దేశాల జాబితా – తలసరి జిడిపి(పిపిపి) క్రమంలో

'ప్రపంచ దేశాల తలసరి జిడిపి(పిపిపి) ఈ జాబితాలో చూపబడింది. - List of countries by GDP (PPP) per capita) - ఇక్కడ కొనుగోలు శక్తి సమత్వ విధానంలో 'తలసరి స్థూల దేశీయ ఆదాయం క్రమంలో చూపే రెండు జాబితాలు ఇవ్వబడ్డాయి.[1]

2014 సంవత్సరానికి ప్రపంచ దేశాల తలసరి జిడిపి(పిపిపి) సూచించే చిత్ర పటం. మూలం: IMF (అక్టోబర్ 2015)

స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల,, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం,, 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP).ఇక్కడ పిపిపి విధానంలో డాలర్ విలువలో తలసరి జిడిపి లెక్కించబడింది. ఈ లెక్కలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం,, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కూర్చిన వివరాల ఆధారంగా లెక్కించబడ్డాయి. వివిధ సంస్థల గణనలలో కొన్ని భేదాలున్నాయి. ముఖ్యంగా పిపిపి విధానంలో జిడిపి లెక్కించే విషయంలో వివిధ అంచనాలకు ఆస్కారం ఎక్కువ గనుక ఈ వ్యత్యాసాలు గణనీయంగా ఉండవచ్చును. అదే నామినల్ విధానంలో అయితే అంచనాల ప్రభావం తక్కువ అవుతుంది, అంతే గాకుండా అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో ఆ దేశం బలం మరింత స్పష్టంగా సూచించబడుతుంది. పిపిపి విధానంలో ఆ దేశంలోని ప్రజల స్థితిగతులకు సంబంధించిన సూచికలు మరింత స్పష్టంగా తెలుస్తాయి.

  • మొదటి జాబితాలో 2006 సంవత్సరానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో సభ్యులైన 185 దేశాలలోను 179 దేశాలకు,, హాంగ్‌కాంగ్‌కు తలసరి పిపిపి జిడిపి ఇవ్వబడింది.
  • రెండవ జాబితాలో en:CIA World Factbook వారి 2007 జూన్ సమాచారం ఆధారంగా ఇదే సమాచారం ఇవ్వబడింది. ఇవన్నీ అంతర్జాతీయ డాలర్లలో అంచనాలు.[2] ఎక్కువ గణాంకాలు 2006కు చెందినవి. స్వాధిపత్య దేశాలకు ర్యాంకులు ఇవ్వబడ్డాయి.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ జాబితా
ర్యాంకుదేశముజిడిపి (పిపిపి)
తలసరి $
అంచనాs
( 2006కు )
తరువాత
1లక్సెంబోర్గ్ నగరం80,4712005
2ఐర్లాండ్44,0872005
3నార్వే43,5742005
4అమెరికా సంయుక్త రాష్ట్రాలు43,4442005
5ఐస్‌లాండ్40,2772005
హాంగ్‌కాంగ్ (చైనా)38,1272005
6స్విట్జర్‌లాండ్37,3692005
7డెన్మార్క్36,5492005
8ఆస్ట్రియా36,0312005
9కెనడా35,4942005
10నెదర్లాండ్స్35,0782005
11యునైటెడ్ కింగ్‌డమ్35,0512005
12ఫిన్లాండ్34,8192005
13బెల్జియం34,4782005
14స్వీడన్34,4092005
15కతర్33,0492005
16ఆస్ట్రేలియా32,9382004
17సింగపూర్32,8672005
18జపాన్32,6472005
19జర్మనీ31,0952005
20ఇటలీ30,7322005
21ఫ్రాన్స్30,6932005
