దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

(List of countries and dependencies by population density నుండి దారిమార్పు చెందింది)

వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాభా – (List of countries and dependencies by population density in inhabitants/km²) ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాగాని గుర్తింపు లేని దేశాలు కూడా ఈ జాబితాలో చేర్చ బడ్డాయి కాని వాటి ర్యాంకులు ఇవ్వలేదు.

దేశాల వారీగా జన సాంద్రత,2006 లెక్కల ప్రకారం

ఇక్కడ దేశాల వైశాల్యం గణించడంలో భూభాగం, భూభాగంలో ఉన్న నీటి ప్రదేశాలు (సరస్సులు, జలాశయాలు, నదులు వంటివి) కూడా పరిగణించబడ్డాయి. ఇందులో ఉన్న డేటా వివరాలు అధికభాగం 2005 జూలై ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా పరిస్థితుల నివేదిక (United Nations World Populations Prospects Report -2004 revision) నుండి గ్రహించ బడ్డాయి.

మొత్తం జనాభాను దేశ వైశాల్యంతో భాగించడం ద్వారా ఈ జనసాంద్రత లెక్క వేయబడింది. కనుక నగరాల జనసాంద్రత గానీ, ఆ జనాభా అవుసరాలను తీర్చడానికి ఆ దేశం కలిగి ఉన్న వనరులు గాని ఈ జాబితాలో సూచింపబడవు.

