దేశాల జాబితా – జిడిపి(పిపిపి) క్రమంలో

కొనుగోలు శక్తి సమతులన ఆధారంగా వివిధ దేశాల స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP (PPP)- ఈ జాబితాలో ఇవ్వబడింది.

PPP 2019


స్థూల దేశీయ ఉత్పత్తి లేదా జి.డి.పి.(Gross Domestic Product) - అంటే ఒక దేశంలో ఉత్పన్నమయ్యే మొత్తం వస్తువుల, సేవల మొత్తం విలువ. దీనిని లెక్కించడంలో రెండు సాధారణ పద్ధతులు వాడుతారు.

  • నామినల్ జి.డి.పి (మారకమ్ ఆధారిత విలువ)- ఈ లెక్కలో అంతర్జాతీయ కరెన్సీ మారకం విలువ ఆధారంగా జిడిపి లెక్కించబడుతుంది. అయితే దీనివలన ఒక దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు సరిగా తెలుస్తాయనుకోవడానకి కుదరదు. ఎందుకంటే ఒకదేశంలో ఒక డాలర్‌తో లభించే వస్తువు (లేదా సౌకర్యం, సేవ) మరొక దేశంలో అంతకు బాగా ఎక్కువ గాని, తక్కువ గాని కావచ్చును.
  • పి.పి.పి. జి.డి.పి. (కొనుగోలు శక్తి ఆధారిత విలువ)- Purchasing Power Parity based Gross Domestic Product - ఈ విధానంలో ఆయా దేశాలలో ఒక యూనిట్ కరెన్సీకి గల కొనుగోలు శక్తిని, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఆయా దేశాలలో జీవన ప్రమాణాలను పోల్చడానికి పిపిపి ఆధారిత జిడిపి సరైన సూచిక అని భావిస్తారు.


ఒక్కో సందర్భంలో ఒక్కో సూచిక ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కాలక్రమంలో దేశాల ఆర్థిక స్థితులు ద్రవ్య మారకం రేట్లకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఉన్నత సాంకేతిక వస్తువులు, ముడి సరకులు, ఆయిల్, ఎగుమతులు, దిగుమతులు వంటి వాటి ధరలు అంతర్జాతీయ ద్రవ్య లావాదేవీలచే ప్రభావితం అవుతాయి గనుక వాటి విషయంలో నామినల్ జిడిపి సరైన సూచిక. అయితే ప్రజల జీవన ప్రమాణాలు కొలవడానికి పిపిపి జిడిపి అనువైనది. సబ్సిడీలు, స్మగ్లింగ్ వంటి అంశాలు కూడా పిపిపి జిడిపిని అధికంగా ప్రభావితం చేస్తాయి.

క్రింద ఇవ్వబడిన మూడు జాబితాలలో ఈ వివరాలున్నాయి.


  • రెండవ జాబితా: ప్రపంచ బ్యాంకు వివరాలపై ఆధారపడినది. ఇందులో 162 దేశాలు, యూరోపియన్ యూనియన్,, ప్రపంచం వివరాలు, 2005 గణాంకాల అనుసారం ఉన్నాయి.


