జనవరి 12

30తేదీ

జనవరి 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 12వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 353 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 354 రోజులు).


<<జనవరి>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
123456
78910111213
14151617181920
21222324252627
28293031
2024


సంఘటనలు

  • 1896: అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు. చేతిలో దిగబడిన ఒక్క బుల్లెట్ ను ఇలా తీశాడు.
  • 1908: చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.
  • 1917: మొదటి ప్రపంచ యుద్ధం -- Zimmermann Telegram ప్రచురింపబడింది.
  • 1970: బోయింగ్ 747 విమానం ప్రయాణీకులకు సేవలు అందించడం ప్రారంభించింది.
  • 1987: ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
  • 1995: జపాన్ లోని కోబే నగరంలో పెను భూకంపం వచ్చి 5,092 మంది చనిపోయారు
  • 2010: హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.

జననాలు

స్వామి వివేకానంద

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


జనవరి 11 - జనవరి 13 - డిసెంబర్ 12 - ఫిబ్రవరి 12 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031