దేశాల జాబితా – ISO 3166-1 కోడ్

అంతర్జాతీయ ప్రామాణీకరణలో ఇది ఒక భాగం

ఐఎస్ఒ 3166-1, అనేది ISO 3166 అనే అంతర్జాతీయ ప్రమాణ విధానం. ఇది ప్రామాణీకరణలో ఒక భాగం. వివిధ దేశాలకు, ఆధారిత ప్రాంతాలకు ఈ విధానంలో కోడ్‌లు ఇవ్వబడుతాయి.ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO 3166-1) కోడింగ్ విధానం అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ ద్వారా 1974లో మొదటిసారి ప్రచురించింది. ప్రతి దేశానికి లేదా భూభాగానికి ISO మూడు విధాలైన కోడ్ లను నిర్వచిస్తుంది.

ISO 3166-1 విధానంలో పేజీ సృష్టించేనాటికి (2007 సెప్టెంబరు) మొత్తం 244 దేశాలకు లేదా భూభాగాలకు కోడ్‌లు ఇవ్వబడ్డాయి. ISO 3166 వారి కంట్రీ కోడ్ మెయింటెనెన్స్ ఏజెన్సీ వారి సమాచారం ప్రకారం ఏదైనా దేశం లేదా భూభాగం ఐక్య రాజ్య సమితి పరిభాష బులెటిన్ (Terminology Bulletin) లో గాని లేదా వారి గణాంక విభాగంలో గాని స్థానం కలిగి ఉన్నట్లయితే, ఆ దేశానికి లేదా ప్రాంతానికి ISO 3166 కోడ్ ఇవ్వబడుతుంది. ఏదైనా ఒక దేశం లేదా ప్రాంతం అధికారిక నామం మారినట్లయితే దానికి క్రొత్త కోడ్ ఇవ్వబడుతుంది.

కోడ్ పొందటానికి కావలసిన కనీసార్హతలు

మొదటి కోడ్

  • మొదటిది ఐఎస్ఒ 3166-1 ఆల్ఫా-2 విధానం. ఇది రెండు అక్షరాల కోడ్. దీనిని చాలా అంశాలలో వినియోగిస్తారు. వాటిలో ఒకటి (కొద్ది దేశాల విషయంలో తప్పించి) ఆయా దేశాలకు చెందిన ఇంటర్నెట్ అగ్ర-స్థాయి డొమైన్ , దేశం కోడ్ టాప్-లెవల్ డొమైన్లకు పెట్టే పేరు. ఉదాహరణకు ఇండియాకు 'in' జపాన్ కు 'jp' అనే అక్షరాలు.

రెండవ కోడ్

  • ఐఎస్ఒ 3166-1 ఆల్ఫా-3: ఇది మూడు 'అక్షరాల' కోడ్ విధానం. ఐఎస్ఒ 3166-1 లో నిర్వచించబడిన మూడు అక్షరాల దేశ సంకేతాలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఒ) చే ప్రచురించబడిన ఐఎస్ఒ 3166 ప్రమాణికంలో ఒక భాగం, దేశాలు, ఆధారిత భూభాగాలు, భౌగోళిక ప్రత్యేక ప్రాంతాలను సూచించడానికి వాడతారు.

మూడవ కోడ్

  • ఐఎస్ఒ 3166-1 సంఖ్య, మూడు 'అంకెల' కోడ్ విధానం.ఇది ఐక్య రాజ్య సమితి గణాంక విభాగం వారి నిర్వచనాన్ని అనుసరించి, ఇంగ్లీషు భాష అక్షరాలు (లాటిన్ వర్ణమాల) వాడని, లేదా వాడడానికి కుదరని చోట్ల ఇది ఎక్కువ ఉపయోగకరం.