  • మూడవ జాబితా: సి.ఐ.ఎ. World Factbook వారి ఏప్రిల్ 2006 వివరాల ప్రకారం. 1993- 2006 మధ్యకాలంలో వివరాలు పరిగణించబడ్డాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) జాబితాప్రపంచ బ్యాంక్ జాబితాసి.ఐ.ఎ. 'The World Factbook' జాబితా
ర్యాంకుదేశంజిడిపి (పిపిపి) మిలియన్ $
ప్రపంచం61,258,714
యూరోపియన్ యూనియన్13,111,389
1అమెరికా సంయుక్త రాష్ట్రాలు12,229,276
2చైనా8,817,3941
3జపాన్3,946,090
4భారత దేశం3,729,533
5జర్మనీ2,436,004
6యునైటెడ్ కింగ్‌‌డమ్2,006,078
7ఫ్రాన్స్1,835,696
8ఇటలీ1,713,399
9బ్రెజిల్1,594,482
10రష్యా1,576,226
11స్పెయిన్1,140,929
12మెక్సికో1,094,301
13కెనడా1,089,645
14దక్షిణ కొరియా1,069,042
15ఇండొనీషియా886,333
16తైవాన్645,381
17ఆస్ట్రేలియా640,914
18టర్కీ611,407
19దక్షిణ ఆఫ్రికా565,602
20అర్జెంటీనా558,860
21థాయిలాండ్555,492
22ఇరాన్554,744
23నెదర్లాండ్స్541,513
24పోలండ్524,435
25ఫిలిప్పీన్స్427,622
26పాకిస్తాన్386,973
27సౌదీ అరేబియా364,3782
28కొలంబియా350,797
29బెల్జియం344,842
30ఉక్రెయిన్329,589
31ఈజిప్ట్320,903
32బంగ్లాదేశ్302,076
33స్వీడన్292,193
34మలేషియా288,177
35ఆస్ట్రియా281,357
36గ్రీస్271,310
37స్విట్జర్‌లాండ్256,699
38వియత్నాం255,995
39అల్జీరియా242,711
హాంగ్‌కాంగ్241,121
40పోర్చుగల్229,881
41చెక్ రిపబ్లిక్216,779
42రొమేనియా196,640
43చిలీ196,401
44ఇస్రాయెల్195,308
45నార్వే191,747
46డెన్మార్క్187,594
47హంగేరీ183,2232
48వెనిజ్వెలా174,604
49ఫిన్లాండ్171,430
50ఐర్లాండ్171,393
51పెరూ170,089
52నైజీరియా167,919
53మొరాకో136,534
54సింగపూర్132,155
55యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్127,9542
56కజకస్తాన్125,921
57మయన్మార్110,8552
58న్యూజిలాండ్101,443
59శ్రీలంక95,911
60స్లొవేకియా86,661
61సూడాన్85,683
62టునీషియా83,888
63బెలారస్78,064
64సిరియా74,1842
65ఇథియోపియా72,289
66డొమినికన్ రిపబ్లిక్70,510
67బల్గేరియా69,073
68లిబియా67,4222
69ఈక్వడార్60,173
70క్రొయేషియా59,265
71గ్వాటెమాలా56,707
72కువైట్56,3632
73ఉజ్బెకిస్తాన్54,989
74ఘనా54,423
75లిథువేనియా49,898
76సెర్బియా46,674
77కోస్టారీకా46,602
78కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్45,944
79అంగోలా45,8462
80ఉగాండా44,683
81స్లొవేనియా44,597
82ఒమన్44,4312
83నేపాల్42,138
84కెన్యా42,059
85కంబోడియా41,359
86అజర్‌బైజాన్40,479
87తుర్క్‌మెనిస్తాన్38,8872
88కామెరూన్37,610
89ఎల్ సాల్వడోర్36,246
90లక్సెంబోర్గ్ నగరం34,692
91ఉరుగ్వే34,620
92ఆఫ్ఘనిస్తాన్32,382
93లాత్వియా31,230
94బోస్నియా & హెర్జ్‌గొవీనియా31,075
95ఐవరీ కోస్ట్29,918
96పరాగ్వే29,297
97జింబాబ్వే29,2622
98జోర్డాన్28,585
99టాంజానియా28,072
100మొజాంబిక్27,061
101బొలీవియా26,087
102కతర్25,210
103పనామా25,132
104బోత్సువానా23,761
105ఈక్వటోరియల్ గునియా23,358
106సెనెగల్22,379
107గినియా21,864
108ఎస్టోనియా21,731
