనిపై వంతెనలే లేవు. ఈ నది వెడల్పు ఎక్కువ వున్న కారణంగా, వంతెనలు నిర్మించలేక పోతున్నారు.[24] ఈ నదీ పరీవాహక ప్రాంతంలోగల ఋతుపవన అడవులలో, కొన్ని చోట్ల నగరాలు కానవస్తాయి, కొన్ని రోడ్లు కానవస్తాయి.

పొడవులో ఈ నది ప్రపంచంలో రెండవది. మొదటిది నైలు నది.

ఈ నది పెరు, కొలంబియా, బ్రెజిల్, బొలీవియా, వెనుజులా, ఈక్వెడార్, గయానా దేశాల గుండా ప్రవహిస్తూవుంది.

బ్రెజిల్ లో అమెజాన్ నదీ జలాలు.

అమెజాన్ నదీ వ్యవస్థలో పెద్ద నదులు

  1. 6,992 కి.మీ.  (3,969 mi) - అమెజాన్, దక్షిణ అమెరికా
  2. 3,379 కి.మీ.  (2,100 mi) - :పురుస్, పెరూ / బ్రెజిల్, (2,948 కి.మీ.) (3,210 km) [ఆధారం చూపాలి]
  3. 3,239 km  (2,013 mi) - మదీరా, బొలీవియా / బ్రెజిల్
  4. 2,820 km  (1,752 mi) - యపూరా, కొలంబియా / బ్రెజిల్
  5. 2,750 km  (1,709 mi) - టొకాంటిన్స్, బ్రెజిల్, (2,416 km) (2,640 km) [ఆధారం చూపాలి]
  6. 2,575 km  (1,600 mi) - అరగైయా, బ్రెజిల్ (tributary of Tocantins)
  7. 2,410 km  (1,498 mi) - జురువా, పెరు / బ్రెజిల్
  8. 2,250 km  (1,398 mi) - నైగర్, దక్షిణ అమెరికా
  9. 2,100 km  (1,305 mi) - జింగు, బ్రెజిల్
  10. 1,900 km  (1,181 mi) - en:Tapajós, బ్రెజిల్
  11. 1,749 km  (1,087 mi) - en:Guaporé, బ్రెజిల్ / బొలీవియా (tributary of Madeira)
  12. 1,600 km  (1,030 mi) - ఉకయాలి నది, పెరు
  13. 1,575 km  (979 mi) - ఇక్యా (పుటుమాయో), దక్షిణ అమెరికా
  14. 1,415 km  (879 mi) - మరనోన్, పెరు / ఈక్వెడార్
  15. 1,300 km  (808 mi) - ఇరిరి, బ్రెజిల్ (tributary of Xingu)
  16. 1,240 km  (771 mi) - జురుయేనా, బ్రెజిల్ (tributary of Tapajós)
  17. 1,200 km  (746 mi) - తపజోస్, బ్రెజిల్
  18. 1,130 km  (702 mi) - మాడ్రె డె డియోస్, పెరు / బొలీవియా (tributary of Madeira)
  19. 1,100 km  (684 mi) - హువల్లాగా, పెరు (మరనోన్ నదికి ఉపనది.)

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు


ఉల్లేఖన లోపం: "n" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="n"/> ట్యాగు కనబడలేదు