కోడ్ పొందిన దేశాలు

ISO 3166/MA ప్రకారం దేశం లేదా ప్రాంతం అధికారిక పేరుఅంకెల కోడ్ఆల్ఫా-3 కోడ్ఆల్ఫా-2 కోడ్స్థానిక ISO కోడ్‌లు
 ఆఫ్ఘనిస్తాన్004AFGAFISO 3166-2:AF
 ఆలండ్ దీవులు248ALAAXISO 3166-2:AX
 అల్బేనియా008ALBALISO 3166-2:AL
 అల్జీరియా012DZADZISO 3166-2:DZ
 American Samoa016ASMASISO 3166-2:AS
 అండొర్రా020ANDISO 3166-2:AD
 అంగోలా024AGOAOISO 3166-2:AO
 Anguilla660AIAAIISO 3166-2:AI
 Antarctica010ATAAQISO 3166-2:AQ
 ఆంటిగ్వా అండ్ బార్బుడా028ATGAGISO 3166-2:AG
 అర్జెంటీనా032ARGARISO 3166-2:AR
 Armenia051ARMAMISO 3166-2:AM
 అరూబా533ABWAWISO 3166-2:AW
 ఆస్ట్రేలియా036AUSAUISO 3166-2:AU
 ఆస్ట్రియా040AUTATISO 3166-2:AT
 అజర్‌బైజాన్031AZEAZISO 3166-2:AZ
 బహామాస్044BHSBSISO 3166-2:BS
 బహ్రెయిన్048BHRBHISO 3166-2:BH
 బంగ్లాదేశ్050BGDBDISO 3166-2:BD
 బార్బడోస్052BRBBBISO 3166-2:BB
 బెలారస్112BLRBYISO 3166-2:BY
 బెల్జియం056BELBEISO 3166-2:BE
 బెలిజ్084BLZBZISO 3166-2:BZ
 బెనిన్204BENBJISO 3166-2:BJ
 బెర్ముడా060BMUBMISO 3166-2:BM
 భూటాన్064BTNBTISO 3166-2:BT
 Bolivia068BOLBOISO 3166-2:BO
 బోస్నియా, హెర్జెగోవినా070BIHBAISO 3166-2:BA
 బోత్సువానా072BWABWISO 3166-2:BW
 Bouvet Island074BVTBVISO 3166-2:BV
 బ్రెజిల్076BRABRISO 3166-2:BR
 British Indian Ocean Territory086IOTIOISO 3166-2:IO
 బ్రూనే దారుస్సలామ్096BRNBNISO 3166-2:BN
 బల్గేరియా100BGRBGISO 3166-2:BG
 Burkina Faso854BFABFISO 3166-2:BF
 బురుండి108BDIBIISO 3166-2:BI
 కంబోడియా116KHMKHISO 3166-2:KH
 కామెరూన్120CMRCMISO 3166-2:CM
 కెనడా124CANCAISO 3166-2:CA
 Cape Verde132CPVCVISO 3166-2:CV
 కేమన్ ఐలాండ్స్136CYMKYISO 3166-2:KY
 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్140CAFCFISO 3166-2:CF
 చాద్148TCDTDISO 3166-2:TD
 చిలీ152CHLCLISO 3166-2:CL
 చైనా156CHNCNISO 3166-2:CN
 Christmas Island162CXRCXISO 3166-2:CX
 Cocos (Keeling) Islands166CCKCCISO 3166-2:CC
 కొలంబియా170COLCOISO 3166-2:CO
 Comoros174COMKMISO 3166-2:KM
 కాంగో178COGCGISO 3166-2:CG
 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్180CODCDISO 3166-2:CD
 కుక్ ఐలాండ్స్184COKCKISO 3166-2:CK
 కోస్టారికా188CRICRISO 3166-2:CR
 ఐవరీ కోస్ట్384CIVCIISO 3166-2:CI
 క్రొయేషియా191HRVHRISO 3166-2:HR
 Cuba192CUBCUISO 3166-2:CU
 సైప్రస్196CYPCYISO 3166-2:CY
 చెక్ రిపబ్లిక్203CZECZISO 3166-2:CZ
 డెన్మార్క్208DNKDKISO 3166-2:DK
 జిబూటి262DJIDJISO 3166-2:DJ