ర్యాంకుదేశం / ప్రాంతంజనసంఖ్యవైశాల్యం (చ.కి.మీ)జనసాంద్రత (చ.కి.మీ.కు జనసంఖ్య)
ప్రపంచ జన సంఖ్య / జన సాంద్రత (భూభాగం మాత్ర)6,464,750,000134,682,00048
1మొనాకో మొనాకో35,2531.4923,660[1]
2మకావు మకావొ (చైనా)460,1622617,699
3హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ (చైనా)7,040,8851,0996,407
4సింగపూర్ సింగపూర్4,483,900699.46,208
5జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ (యు.కె.)27,92164,654
6వాటికన్ నగరం వాటికన్ నగరం7830.441,780
7మాల్టా మాల్టా401,6303161,271
8బెర్ముడా బెర్ముడా (యు.కె.)64,174531,211
9మాల్దీవులు మాల్దీవులు329,1982981,105
10బహ్రెయిన్ బహ్రయిన్726,6176941,047
11బంగ్లాదేశ్ బంగ్లాదేశ్141,822,300143,998985[2]
12United Kingdom ఛానల్ దీవులు (బ్రిటిష్ ఆధారితం)149,463195766
13Nauru నౌరూ13,63521649
14Taiwan తైవాన్ (ROC)22,894,38435,980636[3]
15బార్బడోస్ బార్బడోస్269,556430627
ఫ్రాన్స్ సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్)33,10253.2622
16పాలస్తీనా భూభాగాలు పాలస్తీనా భూభాగాలు3,702,2126,020615
17మారిషస్ మారిషస్1,244,6632,040610
18అరూబా అరుబా (నెదర్లాండ్స్)99,468180553
ఫ్రాన్స్ మాయొట్టి (ఫ్రాన్స్)180,610374483[4]
19దక్షిణ కొరియా దక్షిణ కొరియా48,846,82399,538480
20సాన్ మారినో శాన్ మారినో నగరం28,11761461
21Puerto Rico పోర్టోరికో (అ.సం.రా.)3,954,5848,875446
22Tuvalu తువాలు10,44126402
23నెదర్లాండ్స్ నెదర్లాండ్స్16,299,17041,528392
24ఫ్రాన్స్ మార్టినిక్ (ఫ్రాన్స్)395,9321,102359
25Comoros కొమొరోస్797,9022,235357
26Lebanon లెబనాన్3,576,81810,400344
27రువాండా రవాండా9,037,69026,338343
28మార్షల్ దీవులు మార్షల్ దీవులు61,963181342
29బెల్జియం బెల్జియం10,419,05030,528341
30జపాన్ జపాన్128,084,700377,873339
31India భారతదేశం1,103,371,0003,287,263336
32ఎల్ సాల్వడోర్ ఎల్ సాల్వడోర్6,880,95121,041327
ఫ్రాన్స్ సెయింట్ బార్తెలిమీ (ఫ్రాన్స్)6,85221326
33American Samoa అమెరికన్ సమోవా (అ.సం.రా.)64,869199326
34United States Virgin Islands వర్జిన్ దీవులు (అ.సం.రా. (అ.సం.రా.)111,818347322
35శ్రీలంక శ్రీలంక20,742,91065,610316
36ఫ్రాన్స్ రియూనియన్ (ఫ్రాన్స్)785,1392,510313
37Guam గ్వామ్ (అ.సం.రా.)169,635549309
38హైతి హైతీ8,527,77727,750307
39సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్119,051388307
40ఇజ్రాయిల్ ఇస్రాయెల్6,724,56422,145304
41సెయింట్ లూసియా సెయింట్ లూసియా160,765539298
42ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్83,054,480300,000277
43బురుండి బురుండి7,547,51527,834271
44గ్రెనడా గ్రెనడా102,924344260
45ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ & టొబాగో1,305,2365,130254
46వియత్నాం వియత్నాం84,238,230331,689254
47ఫ్రాన్స్ గ్వాడలోప్ (ఫ్రాన్స్)405,000[5]1,628[5]249[5]
48United Kingdom యునైటెడ్ కింగ్‌‌డమ్59,667,840242,900246
49జమైకా జమైకా2,650,71310,991241
50Germany జర్మనీ82,689,210357,022232
51Netherlands Antilles నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్)182,656800228
52లైచెన్‌స్టెయిన్ లైకెస్టీన్34,521160216
53పాకిస్తాన్ పాకిస్తాన్157,935,100796,095198
54ఇటలీ ఇటలీ58,092,740301,318193
55ఉత్తర కొరియా ఉత్తర కొరియా22,487,660120,538187
56నేపాల్ నేపాల్27,132,630147,181184
57ఆంటిగ్వా అండ్ బార్బుడా ఆంటిగువా & బార్బుడా81,479442184
58డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్8,894,90748,671183
59లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ నగరం464,9042,586180
60Seychelles సీషెల్లిస్80,654455177
61స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్7,252,33141,284176
62Northern Mariana Islands ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా.)80,801464174
63కేమన్ ఐలాండ్స్ కేమెన్ దీవులు (యు.కె.)45,017264171
64సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్42,696261164
65São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె156,523964162
66Federated States of Micronesia మైక్రొనీషియా110,487702157
67కువైట్ కువైట్2,686,87317,818151
68British Virgin Islands బ్రిటిష్ వర్జిన్ దీవులు (యు.కె.)22,016151146
69అండొర్రా అండొర్రా67,151468143
70నైజీరియా నైజీరియా131,529,700923,768142
71చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా1,315,844,0009,596,961137
72Tonga టోంగా102,311747137[6]
73కిరిబటి కిరిబాతి99,350726137
