ఆండ్రాయిడ్

ఆండ్రాయిడ్ అనునది తాకే తెరగల మొబైల్స్, టేబ్లెట్ కంప్యూటర్ లాంటిఎలక్ట్రానిక్ పరికరములలో వాడుటకు రూపొందించిన నిర్వహణ వ్యవస్థ. ఇది లినక్సును పోలి ఉండే స్వేచ్ఛామూలాలు అందుబాటులో గలది. స్పర్శాతెర వలన మిథ్య కీ బోర్డులు ద్వారా సంక్లిష్ట లిపుల భాషల వారు వాడడానికి సులభంగా వుంటుంది. భారతీయ భాషలకు అధికారిక తోడ్పాటు జెల్లీబీన్ రూపంతో అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్

అభివృద్ధికారులుగూగుల్
Open Handset Alliance
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్
ప్రోగ్రామింగ్ భాషC, m:en:C++, జావా[1]
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్
పనిచేయు స్థితిచేతనము
మూల కోడ్ విధానంఓపెన్ సోర్స్[2]
తొలి విడుదల2008 సెప్టెంబరు 23 (2008-09-23)[3]
ఇటీవల విడుదల4.2.2 Jelly Bean / ఫిబ్రవరి 11, 2013; 11 సంవత్సరాల క్రితం (2013-02-11)[4]
Marketing targetm:en:Smartphones
m:en:Tablet computers
విడుదలైన భాషలుబహు భాషా
ప్యాకేజీ మేనేజర్m:en:Google Play, APK
ప్లాట్ ఫారములుARM, MIPS,[5] x86[6]
Kernel విధముMonolithic (modified Linux kernel)
అప్రమేయ అంతర్వర్తిగ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేజ్ (Multi-touch)
లైెసెన్స్అపాచే లైసెన్సు 2.0
లినక్స్ కెర్నెల్ patches under GNU GPL v2[7]
స్మార్ట్ ఫోన్ లో తెలుగుకీ బోర్డు
Usage share of the different versions collected during a 14-day period ending on March 4, 2013
Architecture diagram

ఇప్పటి వరకు విడుదలైన వెర్షన్లు

వెర్షన్ఉత్పత్తి రూపనామమువిడుదలైన తేదీAPI levelవినియోగం ( 2013 మార్చి 4)
4.2.xజెల్లీ బీన్2012 నవంబరు 13171.6%
4.1.xజెల్లీ బీన్2012 జూలై 91614.9%
4.0.xఐస్‌క్రీం శాండ్‌విచ్2011 డిసెంబరు 161528.6%
3.2హనీకోంబ్2011 జూలై 15130.9%
3.1హనీకోంబ్2011 మే 10120.3%
2.3.3–2.3.7జింజర్ బ్రెడ్2011 ఫిబ్రవరి 91044%
2.3–2.3.2జింజర్ బ్రెడ్2010 డిసెంబరు 690.2%
2.2ఫ్రోయో2010 మే 2087.6%
2.0–2.1ఎక్లయిర్2009 అక్టోబరు 2671.9%
1.6డోనట్2009 సెప్టెంబరు 1540.2%

ఆండ్రాయిడ్ చరిత్ర

ఆండ్రాయిడ్ ని ఆండీ రుబిన్ అనే వ్యక్తి రూపొందించాడు,అతడికి రోబోలంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో, స్నేహితులంతా ఆ సాఫ్ట్‌వేర్‌కు ఆండ్రాయిడ్ (మనిషిలా కనిపించే రోబో) అన్న పేరు పెట్టమన్నారు. నిజానికి కెమెరాల్లో ఫొటోలను కంప్యూటర్‌లోకి ఎక్కించడానికి దీన్ని తయారు చేశాడు. అది భవిష్యత్తులో ఇంత అద్భుతాన్ని సృష్టిస్తుందనివూహించని రుబిన్, గూగుల్ సంస్థకు తక్కువ మొత్తానికే దాన్ని అమ్మేశాడు. ఆ తరువాత నుంచి గూగుల్ దాన్ని అప్‌డేట్ చేస్తూ వస్తోంది. మొదటి వెర్షన్‌కు 'ఆస్ట్రోబాయ్' అని సరదాగా పేరు పెట్టిన గూగుల్, ఆ తరువాత వచ్చిన వాటికి కూడా కప్‌కేక్, డోనట్, ఎక్లయిర్స్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీ కోంబ్, ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్, జెల్లీ బీన్, కిట్ కాట్, లాలీ పాప్ ... ఇలా ఆహార పదార్థాల పేర్లూ, అదీ ఆంగ్ల ఆక్షరమాల క్రమంలోని మొదటి అక్షరంతో మొదలయ్యే పేర్లే పెడుతూ వస్తుంది.

android jelly been 2.0

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్

ఇవి కూడ చూడండి

శామ్సంగ్ గెలాక్సీ జె7 (2016)

మూలాలు

బాహ్య లింకులు