ఇంటర్నెట్ అత్యున్నత స్థాయి డొమైన్ల జాబితా

(Country code top-level domain నుండి దారిమార్పు చెందింది)

వివిధ దేశాల ఇంటర్నెట్ అత్యుత్తమ స్థాయి డొమెయిన్ జాబితా (List of currently existing Internet Top-level domains -(TLDs) ఇక్కడ ఇవ్వబడింది.

Visualization of Internet routing paths
ఇంటర్నెట్ రూట్ల నమూనా
iTLDఎంటైటీ (యాజమాన్యం)పీఠికలు
.arpaచిరునామా, రూటింగ్ పారామీటర్ ప్రాంతంఇది ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల అవసరాలకు వాడే TLD.
.rootఅందుబాటులో లేదురూట్ జోన్ లోడ్ ను చూపెట్టుటకు Diagnostic marker ట్రంకేట్ చేయబడలేదు.
gTLDఎంటైటీ (యాజమాన్యం)పీఠికలు
.aeroవిమాన యాన సంస్థలకుదీని అభ్యర్తిత్వాన్ని తగు తనిఖీలు వుంటాయి. విమానయాన సంబంధ యాజమాన్యాలు నమోదు చేసుకోవచ్చు.
.asiaఅసియా-పసిఫిక్ ప్రాంతానికిఈ TLD కంపెనీలకు, సంస్థలకు, వ్యక్తులకు ప్రాంతాల ఆధారంగా ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో నివసించేవారికి కేటాయించబడింది.
.bizవ్యాపార నిమిత్తంఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు; కాని, డొమైన్ చార్టర్ కు అనుగుణంగా లేకపోతే మాత్రం, తరువాత వీటి నమోదులు చాలెంజ్ చేయబడుతాయి.
.catకటలాన్ భాషకుకాటలాన్ సంస్కృతి లేదా కాటలాన్ భాషకు సంబంధించి, వెబ్‌సైట్ ల కొరకు TLD.
.comవాణిజయా అవుసరాలకుఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు.
.coopసహకార సంస్థలకురాక్‌డేల్ సూత్రాల ప్రకారం, .coop TLD సహకారాలకు పరిమితం చేయబడింది.
.eduవిద్యా సంస్థలకు.edu TLD అమెరికన్ విద్యాసంస్థలకు పరిమితం చేయబడింది. ఉదా: 2 - 4 సంవత్సరాల కళాశాలలు, విశ్వవిద్యాలయాలు.
.govప్రభుత్వానికి.gov TLD అ.సం.రా. ప్రభుత్వ ఏజెన్సీలకు పరిమితం చేయబడింది. (సాధారణంగా ఫెడరల్-స్థాయి).
.infoసమాచార నిమిత్తంఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు.
.intఅంతర్జాతీయ సంస్థలకు.int TLD సంస్థలకు, కార్యాలయాలకు, కార్యక్రమాలకు కేటాయింపబడింది. ఈ కార్యక్రమాలు రెండు లేక అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య వుంటాయి కావున చాలా పకడ్బందీ వుంటుంది.
.jobsకంపెనీలకు.jobs TLD కంపెనీల కొరకు డిజైన్ చేయబడింది. దీని ఉద్దేశం కంపెనీ ఉద్యోగప్రకటనల కొరకు పరిమితం చేయబడింది. ప్రస్తుతం, "company.jobs" డొమైన్ యాజమాన్యాలు థర్డ్ పార్టీ యాజమాన్యాల ఉద్యోగాలను పోస్ట్ చేసే అవకాశాలు లేవు.
.milఅమెరికా మిలిటరీ.mil TLD అమెరికన్ మిలిటరీ కొరకు పరిమితం చేయబడింది.
.mobiమొబైల్ ఉపకరణాలకుమొబైల్-సంయోజిత సైట్‌ల కొరకు ఉపయోంచవలెను.
.museumసంగ్రహాలయాలకుఇదో అధికారితాపూర్ణ సంగ్రహాలయంగా చూపించవలెను.
.nameవ్యక్తుల పేర్లతోఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు; కానీ, ఈ నమోదులు తరువాత ప్రశ్నింపబడవచ్చును. ఒకవేళ యజమాని వ్యక్తి కానిచో నమోదు చాలెంజ్ చేయబడవచ్చును.
.netనెట్‌వర్క్ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు.
.orgసంస్థఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు.