109హోండూరస్21,552
110నికారాగ్వా21,277
111సైప్రస్21,040
112లెబనాన్20,2692
113ట్రినిడాడ్ & టొబాగో19,561
114యెమెన్19,156
115బుర్కినా ఫాసో17,2352
116మడగాస్కర్16,858
117అల్బేనియా16,6212
118నమీబియా16,043
119బహ్రయిన్16,031
120చాద్15,917
121మారిషస్15,529
122మాలి15,343
123పాపువా న్యూగినియా15,338
124అర్మీనియా14,913
125హైతీ14,767
126మేసిడోనియా14,706
127జార్జియా (దేశం)14,141
128లావోస్12,642
129రవాండా12,200
130జాంబియా11,7812
131నైజర్11,548
132ఐస్‌లాండ్11,365
133జమైకా11,328
134కిర్గిజిస్తాన్10,357
135బెనిన్9,965
136గబాన్9,8402
137టోగో9,347
138మాల్డోవా9,001
139బ్రూనై8,949
140తజకిస్తాన్8,617
141మలావి8,298
142మాల్టా7,773
143బహామాస్6,301
144మారిటేనియా6,284
145స్వాజిలాండ్5,7672
146మంగోలియా5,679
147లెసోతో5,040
148ఫిజీ5,0102
149బార్బడోస్4,897
150బురుండి4,7582
151సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్4,721
152కాంగో రిపబ్లిక్4,542
153ఎరిట్రియా4,526
154సియెర్రా లియోన్4,492
155గయానా3,456
156కేప్ వర్డి3,2352
157లైబీరియా3,180
158గాంబియా3,092
159భూటాన్3,019
160సూరీనామ్3,018
161మాల్దీవులు2,441
162బెలిజ్2,156
163జిబౌటి నగరం1,7512
164తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె)1,688
165సీషెల్లిస్1,461
166కొమొరోస్1,224
167గినియా-బిస్సావు1,1752
168సమోవా1,138
169సెయింట్ లూసియా1,081
170ఆంటిగువా & బార్బుడా1,038
171సొలొమన్ దీవులు950
172గ్రెనడా896
173సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్812
174టోంగా806
175వనువాటు697
176సెయింట్ కిట్స్ & నెవిస్671
177డొమినికా కామన్వెల్త్457
178సావొటోమ్ & ప్రిన్సిపె2562
179కిరిబాతి2312
ర్యాంకుదేశంజిడిపి (పిపిపి) మిలియన్ $
ప్రపపంచం61,006,604
యూరోపియన్ యూనియన్12,626,921
1అమెరికా సంయుక్త రాష్ట్రాలు12,416,505
2చైనా8,814,860a
3జపాన్3,995,077
4భారత దేశం3,779,044b
5జర్మనీ2,429,644
6యునైటెడ్ కింగ్‌‌డమ్2,001,821
7ఫ్రాన్స్1,849,666
8ఇటలీ1,672,006
9బ్రెజిల్1,566,253
10రష్యా1,552,008
11స్పెయిన్1,179,092
12మెక్సికో1,108,281
13కెనడా1,077,995
14దక్షిణ కొరియా1,063,866
15ఇండొనీషియా847,609
16ఆస్ట్రేలియా646,343
17టర్కీ605,876
18థాయిలాండ్557,378
19అర్జెంటీనా553,292
20ఇరాన్543,815
21నెదర్లాండ్స్533,404
22పోలండ్528,471
23దక్షిణ ఆఫ్రికా520,948b
24ఫిలిప్పీన్స్426,689
25పాకిస్తాన్369,230
26సౌదీ అరేబియా363,232b
27బెల్జియం336,564
28కొలంబియా333,052b
29ఉక్రెయిన్322,392
30ఈజిప్ట్321,079
31స్వీడన్293,511
32బంగ్లాదేశ్291,217
33ఆస్ట్రియా277,459
34మలేషియా275,830
35స్విట్జర్‌లాండ్265,008
36గ్రీస్259,621
37వియత్నాం255,261
38హాంగ్‌కాంగ241,866
39అల్జీరియా232,024b
40పోర్చుగల్215,319
41చెక్ రిపబ్లిక్210,193
42రొమేనియా196,005
43చిలీ195,979
44నార్వే191,497
45డెన్మార్క్183,995
46హంగేరీ180,424
47ఇస్రాయెల్179,074
48వెనిజ్వెలా176,256
