దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో

వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు, సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను స్థూల దేశీయ ఆదాయం లేదా జిడిపి (GDP) అంటారు. జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం". ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే 'తలసరి' ఆదాయం వస్తుంది.

2006 సంవత్సరానికి వివిధ దేశాల తలసరి 'నామినల్ జిడిపి' చూపే చిత్రపటం.. మూలం: IMF (ఏప్రిల్ 2007)

ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, మిలియన్ అమెరికన్ డాలర్లలో, ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.

క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ విదేశీ మారక ద్రవ్యం విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్థిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్థిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.

క్రింద ఇవ్వబడిన జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

ర్యాంకుదేశంతలసరి
నామినల్ జిడిపి ($)
అంచనా
మొదలైన తేదీ
1లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ నగరం87,9552005
2నార్వే నార్వే72,3062005
3మొనాకో మొనాకో67,000[ఆధారం చూపాలి]2005
4ఖతార్ కతర్62,9142005
5Iceland ఐస్‌లాండ్54,8582005
6Republic of Ireland ఐర్లాండ్52,4402005
7స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్51,7712006
8డెన్మార్క్ డెన్మార్క్50,9652005
9United States అమెరికా సంయుక్త రాష్ట్రాలు44,1902006
10Sweden స్వీడన్42,3832006
11నెదర్లాండ్స్ నెదర్లాండ్స్40,5712006
12ఫిన్లాండ్ ఫిన్లాండ్40,1972005
13United Kingdom యునైటెడ్ కింగ్‌‌డమ్39,2132005
14ఆస్ట్రియా ఆస్ట్రియా38,9612006
15కెనడా కెనడా38,9512006
16బెల్జియం బెల్జియం37,2142006
17ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా36,5532004
18ఫ్రాన్స్ ఫ్రాన్స్35,4042006
19Germany జర్మనీ35,2042006
20జపాన్ జపాన్34,1882005
21యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్33,3972003
22ఇటలీ ఇటలీ31,7912005
23కువైట్ కువైట్31,0512004
24బ్రూనై బ్రూనై30,2982004
25సింగపూర్ సింగపూర్29,9172005
European Union యూరోపియన్ యూనియన్29,4762006
26స్పెయిన్ స్పెయిన్27,7672006
27గ్రీస్ గ్రీస్27,6102005
28హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్27,4662006
29న్యూజీలాండ్ న్యూజిలాండ్24,9432005
30సైప్రస్ సైప్రస్23,6762006
31బహ్రెయిన్ బహ్రయిన్21,4472005
32ఇజ్రాయిల్ ఇస్రాయెల్20,3992005
33బహామాస్ బహామాస్18,9172003
34స్లోవేనియా స్లొవేనియా18,6102005
35పోర్చుగల్ పోర్చుగల్18,4652005
36దక్షిణ కొరియా దక్షిణ కొరియా18,3922006
37Taiwan రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)15,4822005
38ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ & టొబాగో15,3552002
39మాల్టా మాల్టా15,2932005
40సౌదీ అరేబియా సౌదీ అరేబియా14,7152004
41చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్13,8482006
42ఒమన్ ఒమన్13,8462004
43ఎస్టోనియా ఎస్టోనియా12,2032005
44బార్బడోస్ బార్బడోస్12,1542005
45సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్11,7412003
46ఆంటిగ్వా అండ్ బార్బుడా ఆంటిగువా & బార్బుడా11,6852005
47హంగరీ హంగేరీ11,3402004
48స్లొవేకియా స్లొవేకియా10,1582005
49క్రొయేషియా క్రొయేషియా9,5582005
50Seychelles సీషెల్లిస్9,0512005
51పోలండ్ పోలండ్8,8902004
52చిలీ చిలీ8,8642005
53లిథువేనియా లిథువేనియా8,6102005
54లాట్వియా లాత్వియా8,5502005
55లిబియా లిబియా8,4302004
56మెక్సికో మెక్సికో8,0662005
57ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వటోరియల్ గునియా7,8022001
58బోత్సువానా బోత్సువానా6,8692005
59Russia రష్యా6,8562006
60వెనెజులా వెనిజ్వెలా6,7362001
61గబాన్ గబాన్6,527N/A
62Lebanon లెబనాన్6,1102004
63ఉరుగ్వే ఉరుగ్వే6,0072005
64మలేషియా మలేషియా5,7182005
65బ్రెజిల్ బ్రెజిల్5,7172005
66సెయింట్ లూసియా సెయింట్ లూసియా5,6502001
67రొమేనియా రొమేనియా5,6332006
68అర్జెంటీనా అర్జెంటీనా5,4582005
69టర్కీ టర్కీ5,4082005
70దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా5,3842005
71పనామా పనామా5,2112000
72మారిషస్ మారిషస్5,1292006
73కజకస్తాన్ కజకస్తాన్5,1132004