74గాంబియా గాంబియా1,517,07911,295134
75Anguilla అంగ్విల్లా (యు.కె.)12,20591134
76ఐల్ ఆఫ్ మ్యాన్ ఐల్ ఆఫ్ మాన్ (యు.కె.)76,538572134
ట్రాన్స్‌నిస్ట్రియా ట్రాన్స్‌నిస్ట్రియా555,3474163133[7]
77చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్10,219,60078,866130
78డెన్మార్క్ డెన్మార్క్5,430,59043,094126
79Cape Verde కేప్ వర్డి506,8074,033126
80థాయిలాండ్ థాయిలాండ్64,232,760513,115125
81మోల్డోవా మాల్డోవా4,205,74733,851124
82పోలండ్ పోలండ్38,529,560312,685123[6]
83ఉగాండా ఉగాండా28,816,230241,038120
84ఇండోనేషియా ఇండొనీషియా222,781,5001,904,569117
85Guatemala గ్వాటెమాలా12,599,060108,889116
86న్యూజీలాండ్ టోకెలావ్ దీవులు (న్యూజిలాండ్)1,37812115
87పోర్చుగల్ పోర్చుగల్10,494,50091,982114
European Union యూరోపియన్ యూనియన్494,070,0004,422,773112
88స్లొవేకియా స్లొవేకియా5,400,90849,033110
89ఫ్రాన్స్ ఫ్రాన్స్ మెక్సికో60,495,540551,500110
90అల్బేనియా అల్బేనియా3,129,67828,748109
91మలావి మలావి12,883,940118,484109
92హంగరీ హంగేరీ10,097,73093,032109
93టోగో టోగో6,145,00456,785108
94సెర్బియా సెర్బియా9,396,41188,361106[3]
95డొమినికా డొమినికా కామన్వెల్త్78,940751105
96సిరియా సిరియా19,043,380185,180103
97Cuba క్యూబా11,269,400110,861102
98Armenia అర్మీనియా3,016,31229,800101
99ఆస్ట్రియా ఆస్ట్రియా8,189,44483,85898
100అజర్‌బైజాన్ అజర్‌బైజాన్8,410,80186,60097
101స్లోవేనియా స్లొవేనియా1,966,81420,25697
102టర్కీ టర్కీ73,192,840783,56293
103ఘనా ఘనా22,112,810238,53393
104రొమేనియా రొమేనియా21,711,470238,39191
105సైప్రస్ సైప్రస్835,3079,25190
106స్పెయిన్ స్పెయిన్43,064,190505,99285
107కోస్టారికా కోస్టారీకా4,327,22851,10085
108గ్రీస్ గ్రీస్11,119,890131,95784
109క్రొయేషియా క్రొయేషియా4,551,33856,53881
110ఉత్తర మేసిడోనియా మేసిడోనియా]2,034,06025,71379
Northern Cyprus ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్264,1723,35578[8]
111కంబోడియా కంబోడియా14,071,010181,03578
112ఫ్రాన్స్ వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రాన్స్)15,48020077
113సియెర్రా లియోన్ సియెర్రా లియోన్5,525,47871,74077
114ఉక్రెయిన్ ఉక్రెయిన్46,480,700603,70077
115మలేషియా మలేషియా25,347,370329,84777
116బోస్నియా, హెర్జెగోవినా బోస్నియా & హెర్జ్‌గొవీనియా3,907,07451,19776
117కుక్ ఐలాండ్స్ కుక్ దీవులు (న్యూజిలాండ్)17,95423676
118బెనిన్ బెనిన్8,438,853112,62275
119మయన్మార్ మయన్మార్50,519,490676,57875
120ఈజిప్టు ఈజిప్ట్74,032,8801,001,44974
121ఖతార్ కతర్812,84211,00074
122మొరాకో మొరాకో31,478,460446,55070
123Ethiopia ఇథియోపియా77,430,7001,104,30070
124బల్గేరియా బల్గేరియా7,725,965110,91270
125ఇరాక్ ఇరాక్28,807,190438,31766
126సమోవా సమోవా184,9842,83165
127బ్రూనై బ్రూనై373,8195,76565
128హోండురాస్ హోండూరస్7,204,723112,08864
129జార్జియా (దేశం) జార్జియా (దేశం)4,474,40469,70064
130French Polynesia ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్)256,6034,00064
131జోర్డాన్ జోర్డాన్5,702,77689,34264
132East Timor తూర్పు తైమూర్947,06414,87464
132Turks and Caicos Islands టర్క్స్ & కైకోస్ దీవులు (యు.కె.)26,28841763[6]
134ట్యునీషియా టునీషియా10,102,470163,61062
135స్వాజీలాండ్ స్వాజిలాండ్1,032,43817,36459
136ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్26,593,120447,40059
137సెనెగల్ సెనెగల్11,658,170196,72259
138లెసోతో లెసోతో1,794,76930,35559
139ఐర్లాండ్ ఐర్లాండ్ రిపబ్లిక్4,147,90170,27359
140కెన్యా కెన్యా34,255,720580,36759
141కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్18,153,870322,46356
142మెక్సికో మెక్సికో107,029,4001,958,20155
143యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్4,495,82383,60054
144లిథువేనియా లిథువేనియా3,431,03365,30053
145Burkina Faso బర్కీనా ఫాసో13,227,840274,00048
146బెలారస్ బెలారస్9,755,106207,60047
147ఈక్వడార్ ఈక్వడార్13,228,420283,56147
148ఫిజీ ఫిజీ847,70618,27446
149భూటాన్ భూటాన్2,162,54647,00046
150ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్29,863,010652,09046
151తజికిస్తాన్ తజకిస్తాన్6,506,980143,10045
152మాంటెనెగ్రో మాంటినిగ్రో630,54814,02645[3]
153Montserrat మాంట్‌సెరాట్ (యు.కె.)4,48810244
154గినియా-బిస్సావు గినియా-బిస్సావు1,586,34436,12544
155Palau పలావు19,94945943
156పనామా పనామా3,231,50275,51743
157నికరాగ్వా నికారాగ్వా5,486,685130,00042