49పెరూ168,912
50ఫిన్లాండ్168,676
51ఐర్లాండ్169,931
52నైజీరియా155,567
53మొరాకో133,368
54సింగపూర్130,200
55కజకస్తాన్128,975
56యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్103,923
57న్యూజిలాండ్92,519
58శ్రీలంక89,481
59స్లొవేకియా88,666
60టునీషియా83,165
61సూడాన్77,941
62బెలారస్77,059
63సిరియా73,166
64ఇథియోపియా71,413b
65బల్గేరియా68,074
66డొమినికన్ రిపబ్లిక్67,410b
67క్రొయేషియా58,530
68ఈక్వడార్56,509
69గ్వాటెమాలా56,295b
70ఉజ్బెకిస్తాన్53,879
71ఘనా53,124b
72కువైట్52,963b
73లిథువేనియా49,115
74అజర్‌బైజాన్47,037
75స్లొవేనియా44,545
76ఉగాండా43,923b
77కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్43,660b
78కోస్టారీకా43,207b
79నేపాల్41,485
80కెన్యా39,894
81అంగోలా38,666b
82ఒమన్38,665b
83కంబోడియా36,508b
84ఎల్ సాల్వడోర్36,478b
85కామెరూన్36,091
86ఉరుగ్వే35,185
87లక్సెంబోర్గ్ నగరం34,058
88లాత్వియా31,351
89పరాగ్వే30,547b
90బోస్నియా & హెర్జ్‌గొవీనియా29,809b
91ఐవరీ కోస్ట్28,430
92టాంజానియా27,980c
93జోర్డాన్27,738
94మొజాంబిక్26,994b
95జింబాబ్వే26,647
96బొలీవియా26,225
97పనామా25,478
98ఎస్టోనియా21,826
99లెబనాన్21,694
100యెమెన్21,581
101గినియా21,443
102సెనెగల్21,056
103నికారాగ్వా20,189b
104హోండూరస్20,091b
105బోత్సువానా19,044
106సైప్రస్18,835
107ట్రినిడాడ్ & టొబాగో17,958
108చాద్17,618b
109మడగాస్కర్16,689
110అల్బేనియా16,643
111పాపువా న్యూగినియా16,490b
112బుర్కినా ఫాసో16,162b
113నమీబియా15,850b
114హైతీ15,657b
115మారిషస్15,545
116అర్మీనియా15,121
117బహ్రయిన్14,860
118మేసిడోనియా14,536
119జార్జియా (దేశం)14,217
120మాలి14,060
121లావోస్12,928
122జాంబియా12,132
123రవాండా12,051
124జమైకా11,688
125నైజర్11,166b
126ఐస్‌లాండ్10,475
127కిర్గిజిస్తాన్9,971
128టోగో9,693
129బెనిన్9,439
130గబాన్9,034
131మలావి8,596
132తజకిస్తాన్8,532
133మాల్డోవా8,026
134మాల్టా7,897
135మారిటేనియా6,837b
136స్వాజిలాండ్5,810
137మంగోలియా5,747
138ఫిజీ5,050
139లెసోతో4,961b
140బురుండి4,930b
141సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్4,622b
142ఎరిట్రియా4,464b
143సియెర్రా లియోన్4,450
144కాంగో రిపబ్లిక్4,164
145గయానా3,394b
146కేప్ వర్డి3,306b
147గాంబియా3,020b
148బెలిజ్2,212
149జిబౌటి నగరం1,601
150సీషెల్లిస్1,404
151సమోవా1,224
152కొమొరోస్1,205b
153గినియా-బిస్సావు1,160b
154సెయింట్ లూసియా1,055
155ఆంటిగువా & బార్బుడా999
156సొలొమన్ దీవులు913b
157గ్రెనడా876
158టోంగా823b
159సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్815
160సెయింట్ కిట్స్ & నెవిస్694
161వనువాటు692b
162డొమినికా కామన్వెల్త్433
ర్యాంకుదేశంజిడిపి (పిపిపి) మిలియన్ $
ప్రపంచం65,950,000
1అమెరికా సంయుక్త రాష్ట్రాలు13,130,000
యూరోపియన్ యూనియన్13,060,000
2చైనా10,170,000
3జపాన్4,218,000
4భారత దేశం4,156,000