74గ్రెనడా గ్రెనడా4,9892003
75కోస్టారికా కోస్టారీకా4,8582005
76సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్4,3602001
77తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్4,2802004
78సెర్బియా సెర్బియా4,2202004
79డొమినికా డొమినికా కామన్వెల్త్4,1812005
80Suriname సూరీనామ్4,0812002
81బెలిజ్ బెలిజ్4,0282005
82బల్గేరియా బల్గేరియా3,9952006
83జమైకా జమైకా3,9522005
84బెలారస్ బెలారస్3,8082005
85డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్3,6532004
86ఫిజీ ఫిజీ3,4542000
87అల్జీరియా అల్జీరియా3,4132005
88పెరూ పెరూ3,3742005
89థాయిలాండ్ థాయిలాండ్3,1362005
90నమీబియా నమీబియా3,0841994
91ఉత్తర మేసిడోనియా మేసిడోనియా3,0592005
92ఇరాన్ ఇరాన్3,0462005
93ఈక్వడార్ ఈక్వడార్2,9872001
94ట్యునీషియా టునీషియా2,9822004
95అల్బేనియా అల్బేనియా2,8992001
96కొలంబియా కొలంబియా2,8882005
97మాల్దీవులు మాల్దీవులు2,8642004
98అంగోలా అంగోలా2,7582000
99ఎల్ సాల్వడోర్ ఎల్ సాల్వడోర్2,6192005
100జోర్డాన్ జోర్డాన్2,5442005
101బోస్నియా, హెర్జెగోవినా బోస్నియా & హెర్జ్‌గొవీనియా2,5332005
102Guatemala గ్వాటెమాలా2,5082004
103Cape Verde కేప్ వర్డి2,3712003
104అజర్‌బైజాన్ అజర్‌బైజాన్2,3362005
105స్వాజీలాండ్ స్వాజిలాండ్2,3012004
106ఉక్రెయిన్ ఉక్రెయిన్2,2742005
107Tonga టోంగా2,1892005
108కాంగో రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్2,1472004
109చైనా చైనా పీపుల్స్ రిపబ్లిక్2,0012006
110సమోవా సమోవా1,9592005
111Armenia అర్మీనియా1,8892004
112మొరాకో మొరాకో1,8862004
113జార్జియా (దేశం) జార్జియా (దేశం)1,7792004
114Vanuatu వనువాటు1,7371999
115ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్1,6452003
116సిరియా సిరియా1,6402005
117ఈజిప్టు ఈజిప్ట్1,4892005
118పరాగ్వే పరాగ్వే1,4832002
119శ్రీలంక శ్రీలంక1,3552004
120ఇండోనేషియా ఇండొనీషియా1,3452005
121భూటాన్ భూటాన్1,2542004
122హోండురాస్ హోండూరస్1,2132001
123గయానా గయానా1,1472002
124Bolivia బొలీవియా1,1252004
125మంగోలియా మంగోలియా1,0812005
126సూడాన్ సూడాన్1,0372005
127జిబూటి జిబౌటి నగరం1,028N/A
128India భారత దేశం1,0212007
129కామెరూన్ కామెరూన్1,0022004
130మోల్డోవా మాల్డోవా9572005
131కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్9392005
132జాంబియా జాంబియా9222003
133మౌరిటానియ మారిటేనియా9212004
134నికరాగ్వా నికారాగ్వా9082003
135పాకిస్తాన్ పాకిస్తాన్8302005
136సెనెగల్ సెనెగల్7742005
137నైజీరియా నైజీరియా7702003
138వియత్నాం వియత్నాం7232004
139పపువా న్యూగినియా పాపువా న్యూగినియా7082000
140చాద్ చాద్7072004
141యెమెన్ యెమెన్6932005
142కెన్యా కెన్యా6812003
143లెసోతో లెసోతో6791996
144Solomon Islands సొలొమన్ దీవులు6492005
145Comoros కొమొరోస్6422003
146కిరిబటి కిరిబాతి6302004
147బెనిన్ బెనిన్6252002
148ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్6052005
149ఘనా ఘనా602N/A
150సొమాలియా సోమాలియా600[ఆధారం చూపాలి]N/A
151లావోస్ లావోస్5832004
152కిర్గిజిస్తాన్ కిర్గిజిస్తాన్5422005
153హైతి హైతీ5282004
154కంబోడియా కంబోడియా5032005
155మాలి (దేశం) మాలి4851990
156São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె4742004
157జింబాబ్వే జింబాబ్వే4722000
158బంగ్లాదేశ్ బంగ్లాదేశ్4512004
159Burkina Faso బుర్కినా ఫాసో4512001
160తజికిస్తాన్ తజకిస్తాన్4412004
161మొజాంబిక్ మొజాంబిక్3642005
162సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్3552004
163East Timor తూర్పు తైమూర్3502004
164టోగో టోగో3502001
165గినియా గినియా3472005
166నేపాల్ నేపాల్3392003
167ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్3352005
168Tanzania టాంజానియా3352001
169గాంబియా గాంబియా3252006
170ఉగాండా ఉగాండా3162005
171మడగాస్కర్ మడగాస్కర్2992005
172నైగర్ నైజర్2742004
173రువాండా రవాండా2612005
174సియెర్రా లియోన్ సియెర్రా లియోన్2542004
175ఎరిత్రియా ఎరిట్రియా2442005
176మయన్మార్ మయన్మార్2302003
177గినియా-బిస్సావు గినియా-బిస్సావు1871997
178లైబీరియా లైబీరియా1852006
179మలావి మలావి1712006
180కాంగో గణతంత్ర రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్1442004
181Ethiopia ఇథియోపియా902007
182బురుండి బురుండి902007

Source

ఇవి కూడా చూడండి