158ఇరాన్ ఇరాన్69,515,2101,648,19542
159Tanzania టాంజానియా38,328,810945,08741[6]
160సెయొంట్ హెలినా సెయింట్ హెలినా (యు.కె.)4,91812240
161కొలంబియా కొలంబియా45,600,2401,138,91440
162యెమెన్ యెమెన్20,974,660527,96840
163దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా47,431,8301,221,03739
164గినియా గినియా9,402,098245,85738
165ఎరిత్రియా ఎరిట్రియా4,401,357117,60037
166లాట్వియా లాత్వియా2,306,98864,60036
167కామెరూన్ కామెరూన్16,321,860475,44234
168జిబూటి జిబౌటి నగరం793,07823,20034
169Faroe Islands ఫారో దీవులు (డెన్మార్క్)47,0171,39934
170జింబాబ్వే జింబాబ్వే13,009,530390,75733
నగొర్నో-కరబఖ్ నగొర్నొ-కరబఖ్145,0004,40033[9]
171మడగాస్కర్ మడగాస్కర్18,605,920587,04132
172United States అమెరికా సంయుక్త రాష్ట్రాలు298,212,9009,629,09131
అబ్‌ఖజియా Republic of Abkhazia215,9727,13830[10][ఆధారం యివ్వలేదు]
173ఎస్టోనియా ఎస్టోనియా1,329,69745,10029
174లైబీరియా లైబీరియా3,283,267111,36929
175వెనెజులా వెనిజ్వెలా26,749,110912,05029
176కిర్గిజిస్తాన్ కిర్గిజిస్తాన్5,263,794199,90026
177లావోస్ లావోస్5,924,145236,80025
178మొజాంబిక్ మొజాంబిక్19,792,300801,59025
179కాంగో గణతంత్ర రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్57,548,7402,344,85825
సోమాలిలాండ్ సోమాలిలాండ్3,500,000137,60025[11]
180ఫ్రాన్స్ సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రాన్స్)5,76924224
181బహామాస్ బహామాస్323,06313,87823
182బ్రెజిల్ బ్రెజిల్186,404,9008,514,87722
183పెరూ పెరూ27,968,2401,285,21622
184చిలీ చిలీ16,295,100756,09622
185Sweden స్వీడన్9,041,262449,96420.0
186ఉరుగ్వే ఉరుగ్వే3,463,197175,01619.8
187ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వటోరియల్ గునియా503,51928,05118.0
South Ossetia దక్షిణ ఓస్సెషియా70,0003,90017.9[12]
188Vanuatu వనువాటు211,36712,18917.3
189Solomon Islands సొలొమన్ దీవులు477,74228,89616.5
190ఫిన్లాండ్ ఫిన్లాండ్5,249,060338,14515.5
191జాంబియా జాంబియా11,668,460752,61815.5
192పరాగ్వే పరాగ్వే6,158,259406,75215.1
193న్యూజీలాండ్ న్యూజిలాండ్4,028,384270,53414.9
194సూడాన్ సూడాన్36,232,9502,505,81314.5
195అర్జెంటీనా అర్జెంటీనా38,747,1502,780,40013.9
196అల్జీరియా అల్జీరియా32,853,8002,381,74113.8
197పిట్‌కెయిర్న్ దీవులు పిట్‌కెయిర్న్ దీవులు (యు.కె.)67513.4
198సొమాలియా సోమాలియా8,227,826637,65712.9
199అంగోలా అంగోలా15,941,3901,246,70012.8
200ఫ్రాన్స్ న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్)236,83818,57512.8
201పపువా న్యూగినియా పాపువా న్యూగినియా5,887,138462,84012.7
202నార్వే నార్వే4,620,275385,15512.0
203బెలిజ్ బెలిజ్269,73622,96611.7
204కాంగో రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్3,998,904342,00011.7
205సౌదీ అరేబియా సౌదీ అరేబియా24,573,1002,149,69011.4
206నైగర్ నైజర్13,956,9801,267,00011.0
207మాలి (దేశం) మాలి13,518,4201,240,19210.9
208తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్4,833,266488,1009.9
209Russia రష్యా143,201,60017,098,2428.4
210Bolivia బొలీవియా9,182,0151,098,5818.4
211ఒమన్ ఒమన్2,566,981309,5008.3
212చాద్ చాద్9,748,9311,284,0007.6
213సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్4,037,747622,9846.5
214Niue నియూ (న్యూజిలాండ్)1,4452605.6
215కజకస్తాన్ కజకస్తాన్14,825,1102,724,9005.4
216గబాన్ గబాన్1,383,841267,6685.2
217గయానా గయానా751,218214,9693.5
218లిబియా లిబియా5,853,4521,759,5403.3
219కెనడా కెనడా32,268,2409,970,6103.2
220బోత్సువానా బోత్సువానా1,764,926581,7303.0
221మౌరిటానియ మారిటేనియా3,068,7421,025,5203.0
222Iceland ఐస్‌లాండ్294,561103,0002.9
223Suriname సూరీనామ్449,238163,8202.7
224ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా20,155,1307,741,2202.6
225నమీబియా నమీబియా2,031,252824,2922.5
226ఫ్రాన్స్ ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్)187,05690,0002.1
227మంగోలియా మంగోలియా2,646,4871,564,1161.7
228పశ్చిమ సహారా పశ్చిమ సహారా341,421266,0001.3
229ఫాక్లాండ్ ద్వీపాలు ఫాక్‌లాండ్ దీవులు (యు.కె.)3,06012,1730.25
230గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్ (డెన్మార్క్)56,9162,175,6000.026

ఆధారాలు: United Nations World Population Prospects (2004 revision). 2005 సమాచారం.

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి