2020 వేసవి ఒలింపిక్ క్రీడలు

2021 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలు

2020 టోక్యో ఒలింపిక్స్(జపనీస్: 2020年夏季オリンピック) 32వ అధికారిక ఒలింపియాడ్ ఆటలలో భాగంగా 2021 జులై 23 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహించబడిన అంతర్జాతీయ క్రీడా పోటీలు.[3]

Games of the XXXII Olympiad
మూస:Infobox Olympic games/image size
Host cityటోక్యో, జపాన్
Mottoభావాలతో ఏకం'[1]
Nations205 (+ EOR team)
Athletes11,090[2]
Opening2021 జులై 23
Closing2021 ఆగస్టు 8
Opened by
జపాన్ చక్రవర్తి నరుహితో
Stadiumజపాన్ జాతీయ మైదానం
Summer
← 2016 రియో ఒలింపిక్స్
2024 →

కరోనా ప్రభావం

2020 జనవరిలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కి హాజరయ్యే క్రీడాకారులు, సందర్శకులపై కరోనా ప్రభావం దృష్టిలో ఉంచుకొని వాటిని ఆ సంవత్సరానికి రద్దు చేయడం జరిగింది. అంచేత కరోనా ప్రభావం కొద్దిగా సద్దుమణిగాక 2021 జూలైలో పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోబడింది.[4][5]

పతకాల పట్టిక

ఈ పోటీలలో భారతదేశంనుండి మొత్తం 124 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీటిలో భారత క్రీడాకారులు 1 స్వర్ణం , 2 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 7 పతకాలు సాధించారు.

స్థానందేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం
1 అమెరికా394133113
2 చైనా38321888
3 జపాన్27141758
4 బ్రిటన్22212265
5ఆర్.ఓ.సి20282371
...
48 భారత దేశం1247

మూలలు

బయటి లింకులు

2020 టోక్యో ఒలింపిక్స్ జాలస్థలి Archived 2015-04-03 at the Wayback Machine