.proవృత్తి పరంగాప్రస్తుతం, .pro టి.ఎల్.డి., లైసెన్సులు కలిగిన వైద్యులు, అటార్నీలు,, సర్టిఫికేట్లు కలిగిన అకౌంటెంట్లకు మాత్రం రిజర్వు చేయబడింది. ఒక ఉద్యోగి (professional) .pro డొమైన్‌లో రిజిస్టరు చేసుకోవాలనుకుంటే, తమ క్రిడెన్షియల్స్ ను రిజిస్ట్రార్ కు సమర్పించాలి.
.telఇంటర్నెట్ కమ్యూనికేషన్ అవసరాలకు
.travelప్రయాణ, పర్యాటక సంస్థల నిమిత్తంయాత్రా సంబంధ ఎంటైటీ, దీనికి తగు తనిఖీలు అవసరమౌతాయి.
ccTLDదేశం/ఆధారిత భాగం/ప్రాంతంనోట్‌లు
.acఅసెన్షన్ దీవులు 
.adఅండొర్రా 
.aeయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 
.afఆఫ్ఘనిస్తాన్ 
.agఆంటిగువా & బార్బుడా 
.aiఅంగ్విల్లా 
.alఅల్బేనియా 
.amఅర్మీనియా 
.anనెదర్లాండ్స్ యాంటిలిస్ 
.aoఅంగోలా 
.aqఅంటార్కిటికాఅంటార్కిటిక్ ఒడంబడిక ప్రకారం
.arఅర్జెంటీనా 
.asఅమెరికన్ సమోవా 
.atఆస్ట్రియా 
.auఆస్ట్రేలియాఆష్మోర్ & కార్టియెర్ దీవులు, కోరల్ సీ దీవులు కలిపి
.awఅరుబా 
.axఆలాండ్ 
.azఅజర్‌బైజాన్ 
.baబోస్నియా & హెర్జ్‌గొవీనియా 
.bbబార్బడోస్ 
.bdబంగ్లాదేశ్ 
.beబెల్జియం 
.bfబర్కీనా ఫాసో 
.bgబల్గేరియా 
.bhబహ్రయిన్ 
.biబురుండి 
.bjబెనిన్ 
.bmబెర్ముడా 
.bnబ్రూనే 
.boబొలీవియా 
.brబ్రెజిల్ 
.bsబహామాస్ 
.btభూటాన్ 
.bvబూవెట్ దీవిప్రస్తుతం వాడడం లేదు (నార్వే ఆధారిత; చూడండి .no)
.bwబోత్సువానా 
.byబెలారస్ 
.bzబెలిజ్ 
.caకెనడా 
.ccకోకోస్ (కీలింగ్) దీవులు 
.cdకాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్పాత పేరు జైర్
.cfసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 
.cgకాంగో రిపబ్లిక్ 
.chస్విట్జర్‌లాండ్ (Confoederatio Helvetica) 
.ciఐవరీ కోస్ట్ 
.ckకుక్ దీవులు 
.clచిలీ 
.cmకామెరూన్ 
.cnచైనాచైనా ప్రధాన భూభాగం మాత్రం: హాంగ్‌కాంగ్,మకావొ లకు విడి విడిగా డొమెయిన్‌లు ఉన్నాయి.
.coకొలంబియా 
.crకోస్టారీకా 
.cuక్యూబా 
.cvకేప్ వర్డి 
.cxక్రిస్టమస్ దీవులు 
.cyసైప్రస్ 
.czచెక్ రిపబ్లిక్ 
.deజర్మనీ (Deutschland) 
.djజిబౌటి నగరం 
.dkడెన్మార్క్ 
.dmడొమినికా కామన్వెల్త్ 
.doడొమినికన్ రిపబ్లిక్ 
.dzఅల్జీరియా (Dzayer)ప్రైవేటు వినియోగానికి అనుమతి లేదు
.ecఈక్వడార్ 
.eeఎస్టోనియా 
.egఈజిప్ట్ 
.erఎరిట్రియా 
.esస్పెయిన్ (España) 
.etఇథియోపియా 
.euయూరోపియన్ యూనియన్యూరోపియన్ యూనియన్‌లోని వ్యక్తులకు, సంస్థలకు మాత్రం.
.fiఫిన్లాండ్ 
.fjఫిజీ 
.fkఫాక్‌లాండ్ దీవులు 
.fmమైక్రొనీషియామైక్రోనేషియాకు ఆవల గల రేడియో సంబంధ వెబ్‌సైట్ ల కొరకు
.foఫారో దీవులు 
.frఫ్రాన్స్కేవలం ఫ్రాన్సులో ఉన్న వారికి, సంస్థలకు.
