అక్టోబర్ 25

తేదీ

అక్టోబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 298వ రోజు (లీపు సంవత్సరములో 299వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 67 రోజులు మిగిలినవి.


<<అక్టోబరు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
12345
6789101112
13141516171819
20212223242526
2728293031
2024


సంఘటనలు

జననాలు

  • 1800: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
  • 1921: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973)
  • 1929: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. (మ.2012)
  • 1962: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.(మ.2013)
  • 1968: సంపత్ రాజ్ , దక్షిణ భారత సినీ , ప్రతి నాయక,సహాయ పాత్రల నటుడు.
  • 1988 : శక్తిశ్రీ గోపాలన్, భారతీయ గాయని, గీత రచయిత్రి.
  • 1987 : ఉమేష్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు.

మరణాలు

తంగి సత్యనారాయణ

పండుగలు , జాతీయ దినాలు

  • అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

బయటి లింకులు


అక్టోబర్ 24 - అక్టోబర్ 26 - సెప్టెంబర్ 25 - నవంబర్ 25 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031