22ఇస్రాయెల్30,4642005
23తైవాన్30,0842005
24యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్29,1422003
25సైప్రస్29,1052005
యూరోపియన్ యూనియన్28,2132005
26స్పెయిన్27,5222005
27గ్రీస్25,9752005
28న్యూజిలాండ్25,5312005
29బ్రూనై25,3152004
30దక్షిణ కొరియా23,9262005
31స్లొవేనియా23,8432005
32బహ్రయిన్23,6042005
33చెక్ రిపబ్లిక్23,1002005
34పోర్చుగల్22,6772005
35బహామాస్20,5072003
36మాల్టా20,4262005
37ఈక్వటోరియల్ గునియా20,3222001
38కువైట్19,9092004
39హంగేరీ19,5592004
40బార్బడోస్18,8572005
41ఒమన్18,8412004
42ఎస్టోనియా18,2162005
43సీషెల్లిస్17,9152005
44స్లొవేకియా17,5592005
45సెయింట్ కిట్స్ & నెవిస్17,5232003
46ట్రినిడాడ్ & టొబాగో17,4512002
47సౌదీ అరేబియా16,7442004
48బోత్సువానా16,1902005
49అర్జెంటీనా15,9372005
50లిథువేనియా15,8582005
51లాత్వియా15,5492005
52పోలండ్14,8802004
53క్రొయేషియా14,3682005
54ఆంటిగువా & బార్బుడా13,9092005
55మారిషస్13,2402005
56చిలీ12,9832005
57దక్షిణ ఆఫ్రికా12,7962005
58లిబియా12,2042004
59రష్యా12,0962005
60మలేషియా11,8582005
61ఉరుగ్వే11,6462005
62కోస్టారీకా11,6062005
63మెక్సికో11,2492005
64రొమేనియా9,8692005
65బల్గేరియా9,7992005
66కజకస్తాన్9,2942004
67గ్రెనడా9,2552003
68బ్రెజిల్9,1082005
69టర్కీ9,1072005
70థాయిలాండ్9,0842005
71టునీషియా8,8982004
72బెలారస్8,8622005
73డొమినికన్ రిపబ్లిక్8,8512004
74ఇరాన్8,6242005
75తుర్క్‌మెనిస్తాన్8,5482004
76బోస్నియా & హెర్జ్‌గొవీనియా8,5432005
77నమీబియా8,4231994
78పనామా8,3892000
79టోంగా8,2552005
80మాల్దీవులు8,2292004
81కొలంబియా8,0912005
82సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్8,0912001
83అల్జీరియా7,8272005
84బెలిజ్7,7602005
85మేసిడోనియా7,7072005
86ఉక్రెయిన్7,6372005
87పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా7,5982005
88గబాన్7,403N/A
89కేప్ వర్డి7,2442003
90వెనిజ్వెలా7,1662001
91సెయింట్ లూసియా7,1412001
92సెర్బియా6,7712004
93డొమినికా కామన్వెల్త్6,7642005
94పెరూ6,7152005
95సమోవా6,5452005
96సూరీనామ్6,2762002
97అజర్‌బైజాన్6,1712005
98ఫిజీ6,1372000
99అల్బేనియా5,7022001
100జోర్డాన్5,5422005
101ఎల్ సాల్వడోర్5,5152005
102లెబనాన్5,4572004
103ఫిలిప్పీన్స్5,3142005
104పరాగ్వే5,2772002
105శ్రీలంక5,2712004
106స్వాజిలాండ్5,2442004
107మొరాకో4,9562004
108అర్మీనియా4,8632004
109గయానా4,8512002
110ఈజిప్ట్4,8362005
111ఈక్వడార్4,7762001
112జమైకా4,4822005
113భూటాన్4,4712004
114ఇండొనీషియా4,3232005