.gaగబాన్ 
.gbగ్రేట్ బ్రిటన్ఎక్కువగా వాడడం లేదు; .uk అనేది యునైటెడ్ కింగ్‌డంకు వాడుతారు
.gdగ్రెనడా 
.geజార్జియా (దేశం) 
.gfఫ్రెంచ్ గయానా 
.ggగ్వెర్నిసీ 
.ghఘనా 
.giజిబ్రాల్టర్ 
.glగ్రీన్‌లాండ్ 
.gmగాంబియా 
.gnగినియా 
.gpగ్వాడలోప్ 
.gqఈక్వటోరియల్ గునియా 
.grగ్రీస్ 
.gsదక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు 
.gtగ్వాటెమాలా 
.guగ్వామ్ 
.gwగినియా-బిస్సావు 
.gyగయానా 
.hkహాంగ్‌కాంగ్(పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా).
.hmహెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు 
.hnహోండూరస్ 
.hrక్రొయేషియా (Hrvatska) 
.htహైతీ 
.huహంగేరీ 
.idఇండొనీషియా 
.ieఐర్లాండ్ (Éire) 
.ilఇస్రాయెల్ 
.imఐల్ ఆఫ్ మాన్ 
.inభారత దేశంIN నమోదులు (Registry)గా ఏప్రిల్ 2005 నుండి నమోదు కాబడుచున్నది. వీటిని తప్పించి: gov.in, mil.in, ac.in, edu.in, res.in
.ioబ్రిటిష్ హిందూమహాసముద్ర భూభాగం 
.iqఇరాక్ 
.irఇరాన్ 
.isఐస్‌లాండ్ (Ísland) 
.itఇటలీయూరోపియన్ యూనియన్ వ్యక్తులకు, సంస్థలకు మాత్రం
.jeజెర్సీ బాలివిక్ 
.jmజమైకా 
.joజోర్డాన్ 
.jpజపాన్ 
.keకెన్యా 
.kgకిర్గిజిస్తాన్ 
.khకంబోడియా (Khmer) 
.kiకిరిబాతి 
.kmకొమొరోస్ 
.knసెయింట్ కిట్స్ & నెవిస్ 
.krదక్షిణ కొరియా 
.kwకువైట్ 
.kyకేమెన్ దీవులు 
.kzకజకస్తాన్ 
.laలావోస్ఇప్పటి వరకు లాస్ ఏంజిలెస్కు వాడుతున్నారు.
.lbలెబనాన్ 
.lcసెయింట్ లూసియా 
.liలైకెస్టీన్ 
.lkశ్రీలంక 
.lrలైబీరియా 
.lsలెసోతో 
.ltలిథువేనియా 
.luలక్సెంబోర్గ్ నగరం 
.lvలాత్వియా 
.lyలిబియా 
.maమొరాకో 
.mcమొనాకో 
.mdమోల్డోవా 
.mgమడగాస్కర్ 
.mhమార్షల్ దీవులు 
.mkఉత్తర మేసిడోనియా 
.mlమాలి 
.mmమయన్మార్ 
.mnమంగోలియా 
.moమకావొ(పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా).
.mpఉత్తర మెరియానా దీవులు 
.mqమార్టినిక్ 
.mrమారిటేనియా 
.msమాంట్‌సెరాట్ 
.mtమాల్టా 
.muమారిషస్ 
.mvమాల్దీవులు 
.mwమలావి 
.mxమెక్సికో 
.myమలేషియా 
.mzమొజాంబిక్ 
.naనమీబియా 
.ncన్యూ కాలెడోనియా 
.neనైజర్ 
.nfనార్ఫోక్ దీవులు 
.ngనైజీరియా 
.niనికారాగ్వా 
.nlనెదర్లాండ్స్ 
.noనార్వేనార్వేలో రిజిస్టర్ అయిన కంపెనీలకు మాత్రం.
.npనేపాల్ 
.nrనౌరూ 
.nuనియూస్కాండినేవియా, డచ్ వెబ్‌సైట్ల కొరకు ఉపయోగిస్తారు, కారణం ఆ భాషలలో 'nu' అనగా 'now'.
