మార్చి 3

తేదీ

మార్చి 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 62వ రోజు (లీపు సంవత్సరములో 63వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.


<<మార్చి>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
12
3456789
10111213141516
17181920212223
24252627282930
31
2024


సంఘటనలు

  • 1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
  • 2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
  • 2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
  • 1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.
  • 1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.

జననాలు

.1839; జంసేడ్జ్ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకులు

మరణాలు

G.M.C.Balayogi
  • 1943: శ్రీపాద కామేశ్వరరావు, రంగస్థల నటుడు, మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
  • 1993: అల్బెర్ట్ సాబిన్, అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త.
  • 2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951)
  • 2002: విజయ భాస్కర్ ,సంగీత దర్శకుడు ,(జ.1924)
  • 2008: కుమారి, వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.
  • 2023: కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (జ. 1930)

పండుగలు , జాతీయ దినాలు


బయటి లింకులు


మార్చి 2 - మార్చి 4 - ఫిబ్రవరి 3 - ఏప్రిల్ 3 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031