115గ్వాటెమాలా4,3172004
116సిరియా4,1172003
117నికారాగ్వా3,8442003
118భారతదేశం3,7372004
119జార్జియా (దేశం)3,5552004
120అంగోలా3,3992000
121వియత్నాం3,3672004
122వనువాటు3,3151999
123కంబోడియా3,1702005
124హోండూరస్3,1312001
125బొలీవియా2,9042004
126మాల్డోవా2,8182005
127ఘనా2,771N/A
128సూడాన్2,7292005
129పాకిస్తాన్2,7222005
130పాపువా న్యూగినియా2,6732000
131మారిటేనియా2,5532004
132జిబౌటి నగరం2,515N/A
133కిరిబాతి2,5042004
134గినియా2,4742005
135జింబాబ్వే2,4372000
136మంగోలియా2,4022005
137లావోస్2,3042004
138బంగ్లాదేశ్2,2872004
139ఉజ్బెకిస్తాన్2,2832005
140కామెరూన్2,1992004
141లెసోతో2,1891996
142మయన్మార్2,1612003
143కిర్గిజిస్తాన్2,1502005
144గాంబియా2,1362005
145సొలొమన్ దీవులు2,0822005
146కొమొరోస్2,0392003
147సెనెగల్2,0072005
148నేపాల్1,8742003
149హైతీ1,8352004
150చాద్1,7702004
151తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె)1,7272004
152ఐవరీ కోస్ట్1,6992005
153సావొటోమ్ & ప్రిన్సిపె1,6692004
154ఉగాండా1,6262005
155టోగో1,5892001
156తజకిస్తాన్1,5012004
157మొజాంబిక్1,5002005
158ఆఫ్ఘనిస్తాన్1,4902005
159కాంగో రిపబ్లిక్1,4572004
160బెనిన్1,4082002
161రవాండా1,4062005
162బుర్కినా ఫాసో1,3962001
163కెన్యా1,3412003
164మాలి1,3001990
165నైజీరియా1,2132003
166సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్1,1982004
167జాంబియా1,0832003
168ఇథియోపియా1,0442005
169లైబీరియా1,0422005
170ఎరిట్రియా1,0012005
171మడగాస్కర్9892005
172నైజర్9512004
173సియెర్రా లియోన్8882004
174కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్8501983
175టాంజానియా8012001
176గినియా-బిస్సావు7741997
177యెమెన్7592005
178మలావి7062004
179బురుండి680N/A
సి.ఐ.ఎ. ప్రపంచ వాస్తవాల పుస్తకం
ర్యాంకుదేశముజిడిపి (పిపిపి)
తలసరి $
సమాచారం తేదీ
1లక్సెంబోర్గ్నగరం71,4002006 అంచనా
బెర్ముడా69,9002004 అంచనా
జెర్సీ బాలివిక్57,0002005 అంచనా
2ఈక్వటోరియల్ గునియా50,2002005 అంచనా
3యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్49,7002006 అంచనా
4నార్వే46,3002006 అంచనా
గ్వెర్నిసీ44,6002005
5ఐర్లాండ్44,5002006 అంచనా
6అమెరికా సంయుక్త రాష్ట్రాలు44,0002006 అంచనా
కేమెన్ దీవులు43,8002004 అంచనా
7అండొర్రా38,8002005
బ్రిటిష్ వర్జిన్ దీవులు38,5002004 అంచనా
8ఐస్‌లాండ్38,0002006 అంచనా
హాంగ్‌కాంగ్ (చైనా)37,3002006 అంచనా
9డెన్మార్క్37,0002006 అంచనా
10కెనడా35,6002006 అంచనా
ఐల్ ఆఫ్ మాన్35,0002005 అంచనా
11ఆస్ట్రియా34,6002006 అంచనా