 డొమినికా212DMADMISO 3166-2:DM
 డొమినికన్ రిపబ్లిక్214DOMDOISO 3166-2:DO
 ఈక్వడార్218ECUECISO 3166-2:EC
 ఈజిప్టు818EGYEGISO 3166-2:EG
 ఎల్ సాల్వడోర్222SLVSVISO 3166-2:SV
 ఈక్వటోరియల్ గ్వినియా226GNQGQISO 3166-2:GQ
 ఎరిత్రియా232ERIERISO 3166-2:ER
 ఎస్టోనియా233ESTEEISO 3166-2:EE
 Ethiopia231ETHETISO 3166-2:ET
 ఫాక్‌లాండ్ దీవులు238FLKFKISO 3166-2:FK
 Faroe Islands234FROFOISO 3166-2:FO
 ఫిజీ242FJIFJISO 3166-2:FJ
 ఫిన్‌లాండ్246FINFIISO 3166-2:FI
 ఫ్రాన్స్250FRAFRISO 3166-2:FR
 ఫ్రెంచి గయానా254GUFGFISO 3166-2:GF
 French Polynesia258PYFPFISO 3166-2:PF
 ఫ్రెంచి దక్షిణ భూభాగాలు260ATFTFISO 3166-2:TF
 గబాన్266GABGAISO 3166-2:GA
 గాంబియా270GMBGMISO 3166-2:GM
 జార్జియా268GEOGEISO 3166-2:GE
 Germany276DEUDEISO 3166-2:DE
 ఘనా288GHAGHISO 3166-2:GH
 జిబ్రాల్టర్292GIBGIISO 3166-2:GI
 గ్రీస్300GRCGRISO 3166-2:GR
 గ్రీన్‌లాండ్304GRLGLISO 3166-2:GL
 గ్రెనడా308GRDGDISO 3166-2:GD
 Guadeloupe312GLPGPISO 3166-2:GP
 Guam316GUMGUISO 3166-2:GU
 Guatemala320GTMGTISO 3166-2:GT
 గ్వెర్న్సీ831GGYGGISO 3166-2:GG
 గినియా324GINGNISO 3166-2:GN
 గినియా-బిస్సావు624GNBGWISO 3166-2:GW
 గయానా328GUYGYISO 3166-2:GY
 హైతి332HTIHTISO 3166-2:HT
 హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు334HMDHMISO 3166-2:HM
 వాటికన్ నగరం336VATVAISO 3166-2:VA
 హోండురాస్340HNDHNISO 3166-2:HN
 హాంగ్‌కాంగ్344HKGHKISO 3166-2:HK
 హంగరీ348HUNHUISO 3166-2:HU
 Iceland352ISLISISO 3166-2:IS
 India356INDINISO 3166-2:IN
 ఇండోనేషియా360IDNIDISO 3166-2:ID
 ఇరాన్364IRNIRISO 3166-2:IR
 ఇరాక్368IRQIQISO 3166-2:IQ
 ఐర్లాండ్372IRLIEISO 3166-2:IE
 ఐల్ ఆఫ్ మ్యాన్833IMNIMISO 3166-2:IM
 ఇజ్రాయిల్376ISRILISO 3166-2:IL
 ఇటలీ380ITAITISO 3166-2:IT
 జమైకా388JAMJMISO 3166-2:JM
 జపాన్392JPNJPISO 3166-2:JP
 జెర్సీ832JEYJEISO 3166-2:JE
 జోర్డాన్400�JORJOISO 3166-2:JO
 కజకస్తాన్398KAZKZISO 3166-2:KZ
 కెన్యా404KENKEISO 3166-2:KE
 కిరిబటి296KIRKIISO 3166-2:KI
 కొరియా డెమొక్రాటిక్ రిపబ్లిక్408PRKKPISO 3166-2:KP
 కొరియా రిపబ్లిక్410KORKRISO 3166-2:KR
 కువైట్414KWTKWISO 3166-2:KW
 కిర్గిజిస్తాన్417KGZKGISO 3166-2:KG
 లావోస్ పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్418LAOLAISO 3166-2:LA
 లాట్వియా428LVALVISO 3166-2:LV
 Lebanon422LBNLBISO 3166-2:LB
 లెసోతో426LSOLSISO 3166-2:LS
 లైబీరియా430LBRLRISO 3166-2:LR
