జూన్ 10

తేదీ

జూన్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 161వ రోజు (లీపు సంవత్సరములో 162వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 204 రోజులు మిగిలినవి.


<<జూన్>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2024


సంఘటనలు

జననాలు

  • 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
  • 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
  • 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
  • 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969)
  • 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త.
  • 1946: పరుచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత, నటుడు .
  • 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
  • 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011)
  • 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
  • 1978: రవివర్మ, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
  • 1984: రీటా, నేపథ్య గాయని.
  • 1988: మంజరి ఫడ్నేస్, తెలుగు, హిందీ, చిత్రాల నటి.

మరణాలు

ఆంపియర్

పండుగలు , జాతీయ దినాలు

  • జాతీయ మూలికలు, సుగంధ ద్రవ్యాల దినోత్సవం

బయటి లింకులు


జూన్ 9 - జూన్ 11 - మే 10 - జూలై 10 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031