12శాన్ మారినో నగరం34,1002004 అంచనా
13స్విట్జర్‌లాండ్34,0002006 అంచనా
14ఫిన్లాండ్33,7002006 అంచనా
15ఆస్ట్రేలియా33,3002006 అంచనా
16జపాన్33,1002006 అంచనా
17బెల్జియం33,0002006 అంచనా
18స్వీడన్32,2002006 అంచనా
19నెదర్లాండ్స్32,1002006 అంచనా
20జర్మనీ31,9002006 అంచనా
21యునైటెడ్ కింగ్‌డమ్31,8002006 అంచనా
22సింగపూర్31,4002006 అంచనా
23ఫ్రాన్స్31,1002006 అంచనా
ఫారో దీవులు31,0002001 అంచనా
24ఇటలీ30,2002006 అంచనా
25మొనాకో30,0002006 అంచనా
యూరోపియన్ యూనియన్29,9002006 అంచనా
26కతర్29,8002006 అంచనా
27తైవాన్29,5002006 అంచనా
జిబ్రాల్టర్27,9002000 అంచనా
28స్పెయిన్27,4002006 అంచనా
29ఇస్రాయెల్26,8002006 అంచనా
30న్యూజిలాండ్26,2002006 అంచనా
31బహ్రయిన్25,8002006 అంచనా
32బ్రూనై25,6002005 అంచనా
ఫాక్లాండ్ దీవులు25,0002002 అంచనా
33లైకెస్టీన్25,0001999 అంచనా
34దక్షిణ కొరియా24,5002006 అంచనా
మకావొ (చైనా)24,3002005
35గ్రీస్24,0002006 అంచనా
36స్లొవేనియా23,4002006 అంచనా
37కువైట్23,1002006 అంచనా
38సైప్రస్23,0002006 అంచనా
39చెక్ రిపబ్లిక్21,9002006 అంచనా
అరుబా21,8002004 అంచనా
40బహామాస్21,6002006 అంచనా
41మాల్టా21,0002006 అంచనా
42ఎస్టోనియా20,3002006 అంచనా
గ్రీన్‌లాండ్20,0002001 అంచనా
43పోర్చుగల్19,8002006 అంచనా
44ట్రినిడాడ్ & టొబాగో19,8002006 అంచనా
పోర్టోరికో19,3002006 అంచనా
45బార్బడోస్18,4002006 అంచనా
46స్లొవేకియా18,2002006 అంచనా
47హంగేరీ17,6002006 అంచనా
ఫ్రెంచ్ పోలినీసియా17,5002003 అంచనా
48లాత్వియా16,0002006 అంచనా
నెదర్లాండ్స్ యాంటిలిస్16,0002004 అంచనా
49లిథువేనియా15,3002006 అంచనా
50అర్జెంటీనా15,2002006 అంచనా
గ్వామ్15,0002005 అంచనా
న్యూ కాలెడోనియా15,0002003 అంచనా
వర్జిన్ దీవులు14,5002004 అంచనా
51ఒమన్14,4002006 అంచనా
52పోలండ్14,3002006 అంచనా
53మారిషస్13,7002006 అంచనా
54సౌదీ అరేబియా13,6002006 అంచనా
55క్రొయేషియా13,4002006 అంచనా
56దక్షిణ ఆఫ్రికా13,3002006 అంచనా
57మలేషియా12,9002006 అంచనా
58చిలీ12,7002006 అంచనా
ఉత్తర మెరియానా దీవులు12,5002000 అంచనా
59కోస్టారీకా12,5002006 అంచనా
60లిబియా12,3002006 అంచనా
61రష్యా12,2002006 అంచనా
టర్క్స్ & కైకోస్ దీవులు11,5002002 అంచనా
62ఆంటిగువా & బార్బుడా10,9002005 అంచనా
63బోత్సువానా10,9002006 అంచనా
64ఉరుగ్వే10,9002006 అంచనా
65బల్గేరియా10,7002006 అంచనా
66మెక్సికో10,7002006 అంచనా
ప్రపంచం10,2002006 అంచనా
67కజకస్తాన్9,4002006 అంచనా
68థాయిలాండ్9,2002006 అంచనా
కుక్ దీవులు9,1002005 అంచనా
69రొమేనియా9,1002006 అంచనా
70టర్కీ9,0002006 అంచనా
అంగ్విల్లా8,8002004 అంచనా