 లిబ్యన్ అరబ్ జమాహ్రియా434LBYLYISO 3166-2:LY
 లైచెన్‌స్టెయిన్438LIELIISO 3166-2:LI
 లిథువేనియా440LTULTISO 3166-2:LT
 లక్సెంబర్గ్442LUXLUISO 3166-2:LU
 మకావొ446MACMOISO 3166-2:MO
 గత యుగొస్లావియా రిపబ్లిక్ మేసిడోనియా807MKDMKISO 3166-2:MK
 మడగాస్కర్450MDGMGISO 3166-2:MG
 మలావి454MWIMWISO 3166-2:MW
 మలేషియా458MYSMYISO 3166-2:MY
 మాల్దీవులు462MDVMVISO 3166-2:MV
 మాలి (దేశం)466MLIMLISO 3166-2:ML
 మాల్టా470MLTMTISO 3166-2:MT
 మార్షల్ దీవులు584MHLMHISO 3166-2:MH
 Martinique474MTQMQISO 3166-2:MQ
 మౌరిటానియ478MRTMRISO 3166-2:MR
 మారిషస్480MUSMUISO 3166-2:MU
మూస:Country data mayotte175MYTYTISO 3166-2:YT
 మెక్సికో484MEXMXISO 3166-2:MX
 మైక్రొనీషియా ఫెడరేటెడ్ స్టేట్స్స583FSMFMISO 3166-2:FM
 మోల్డోవా రిపబ్లిక్498MDAMDISO 3166-2:MD
 మొనాకో492MCOMCISO 3166-2:MC
 మంగోలియా496MNGMNISO 3166-2:MN
 మాంటెనెగ్రో499MNEMEISO 3166-2:ME
 Montserrat500MSRMSISO 3166-2:MS
 మొరాకో504MARMAISO 3166-2:MA
 మొజాంబిక్508MOZMZISO 3166-2:MZ
 మయన్మార్104MMRMMISO 3166-2:MM
 నమీబియా516NAMNA[[ISO 3�66-2:NA]]
 Nauru520NRUNRISO 3166-2:NR
 నేపాల్524NPLNPISO 3166-2:NP
 నెదర్లాండ్స్528NLDNLISO 3166-2:NL
 Netherlands Antilles530ANTANISO 3166-2:AN
 New Caledonia540NCLNCISO 3166-2:NC
 న్యూజీలాండ్554NZLNZISO 3166-2:NZ
 నికరాగ్వా558NICNIISO 3166-2:NI
 నైగర్562NERNEISO 3166-2:NE
 నైజీరియా566NGANGISO 3166-2:NG
 Niue570NIUNUISO 3166-2:NU
 Norfolk Island574NFKNFISO 3166-2:NF
 Northern Mariana Islands580MNPMPISO 3166-2:MP
 నార్వే578NORNOISO 3166-2:NO
 ఒమన్512OMNOMISO 3166-2:OM
 పాకిస్తాన్586PAKPKISO 3166-2:PK
 Palau585PLWPWISO 3166-2:PW
 ఆక్రమిత పాలస్తీనా భూభాగం275PSEPSISO 3166-2:PS
 పనామా591PANPAISO 3166-2:PA
 పపువా న్యూగినియా598PNGPGISO 3166-2:PG
 పరాగ్వే600PRYPYISO 3166-2:PY
 పెరూ604PERPEISO 3166-2:PE
 ఫిలిప్పీన్స్608PHLPHISO 3166-2:PH
 పిట్‌కెయిర్న్612PCNPNISO 3166-2:PN
 పోలండ్616POLPLISO 3166-2:PL
 పోర్చుగల్620PRTPTISO 3166-2:PT
 Puerto Rico630PRIPRISO 3166-2:PR
 ఖతార్634QATQAISO 3166-2:QA
 Réunion638REUREISO 3166-2:RE
 రొమేనియా642ROUROISO 3166-2:RO
 రష్యన్ ఫెడరేషన్643RUSRUISO 3166-2:RU
 రువాండా646RWARWISO 3166-2:RW
 సెయొంట్ హెలినా654SHNSHISO 3166-2:SH
 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్659KNAKNISO 3166-2:KN
 సెయింట్ లూసియా662LCALCISO 3166-2:LC
 Saint Pierre and Miquelon666SPMPMISO 3166-2:PM
 సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్670VCTVCISO 3166-2:VC
 సమోవా882WSMWSISO 3166-2:WS
 సాన్ మారినో674SMRSMISO 3166-2:SM
 సావొ టోమె & ప్రిన్సిపె678STPSTISO 3166-2:ST
 సౌదీ అరేబియా682SAUSAISO 3166-2:SA
 సెనెగల్686SENSNISO 3166-2:SN
 సెర్బియా688SRBRSISO 3166-2:RS
 Seychelles690SYCSCISO 3166-2:SC
 సియెర్రా లియోన్694SLESLISO 3166-2:SL
 సింగపూర్702SGPSGISO 3166-2:SG
 స్లొవేకియా703SVKSKISO 3166-2:SK
 స్లోవేనియా705SVNSIISO 3166-2:SI
 Solomon Islands090SLBSBISO 3166-2:SB
 సొమాలియా706SOMSOISO 3166-2:SO
 దక్షిణాఫ్రికా710ZAFZAISO 3166-2:ZA
 South Georgia and the South Sandwich Islands239SGSGSISO 3166-2:GS
 స్పెయిన్724ESPESISO 3166-2:ES
 శ్రీలంక144LKALKISO 3166-2:LK
 సూడాన్736SDNSDISO 3166-2:SD
 Suriname740SURSRISO 3166-2:SR
మూస:Country data Svalbard and Jan mayen744SJMSJISO 3166-2:SJ
 స్వాజీలాండ్748SWZSZISO 3166-2:SZ
 Sweden752SWESEISO 3166-2:SE
  స్విట్జర్లాండ్756CHECHISO 3166-2:CH
 సిరియన్ అరబ్ రిపబ్లిక్760SYRSYISO 3166-2:SY
 Republic of China158TWNTWISO 3166-2:TW
 తజికిస్తాన్762TJKTJISO 3166-2:TJ
 టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్834TZATZISO 3166-2:TZ
 థాయిలాండ్764THATHISO 3166-2:TH
 టిమోర్-లెస్టె626TLSTLISO 3166-2:TL
 టోగో768TGOTGISO 3166-2:TG
 Tokelau772TKLTKISO 3166-2:TK
 Tonga776TONTOISO 3166-2:TO
 ట్రినిడాడ్ అండ్ టొబాగో780TTOTTISO 3166-2:TT
 ట్యునీషియా788TUNTNISO 3166-2:TN
 టర్కీ792TURTRISO 3166-2:TR
 తుర్క్‌మెనిస్తాన్795TKMTMISO 3166-2:TM
 Turks and Caicos Islands796TCATCISO 3166-2:TC
 Tuvalu798TUVTVISO 3166-2:TV
 ఉగాండా800UGAUGISO 3166-2:UG
 ఉక్రెయిన్804UKRUAISO 3166-2:UA
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్784AREAEISO 3166-2:AE
 United Kingdom826GBRGBISO 3166-2:GB
 United States840USAUSISO 3166-2:US
 United States Minor Outlying Islands581UMIUMISO 3166-2:UM
 ఉరుగ్వే858URYUYISO 3166-2:UY
 ఉజ్బెకిస్తాన్860UZBUZISO 3166-2:UZ
 Vanuatu548VUTVUISO 3166-2:VU
 వెనెజులా862VENVEISO 3166-2:VE
 వియత్ నామ్704VNMVNISO 3166-2:VN
 బ్రిటిష్ వర్జిన్ దీవులు092VGBVGISO 3166-2:VG
 యు.ఎస్.వర్జిన్ దీవులు850VIRVIISO 3166-2:VI
 Wallis and Futuna876WLFWFISO 3166-2:WF
 పశ్చిమ సహారా732ESHEHISO 3166-2:EH
 యెమెన్887YEMYEISO 3166-2:YE
 జాంబియా894ZMBZMISO 3166-2:ZM
 జింబాబ్వే716ZWEZWISO 3166-2:ZW

కోడ్ వివరాలు ప్రచురించిన సమాచార పత్రికలు

ISO 3166-1 కోడ్‌లలో మార్పులు వారి సమాచార పత్రికలో తెలియజేయబడుతాయి. ఇప్పటివరకు 12 పత్రికలు అలా వెలువడినాయి. (1977లో స్టాండర్డ్ విడుదలైన తరువాత):

  1. ప్రచురితం 1998-02-05: పేరు మార్పు -- సమోవా, లభించే చోటు English , French
  2. ప్రచురితం 1999-10-01: పేరు మార్పు -- ఆక్రమిత పాలస్తీనా భూభాగం, లభించే చోటు English , French
  3. ప్రచురితం 2002-02-01: ఆల్ఫా-3 కోడ్ ఎలిమెంట్ మార్పు రొమేనియా, లభించే చోటు English , French
  4. ప్రచురితం 2002-05-20: వివిధ దేశాల కోడ్‌లకు మార్పులు, లభించే చోటు English and French
  5. ప్రచురితం 2002-05-20: పేరు, కోడ్ మార్పులు --> తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె), లభించే చోటు English , French
  6. ప్రచురితం 2002-11-15: పేరు, కోడ్ మార్పులు --> టిమోర్-లెస్టె, లభించే చోటు English , French
  7. ప్రచురితం 2002-11-15: అధికారిక పేరు మార్పు కొమొరోస్, లభించే చోటు English , French
  8. ప్రచురితం 2003-07-23: తొలగింపు యుగోస్లేవియా, క్రొత్తగా చేర్పు సెర్బియా & మాంటినిగ్రో, లభించే చోటు English , French
  9. ప్రచురితం 2004-02-13: క్రొత్త పేరు ఆలాండ్ దీవులు, లభించే చోటు English , French
  10. ప్రచురితం 2004-04-26: పేరు మార్పు -- ఆఫ్ఘనిస్తాన్ , ఆలాండ్ దీవులు, లభించే చోటు English , French
  11. ప్రచురితం 2006-03-29: క్రొత్తగా చేర్చినవి గ్వెర్నిసీ, ఐల్ ఆఫ్ మాన్, జెర్సీ బాలివిక్, లభించే చోటు English , French
  12. ప్రచురితం 2006-09-26: తొలగింపు సెర్బియా & మాంటినిగ్రో, క్రొత్తగా చేర్చినవి సెర్బియా, మాంటినిగ్రో, లభించే చోటు English , French

మూలాలు

  • Information on reserved codes taken from "Reserved code elements under ISO 3166-1" published by Secretariat of ISO/TC 46, ISO 3166 Maintenance Agency, 2001-02-13, available on request from ISO 3166/MA.

ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు

  • ఐఎస్ఒ 3166-2
  • ఐఎస్ఒ 3166-3
  • ఒసి పిఫా, ఐఎస్ఒ 3166 కంట్రీ కోడ్‌ల పోలిక
  • ఫెడరల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ స్టాండర్డ్

బయటి లింకులు