5జర్మనీ2,630,000
6యునైటెడ్ కింగ్‌‌డమ్1,930,000
7ఫ్రాన్స్1,891,000
8ఇటలీ1,756,000
9రష్యా1,746,000
10బ్రెజిల్1,655,000
11దక్షిణ కొరియా1,196,000
12కెనడా1,178,000
13మెక్సికో1,149,000
14స్పెయిన్1,109,000
15ఇండొనీషియా948,300
16తైవాన్680,500
17ఆస్ట్రేలియా674,600
18టర్కీ635,600
19అర్జెంటీనా608,800
20ఇరాన్599,200
21థాయిలాండ్596,500
22దక్షిణ ఆఫ్రికా587,500
23పోలండ్552,400
24నెదర్లాండ్స్529,100
25ఫిలిప్పీన్స్449,800
26పాకిస్తాన్437,500
27కొలంబియా374,400
28సౌదీ అరేబియా366,200
29ఉక్రెయిన్364,300
30బెల్జియం342,800
31బంగ్లాదేశ్336,700
32ఈజిప్ట్334,400
33మలేషియా313,800
34స్వీడన్290,600
35ఆస్ట్రియా283,800
36వియత్నాం262,800
37హాంగ్‌కాంగ్258,800
38గ్రీస్256,300
39స్విట్జర్‌లాండ్255,500
40అల్జీరియా250,000
41చెక్ రిపబ్లిక్224,000
42నార్వే213,600
43పోర్చుగల్210,100
44చిలీ202,700
45రొమేనియా202,200
46డెన్మార్క్201,500
47నైజీరియా191,400
48పెరూ186,600
49వెనిజ్వెలా186,300
50ఐర్లాండ్180,700
51ఫిన్లాండ్176,400
52హంగేరీ175,200
53ఇస్రాయెల్170,300
54మొరాకో152,500
55కజకస్తాన్143,100
56సింగపూర్141,200
57యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్129,500
58న్యూజిలాండ్106,900
59స్లొవేకియా99,190
60సూడాన్97,470
61శ్రీలంక95,550
62టునీషియా89,740
63ఇరాక్87,900
64మయన్మార్85,200
65బెలారస్82,940
66బల్గేరియా78,680
67సిరియా77,660
68లిబియా74,970
69పోర్టోరికో74,890
70డొమినికన్ రిపబ్లిక్73,740
71ఇథియోపియా71,630
72గ్వాటెమాలా60,570
73ఈక్వడార్60,480
74క్రొయేషియా59,410
75ఘనా59,150
76అజర్‌బైజాన్58,100
77ఉజ్బెకిస్తాన్54,810
78లిథువేనియా54,030
79కువైట్52,170
80అంగోలా51,950
81ఉగాండా51,890
82కోస్టారీకా48,770
83స్లొవేనియా46,080
84తుర్క్‌మెనిస్తాన్45,110
85సెర్బియా44,830
86కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్44,600
87క్యూబా44,540
88ఒమన్43,880
89కామెరూన్42,200
90నేపాల్41,920
91కెన్యా40,770
92ఉత్తర కొరియా40,000
93కంబోడియా36,780
94ఉరుగ్వే36,560
95లాత్వియా35,080
96ఎల్ సాల్వడోర్33,200
97లక్సెంబోర్గ్నగరం32,600
98పరాగ్వే30,640
99మొజాంబిక్29,320
100టాంజానియా29,250
101జోర్డాన్28,890
102ఐవరీ కోస్ట్28,470
103బొలీవియా27,210
104కతర్26,050
105ఎస్టోనియా26,000
106ఈక్వటోరియల్ గునియా25,690
107పనామా25,290
108జింబాబ్వే25,050
109బోస్నియా & హెర్జ్‌గొవీనియా24,800
110హోండూరస్22,130
111సెనెగల్22,010
112ఆఫ్ఘనిస్తాన్21,500
113లెబనాన్21,450
114ట్రినిడాడ్ & టొబాగో20,990
115యెమెన్20,380
116అల్బేనియా20,210
117గినియా19,400
118బోత్సువానా18,720
119బుర్కినా ఫాసో17,870
120సైప్రస్17,790
121జార్జియా (దేశం)17,790
122బహ్రయిన్17,700
123మడగాస్కర్17,270
124మేసిడోనియా16,910
125నికారాగ్వా16,830
126మారిషస్16,720
127అర్మీనియా15,990
128చాద్15,260
129పాపువా న్యూగినియా15,130
130నమీబియా15,040
131మాలి14,590
