జనవరి 5

తేదీ

జనవరి 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 5వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 360 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 361 రోజులు).


<<జనవరి>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
123456
78910111213
14151617181920
21222324252627
28293031
2024


సంఘటనలు

  • 1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.
  • 1940: FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.
  • 1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్, తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.
  • 1957: భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
  • 1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.
  • 2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.

జననాలు

షాజహాన్
  • 1592: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666)
  • 1893: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (మ.1952)
  • 1902: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
  • 1927: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002)
  • 1931: చారుహాసన్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు , రచయిత .
  • 1936: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)
  • 1942: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (మ.2011)
  • 1955: మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
  • 1967: కల్పన, దక్షిణ భారత చలన చిత్ర నటి.
  • 1971: వెెలిశాాల,
  • 1973: ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.
  • 1980: కేడం సుజాత, వరంగల్ అర్బన్, తెలంగాణ.
  • 1986: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి.
  • 1988: పట్నం కపిల్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు,జాతీయవాది.భువనగిరి
  • 1989: పందుల సునీల్, అమీనాపురం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
  • 1990: నెర్లకంటి అనురాధ, హైదరాబాద్, తెలంగాణ.

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • (అమెరికా) జాతీయ పక్షి దినోత్సవం.
  • సైనిక దినోత్సవం .

బయటి లింకులు


జనవరి 4 - జనవరి 6 - డిసెంబర్ 5 - ఫిబ్రవరి 5 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031