.nzన్యూజిలాండ్ 
.omఒమన్ 
.paపనామా 
.peపెరూ 
.pfఫ్రెంచ్ పోలినీసియాక్లిప్పర్టన్ దీవి కలిపి
.pgపాపువా న్యూగినియా 
.phఫిలిప్పీన్స్ 
.pkపాకిస్తాన్ 
.plపోలండ్ 
.pmసెయింట్ పియెర్ & మికెలాన్ 
.pnపిట్‌కెయిర్న్ దీవులు 
.prపోర్టోరికో 
.psపాలస్తీనా భూభాగాలుపాలస్తీనా అధీనంలో ఉన్న వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్
.ptపోర్చుగల్కేవలం పోర్చుగీసు యందు రిజిస్టరు కాబడిన బ్రాండ్లకు, కంపెనీలకు
.pwపలావు 
.pyపరాగ్వే 
.qaకతర్ 
.reరియూనియన్ 
.roరొమేనియా 
.ruరష్యా 
.rwరవాండా 
.saసౌదీ అరేబియా 
.sbసొలొమన్ దీవులు 
.scసీషెల్లిస్ 
.sdసూడాన్ 
.seస్వీడన్ 
.sgసింగపూర్ 
.shసెయింట్ హెలినా 
.siస్లొవేనియా 
.sjస్వాల్‌బార్డ్, జాన్ మేయెన్ దీవులుఉపయోగంలో లేదు (నార్వేకు చెందిన ఆధారితాలు; చూడుము .no)
.skస్లొవేకియా 
.slసియెర్రా లియోన్ 
.smశాన్ మారినో నగరం 
.snసెనెగల్ 
.soసోమాలియా 
.srసురినామ్ 
.stసావొటోమ్ & ప్రిన్సిపె 
.suపాత సోవియట్ యూనియన్ఇంకా వినియోగంలో ఉంది.
.svఎల్ సాల్వడోర్ 
.syసిరియా 
.szస్వాజిలాండ్ 
.tcటర్క్స్ & కైకోస్ దీవులు 
.tdచాద్ 
.tfదక్షిణ ప్రాన్స్, అంటార్కిటిక్ ద్వీపాలు 
.tgటోగో 
.thథాయిలాండ్ 
.tjతజకిస్తాన్ 
.tkటోకెలావ్ దీవులుప్రజల సేవా ఉపయోగాలకు ఉచిత డొమైన్ గా కూడా ఉపయోగంలో ఉంది.
.tlతూర్పు తైమూర్పాత కోడ్ .tp ఇంకనూ ఉపయోగంలో ఉంది.
.tmతుర్కమేనిస్తాన్ 
.tnటునీషియా 
.toటోంగా 
.tpతూర్పు తైమూర్ISO కోడ్ TLకు మార్చబడినది; .tl ప్రస్తుతం, .tp ఇంకనూ ఉపయోగబడుచున్నది
.trటర్కీ 
.ttట్రినిడాడ్ & టొబాగో 
.tvతువాలుటెలివిజన్ ప్రసారాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రకటనల నిమిత్తం కూడా అమ్ముడు బోతున్నది.
.twతైవాన్, చైనా రిపబ్లిక్ (తైవాన్)చైనా రిపబ్లిక్ ( తైవాన్) రిపబ్లిక్కులైన తైవాన్, పెంఘూ, కిన్‌మెన్,, మత్సు లకు ఉపయోగిస్తున్నారు.
.tzటాంజానియా 
.uaఉక్రెయిన్ 
.ugఉగాండా 
.ukయునైటెడ్ కింగ్‌‌డమ్ 
.umఅ.సం.రా. చిన్న దూరపు దీవులు 
.usఅమెరికా సంయుక్త రాష్ట్రాలుసాధారణంగా అమెరికా (U.S. State), ప్రాదేశిక ప్రభుత్వాలు .gov TLD లకు బదులుగా ఉపయోగిస్తున్నారు 
.uyఉరుగ్వే 
.uzఉజ్బెకిస్తాన్ 
.vaవాటికన్ నగరం 
.vcసెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 
.veవెనిజులా 
.vgబ్రిటిష్ వర్జిన్ దీవులు 
.viవర్జిన్ దీవులు(అ.సం.రా) 
.vnవియత్నాం 
.vuవనువాటు 
.wfవల్లిస్ & ఫుటునా దీవులు 
.wsసమోవాపూర్వపు పశ్చిమ సమోఆ
.yeయెమెన్ 
.ytమాయొట్టి 
.yuయుగొస్లావియాప్రస్తుతం సెర్బియా, మాంటినిగ్రో కొరకు ఉపయోగబడుచున్నది
.zaదక్షిణ ఆఫ్రికా (Zuid-Afrika) 
.zmజాంబియా 
.zwజింబాబ్వే 

ఇవి కూడా చూడండి

బయటి లింకులు