132హైతీ14,560
133రవాండా13,540
134లావోస్13,430
135జమైకా12,710
136నైజర్12,230
137జాంబియా11,510
138ఐస్‌లాండ్11,400
139కిర్గిజిస్తాన్10,490
140గబాన్10,210
141మకావొ10,000
142తజకిస్తాన్9,405
143టోగో9,248
144మాల్డోవా8,971
145బెనిన్8,931
146మారిటేనియా8,397
147మాల్టా8,122
148మలావి8,038
149బ్రూనై6,842
150బహామాస్6,476
151స్వాజిలాండ్5,910
152మంగోలియా5,781
153బురుండి5,744
154ఫిజీ5,504
155సియెర్రా లియోన్5,380
156పాలస్తీనా భూభాగాలు (గాజా స్ట్రిప్,వెస్ట్ బాంక్5,327
157లెసోతో5,195
158బార్బడోస్5,108
159జెర్సీ బాలివిక్5,100
160సోమాలియా5,023
161కాంగో రిపబ్లిక్4,958
162సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్4,913
163ఫ్రెంచ్ పోలినీసియా4,580
164సైప్రస్4,540
165బెర్ముడా4,500
166ఎరిట్రియా4,471
167గయానా3,620
168మాంటినిగ్రో3,394
169గాంబియా3,250
170న్యూ కాలెడోనియా3,158
171కేప్ వర్డి3,129
172సూరీనామ్3,098
173లైబీరియా2,911
174భూటాన్2,900
175నెదర్లాండ్స్ యాంటిలిస్2,800
176అండొర్రా2,770
177గ్వెర్నిసీ2,742
178ఐల్ ఆఫ్ మాన్2,719
179గ్వామ్2,500
180బెలిజ్2,307
181అరుబా2,258
182కేమెన్ దీవులు1,939
183లైకెస్టీన్1,786
184వర్జిన్ దీవులు1,577
185మాల్దీవులు1,250
186గినియా-బిస్సావు1,244
187గ్రీన్‌లాండ్1,100
188ఫారో దీవులు1,000
189సమోవా1,000
190మొనాకో976
191మాయొట్టి953
192ఉత్తర మెరియానా దీవులు900
193సెయింట్ లూసియా866
194బ్రిటిష్ వర్జిన్ దీవులు853
195శాన్ మారినో నగరం850
196సొలొమన్ దీవులు800
197జిబ్రాల్టర్769
198ఆంటిగువా & బార్బుడా750
199సీషెల్లిస్626
200జిబౌటి నగరం619
201అమెరికన్ సమోవా510
202కొమొరోస్441
203గ్రెనడా440
204డొమినికా కామన్వెల్త్384
205తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె)370
206సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్342
207సెయింట్ కిట్స్ & నెవిస్339
208మైక్రొనీషియా277
209వనువాటు276
210టర్క్స్ & కైకోస్ దీవులు216
211సావొటోమ్ & ప్రిన్సిపె214
212కిరిబాతి206
213కుక్ దీవులు183
214టోంగా178
215పలావు124
216మార్షల్ దీవులు115
217అంగ్విల్లా108
218ఫాక్‌లాండ్ దీవులు75
219నౌరూ60
220వల్లిస్ & ఫుటునా దీవులు60
221సెయింట్ పియెర్ & మికెలాన్48
222మాంట్‌సెరాట్29
223సెయింట్ హెలినా18
224తువాలు14
225నియూ7
226టోకెలావ్ దీవులు1

ఆధారం:

ఆధారం:

  • World Bank - ఏప్రిల్, 2007 [1]

Data as of 2005.

ఆధారం:

నోట్:

  • Note 1: చైనా: ఈ అంచనాలో హాంగ్‌కాంగ్, మకావొ మినహాయించబడ్డాయి. అలాగే తైవాన్, దాని అధీనంలో ఉన్న దీవులు కూడా ఇందులో కలుపలేదు.
  • Note 2: IMF అంచనా.

నోట్:

  • Note a: చైనా, అమెరికా వాణిజ్యం ఆధారంగా.
  • Note b: Estimate is based on regression; other PPP figures are extrapolated from the latest International Comparison Programme benchmark estimates.
  • Note c: టాంజానియా మాత్రం.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు