జూలై 27

తేదీ

జూలై 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 208వ రోజు (లీపు సంవత్సరములో 209వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 157 రోజులు మిగిలినవి.


<<జూలై>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
123456
78910111213
14151617181920
21222324252627
28293031
2024


సంఘటనలు

  • 1929: జెనీవా కన్వెన్‌షన్ యుద్ధ ఖైదీలకు సంబంధించిన విధివిధానాలను 53 దేశాలు కలిసి రూపొందించాయి.
  • 1957: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటైంది.

జననాలు

  • 1911: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (మ.1979)
  • 1917: దుక్కిపాటి మధుసూదనరావు , అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ లో విజయవంతం చిత్రాల నిర్మాత(మ.2006)
  • 1935: వెలుదండ రామేశ్వరరావు, ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో ఈయనది అందే వేసిన చెయ్యి. ఈయన చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం
  • 1948: ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (మ.2017)
  • 1953: కత్తి పద్మారావు, రచయుత, సంఘ సంస్కర్త
  • 1954: రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (మ. 2023)
  • 1955: అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్.
  • 1960: సాయి కుమార్, తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు.
  • 1963: కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని.
  • 1965: రజనీ , తెలుగు, సినీనటి,
  • 1979: వంశీ పైడిపల్లి , తెలుగు చలన చిత్ర దర్శకుడు
  • 1990: కృతి సనన్ , మోడల్, తెలుగు, హిందీ, నటి.

మరణాలు

Apj abdul kalam

పండుగలు , జాతీయ దినాలు

  • జాతీయ రిఫ్రెష్ మెంట్ దినోత్సవం (జూలై 4 వ గురువారం ) -

బయటి లింకులు


జూలై 26 - జూలై 28 - జూన్ 27 - ఆగష్టు 27 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031