71టునీషియా8,8002006 అంచనా
72బ్రెజిల్8,8002006 అంచనా
73ఇరాన్8,7002006 అంచనా
74కొలంబియా8,6002006 అంచనా
75తుర్క్‌మెనిస్తాన్8,5002006 అంచనా
76బెలిజ్8,4002006 అంచనా
77డొమినికన్ రిపబ్లిక్8,4002006 అంచనా
78మేసిడోనియా]8,3002006 అంచనా
79పనామా8,2002006 అంచనా
80సెయింట్ కిట్స్ & నెవిస్8,2002005 అంచనా
81బెలారస్8,1002006 అంచనా
82సీషెల్లిస్7,8002002 అంచనా
83ఉక్రెయిన్7,8002006 అంచనా
84పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా7,7002006 అంచనా
85అల్జీరియా7,6002006 అంచనా
86నమీబియా7,6002006 అంచనా
87పలావు7,6002005 అంచనా
88అజర్‌బైజాన్7,5002006 అంచనా
89వెనిజ్వెలా7,2002006 అంచనా
90ఉత్తర సైప్రస్7,1352006 అంచనా
91గబాన్7,1002006 అంచనా
92సూరీనామ్7,1002006 అంచనా
సెయింట్ పియెర్ & మికెలాన్7,0002001 అంచనా
93పెరూ6,6002006 అంచనా
94ఫిజీ6,2002006 అంచనా
95కేప్ వర్డి6,0002006 అంచనా
అమెరికన్ సమోవా5,8002005 అంచనా
నియూ5,8002003 అంచనా
96అల్బేనియా5,7002006 అంచనా
97లెబనాన్5,7002006 అంచనా
98అర్మీనియా5,7002006 అంచనా
99బోస్నియా & హెర్జ్‌గొవీనియా5,6002006 అంచనా
100స్వాజిలాండ్5,2002006 అంచనా
101జోర్డాన్5,1002006 అంచనా
102గ్వాటెమాలా5,0002006 అంచనా
103ఫిలిప్పీన్స్5,0002006 అంచనా
104నౌరూ5,0002005 అంచనా
105ఎల్ సాల్వడోర్4,9002006 అంచనా
మాయొట్టి4,9002005 అంచనా
106గయానా4,8002006 అంచనా
107పరాగ్వే4,8002006 అంచనా
108సెయింట్ లూసియా4,8002005 అంచనా
109శ్రీలంక4,7002006 అంచనా
110జమైకా4,6002006 అంచనా
111మొరాకో4,6002006 అంచనా
112ఈక్వడార్4,5002006 అంచనా
113అంగోలా4,4002006 అంచనా
114సెర్బియా (కొసొవో కలిపి)4,4002005 అంచనా
115ఈజిప్ట్4,2002006 అంచనా
116సిరియా4,1002006 అంచనా
117క్యూబా4,0002006 అంచనా
118గ్రెనడా3,9002005 అంచనా
119ఇండొనీషియా3,9002006 అంచనా
120మాల్దీవులు3,9002002 అంచనా
121డొమినికా కామన్వెల్త్3,8002005 అంచనా
122జార్జియా (దేశం)3,8002006 అంచనా
వల్లిస్ & ఫుటునా దీవులు3,8002004 అంచనా
123మాంటినిగ్రో3,8002005 అంచనా
124భారతదేశం3,8002006 అంచనా
125సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్3,6002005 అంచనా
మాంట్‌సెరాట్3,4002002 అంచనా
126బొలీవియా3,1002006 అంచనా
127హోండూరస్3,1002006 అంచనా
128నికారాగ్వా3,1002006 అంచనా
129వియత్నాం3,1002006 అంచనా
130ఇరాక్2,9002006 అంచనా
131వనువాటు2,9002003 అంచనా
132మార్షల్ దీవులు2,9002005 అంచనా
133కిరిబాతి2,8002004 అంచనా
134కంబోడియా2,7002006 అంచనా
135పాపువా న్యూగినియా2,7002006 అంచనా
136ఘనా2,7002006 అంచనా
137లెసోతో2,6002006 అంచనా
138మారిటేనియా2,6002006 అంచనా
139పాకిస్తాన్2,6002006 అంచనా
సెయింట్ హెలినా2,5001998 అంచనా
140కామెరూన్2,4002006 అంచనా
141సూడాన్2,4002006 అంచనా
142బంగ్లాదేశ్2,3002006 అంచనా
143మైక్రొనీషియా2,3002005 అంచనా
144టోంగా2,2002005 అంచనా
145గినియా2,1002006 అంచనా
146మంగోలియా2,1002006 అంచనా
147జింబాబ్వే2,1002006 అంచనా
148సమోవా2,1002005 అంచనా
149లావోస్2,1002006 అంచనా
150కిర్గిజిస్తాన్2,1002006 అంచనా
151గాంబియా2,0002006 అంచనా
152మాల్డోవా2,0002006 అంచనా
153ఉజ్బెకిస్తాన్2,0002006 అంచనా
154ఉగాండా1,9002006 అంచనా
155బర్మా(మయన్మార్)1,8002006 అంచనా
156హైతీ1,8002006 అంచనా
157ఉత్తర కొరియా1,8002006 అంచనా
158సెనెగల్1,8002006 అంచనా
159టోగో1,7002006 అంచనా
160ఐవరీ కోస్ట్1,6002006 అంచనా
161తువాలు1,6002002 అంచనా
162రవాండా1,6002006 అంచనా
163చాద్1,5002006 అంచనా
వెస్ట్ బాంక్ (West Bank)1,5002005 అంచనా
164నేపాల్1,5002006 అంచనా
165నైజీరియా1,5002006 అంచనా
166మొజాంబిక్1,5002006 అంచనా
గాజా స్ట్రిప్ (Gaza Strip)1,5002003 అంచనా
167భూటాన్1,4002003 అంచనా
168కాంగో రిపబ్లిక్1,4002006 అంచనా
169మాలి1,3002006 అంచనా
170బుర్కినా ఫాసో1,3002006 అంచనా
171తజకిస్తాన్1,3002006 అంచనా
172సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్1,2002006 అంచనా
173కెన్యా1,2002006 అంచనా
174సావొటోమ్ & ప్రిన్సిపె1,2002003 అంచనా
175బెనిన్1,1002006 అంచనా
176జిబౌటి నగరం1,0002005 అంచనా
177ఇథియోపియా1,0002006 అంచనా
178జాంబియా1,0002006 అంచనా
179యెమెన్1,0002006 అంచనా
టోకెలావ్ దీవులు1,0001993 అంచనా
180నైజర్1,0002006 అంచనా
181ఎరిట్రియా1,0002005 అంచనా
182లైబీరియా9002006 అంచనా
183మడగాస్కర్9002006 అంచనా
184గినియా-బిస్సావు9002006 అంచనా
185సియెర్రా లియోన్9002006 అంచనా
186ఆఫ్ఘనిస్తాన్8002004 అంచనా
187టాంజానియా8002006 అంచనా
188తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె)8002005 అంచనా
189బురుండి7002006 అంచనా
190కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్7002006 అంచనా
191సొలొమన్ దీవులు6002005 అంచనా
192కొమొరోస్6002005 అంచనా
193సోమాలియా6002006 అంచనా
194మలావి6002006 అంచనా
ఆధారాలు:
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, World Economic Outlook Database, 2007 ఏప్రిల్, for the year 2006: Countries, EU(27) GDP/pop.
ఆధారాలు:
  • ప్రపంచ వాస్తవాల పుస్తకం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. CIA source link Archived 2013-04-24 at the Wayback Machine. Data refers to various years from 1993 till 2006.

మూలాలు